★ పురపాలక ఉపాధ్యాయుల బదిలీల నిబంధనలకు సవరణలు చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ.
★ సవరణ నిబంధనల ప్రకారం.. ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ కానవసరంలేదు.
★ జూన్ 30 నాటికి రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు అభ్యర్థన బదిలీలకు అర్హులు.
★ సర్వీసు నిబంధనల ప్రకారం ఒకే జిల్లాలో అన్ని పురపాలికలు ఒక యూనిట్‌గాను,
★ నగరపాలక సంస్థలను ఒక యూనిట్‌గాను బదిలీలు చేయనున్నారు.
★ ఒక సంవత్సరం పూర్తికాలానికి 0.5 సర్వీసు పాయింట్లు కేటాయించారు.
★ ఎన్‌సీసీ అధికారులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ అధికారులుగా పనిచేస్తున్నవారిని అదే యూనిట్‌లోగల ఖాళీలో బదిలీచేస్తారు.
-------------------------------------------
Click here for G.O No 1137
Click Here for G.O No 507 (old).
-----------------------------------------