APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori MUNICIPAL
Showing posts with label MUNICIPAL. Show all posts
Showing posts with label MUNICIPAL. Show all posts
మున్సిపల్ ఉన్నత పాఠశాలల మ్యాపింగ్  చివరి దశలో.... గౌ౹౹ JD గారు

మున్సిపల్ ఉన్నత పాఠశాలల మ్యాపింగ్ చివరి దశలో.... గౌ౹౹ JD గారు

Mohan
APTF Updated at: January 05, 2023

 APTF1938 info


📌 కోర్టు డైరక్షన్ బట్టి బదిలీల గురించి నిర్ణయాలు .

📌 మున్సిపల్ ఉన్నత పాఠశాలల మ్యాపింగ్  చివరి దశలో.... గౌ౹౹ JD గారు


గౌ౹౹ జె.డి సర్వీసెస్ మువ్వారామలింగం గారిని కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఏపిటిఎఫ్ డైరీ క్యాలండర్ అందించిన ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు/ యస్.చిరంజీవి


@బదిలీలకు సంబంధించి కోర్ట్ కేసులకు కౌంటర్ సమాధానం ఇచ్చామని కోర్టు డైరక్షన్ బట్టి నిర్ణయాలు ఉంటాయని తెలియజేశారు


@మున్సిపల్ టీచర్స్ కు ఇంక్రిమెంట్స్ మరియు  మంజూరు ఇబ్బందిగా ఉన్న విషయం జె.డి గారి దృష్టికి తీసుకెళ్ళగా, ఎం.ఇ.ఓ లు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డిడిఓ పవర్స్ ఇచ్చే పని జరుగుతుందని,ఉన్నత పాఠశాలల మ్యాపింగ్ పూర్తి కావచ్చినదని డిడిఓ కోడ్స్ కేటాయిస్తున్నామని,ఇంకా ప్రాధమిక పాఠశాలలు,యుపి స్కూల్స్ మ్యాపింగ్ కావలసి ఉన్నదని ఈపని జరిగే పే అండ్ అకౌంట్స్ డైరక్టర్ గారితో మాట్లాడి జనవరి నెల జీతాలకైనా డిడిఓ పవర్స్ ప్రయత్నం చేస్తామని తెలియజేశారు

మునిసిపల్ ఉపాధ్యాయుల సర్దుబాటుపై తాజా ఉత్తర్వులు

మునిసిపల్ ఉపాధ్యాయుల సర్దుబాటుపై తాజా ఉత్తర్వులు

Mohan
APTF Updated at: December 05, 2022

  • మునిసిపల్ పాఠశాలల్లో (PS/UPS/HS) అవసరమైన ఉపాధ్యాయులను సర్ ప్లస్ మునిసిపల్ ఉపాధ్యాయులచే  సర్దుబాటు చేయాలని*
  • సర్ ప్లస్ మునిసిపల్ ఉపాధ్యాయులు లేనట్లయితే   సర్ ప్లస్ Government/ZPP/MPP ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని ఆదేశాలు.

Rc.No.13/26/2022-EST (3) 7-CSE Dated: 03/12/2022


Sub: School Education Department – Delegation of powers and functions to the Headmasters working the Schools of Government, ZPP/MPP and Municipal Management, Mandal Educational Ofcers / Deputy Inspectors of Schools, Deputy Educational Ofcers, District Educational Ofcers and the Commissioner of School Education - Certain Instructions - Issued. 

             In continuation of the orders issued in the reference 9th read above,all the District Educational Ofcers in the State is hereby informed that, it has brought to the notice of the undersigned that, there is lack of subject teachers in the Municipal Schools (PS/UP/HS) in the state. File No.ESE02-36/241/2022-COMM SE-CSE 

            Therefore, all the District Educational Ofcers in the state are hereby instructed to take up the work adjustment in needy Municipal Schools (PS/UP/HS) with surplus Municipal Teachers. If there are no surplus teachers in Municipal Schools, then identifying the surplus Teachers in Government/ZPP/MPP Management shall be adjusted them into the needy Municipal schools preferably within Mandal or adjacent Mandals, during this academic year 2022-23. 

        Further, all the District Educational Ofcers in the state are instructed to complete the above said work on or before 06.12.2022 and furnish the action taken report to this ofce duly certifying the completion of the above said work. Any deviation in this issue will be viewed seriously. 

                                S Suresh Kumar Commissioner of School Education


Click Here to Download  Rc.No.13/26/2022




అతి త్వరలో మునిసిపల్ డి.డి.ఓ లకు శిక్షణ ఇస్తాం:  జేడీ సర్వీసెస్ శ్రీ ఎం.రామ లింగం

అతి త్వరలో మునిసిపల్ డి.డి.ఓ లకు శిక్షణ ఇస్తాం: జేడీ సర్వీసెస్ శ్రీ ఎం.రామ లింగం

Mohan
APTF Updated at: November 26, 2022

 ఈరోజు ఉదయం ఆర్.జే.డీ. లు,  డీఈవోలు,  మున్సిపల్ హెచ్ఎంలు,  ఎంఈఓ లతో జరిగిన వెబెక్స్ మీటింగ్లో ముఖ్యంశాలు: 


విద్యాశాఖ గతంలో మునిసిపల్ స్కూల్స్ అకడమిక్  అంశాలు మాత్రమే చూసేవాళ్ళం. ఇపుడు నిర్వహణ, పర్యవేక్షణ కూడా విద్యాశాఖ చూస్తుంది.


అన్ని యాజమాన్యాలు ఒక్కటే.

అకడమిక్ అంశాలు అన్ని స్కూల్స్ కి వర్తిస్తాయి.


నాన్ అకడమిక్ అంశాలను ఏ.పి.ఎం.లు చూస్తారు.


మున్సిపల్ పాఠశాలల్లో టీచర్స్, సౌకర్యాల కొరత వుంది. దాన్ని మనం సరి చేయాలి.


మున్సిపల్ పాఠశాలలో కూడా జీవో 117 ప్రకారం రేషన్లైజేషన్ చేయాలి. వారం లోపు వివరాలన్నీ పూర్తి చేసి ఇవ్వాలి.


ఉపాధ్యాయుల సర్దుబాట్ల గురించి ఆలోచించే అంశంలో ఒకే ప్రదేశంలో ఉన్న జిల్లా పరిషత్ &  మున్సిపల్ స్కూల్స్లోని పరిస్థితిని కూడా బెరీజు వేయాలి.


మెడికల్ bils, ఎన్.ఓ.సి. ప్రతిపాదనలు కూడా ఆన్ లైన్ ద్వారా నే పంపాలి.

మౌలిక వసతుల విషయంలో  ఇబ్బందులు ఉంటే కలెక్టర్ లతో సంప్రదించి పరిష్కారానికి కృషి చేయాలి.


డి.డి. ఓ.లకు జిల్లా వారీగా శిక్షణ ఇస్తాము. 


పాఠశాలలను ఖజానా శాఖలో మ్యాపింగ్ చేయాలి. 


సర్దుబాట్లు చేస్తాము. మిగులు సిబ్బందిని ఇతర స్కూల్స్ లో సర్దుబాటు చేస్తాము. దీనిపై విధివిధానాలు ఖరారు చేస్తాం. 


జి.పి.ఎఫ్. ఎన్నాళ్ళ నుంచో వున్న సమస్య... తెల్లారే అయ్యేది కాదు. సమస్య పరిష్కారానికి మా వంతు సత్వరంగా కృషి చేస్తాం.. 


జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు, స్కూల్స్ కి వర్తించే సౌకర్యాలు, అంశాలు అన్ని మీకు కూడా వర్తింప చేస్తాము. 


ఉపాధ్యాయుల సర్దుబాటు అంశాలలో వివాదాలు లేకుండా...

లిఖీత పూర్వకమైన సూచనలు జారీ చేస్తాం.


హైస్కూల్ కి హెచ్.ఎం.లుగా గెజిటెడ్ బదులు ఎస్.ఏ.లు వుంటే.. 

జిల్లా పరిషత్ స్కూల్లో పాటించే విధంగానే చేస్తాము...


ఇంక్రిమెంట్ ... లు, అరియర్స్ 

డి. డి. ఓ.లే మంజూరు చేయొచ్చు. ఈ అంశాలపై డిడిఓ లకు అతి త్వరలో తగిన శిక్షణ ఇస్తాం. 


మున్సిపల్ ఉపాధ్యాయులు అదనంగా వచ్చి చేరడం వలన కొన్ని మండలాల్లో ఎం.ఈ.ఓ.లకు పని భారం - విషయంలో ఆలోచించి పని భారం తగ్గించే విధంగా తగు నిర్ణయం తీసుకుంటాం.


స్కూల్స్ కనుక అద్దె భవనాల్లో వుంటే... మేనేజ్మెంట్ మున్సిపాలిటీ కాబట్టి వారే చెల్లించేటట్టుగా చర్యలు తీసుకోవాలి. విద్యాశాఖ  కేవలం నిర్వహణ, పరిరక్షణ మాత్రమే చేస్తున్నాం. అవి మున్సిపల్ పాఠశాలలే. కరెంటు బిల్లులు లాంటివి స్కూల్ గ్రాంట్ నుంచే కట్టుకోండి. 


పాఠశాల వారిగా ఉపాధ్యాయుల కొరత, ఇతర అవసరాలు,  సర్దుబాటులపై పూర్తి వివరాలు సేకరిస్తాం...


పదోన్నతులు, ఫారిన్ సర్వీస్ లాంటి ఇతర అంశాల్లో సర్వీస్ నిబంధనలు రూపొందించిన తర్వాత పరిష్కారం దొరుకుతుంది. 


మున్సిపల్ మేనేజ్మెంట్ తో అన్ని అంశాల్లో సర్దుబాటు ధోరణిలో వ్యవహరించండి..


పాతవి అయినా సెలవులు లాంటి నమోదులు డి.డి.ఓ.లుగా  చేయొచ్చు...


స్కూల్స్ లో అవసరమైన పోస్టుల విషయలో 117 జి. ఓ. చదవండి. దాని ప్రకారం చేస్తాం..


సోషల్ మీడియాలో ఇష్టారీతి గా పోస్టింగులు చేయకండి


      ~యూనియన్ బాధ్యులు అయినా ప్రభుత్వ ఉద్యోగులే.. ప్రభుత్వానికి వ్యతిరేక ప్రచారం వద్దు. ఇష్టారీతీ గా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయొద్దు. 

సి.సి. ఏ. రూల్స్ ప్రకారం తీవ్ర చర్యలు వుంటాయి. మీరు డీఈవో ల కంట్రోల్ లో ఉన్నారని మర్చిపోవద్దు. మనసులో భావాలు మనసులోనే దాచుకొండి..~ 

 

క్లర్క్ లు విషయంలో జిల్లా పరిషత్ పాఠశాలలకు వర్తించే విధంగానే మీకు కూడా చేస్తాం..


మంజూరైన నాన్ టీచింగ్ పోస్టులు ఉంటే వాళ్ళను మన దగ్గరే ఉంచాలి. వాళ్ళ జీతాలు మనమే చేయాలి. 


All Deputations should be cancelled. as per G.O. 84...

జీతం ఏ పాఠశాలలో పనిచేస్తున్నారో అదే పాఠశాలలో ఉపాధ్యాయులందరూ విధులు నిర్వహించాలి. 


ఆస్తులన్నీ మున్సిపాలిటీకి చెందినవే అది గుర్తుంచుకోండి.

        అన్ని అంశాలను సానుభూతితో సత్వరంగాగా పరిష్కరిస్తారని ప్రయత్నం చేస్తాం. 

 మీ సర్వీసులను ఏకీకృతం చేయడం లేదు. మీ పాఠశాలలను విద్యాశాఖలో విలీనం చేయడం లేదు. కేవలం నిర్వహణ,  పర్యవేక్షణ మాత్రమే తీసుకున్నాం.. ఇది మరీ మరీ గుర్తుంచుకోండి. 


ఒక జి. ఓ. రావడానికి ఎంతో మంది అధికారులు శ్రమిస్తేనే వస్తుంది, ఎన్నో సాంకేతిక అవరోధాలను అధిగమిస్తేనే వస్తుంది. జి.ఓ. 84 కూడా అలాగే వచ్చింది. 

జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉపాధ్యాయుల మరియు పాఠశాలల వలెనే మున్సిపల్ పాఠశాలలను కూడా చూస్తాము, సమస్యలను పరిష్కరిస్తాము. కాస్త ఓపికతో, సంయమనంతో వ్యవహరించి సహకరించండి... అని శ్రీ ఎం.రామలింగం సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యా సంచాలకులు శ్రీ ఎస్ సురేష్ కుమార్ గారు కూడా పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న పలువురు మున్సిపల్ ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ లు డిప్యూటీ డిఈవోలు లేవనెత్తిన  సందేహాలను శ్రీ రామలింగం నివృత్తి చేశారు.

Govt ,మన్సిపల్,Aided టీచర్ల Pass port NOC కూడా CSE website నుండే

Mohan
APTF Updated at: November 09, 2022

 


మునిసిపల్ పాఠశాలల ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూలు విడుదల చేసిన పురపాలక శాఖ సంచాలకులు. ఉత్తర్వులు, మార్గదర్శకాలు, షెడ్యూల్

Mohan
APTF Updated at: December 03, 2021

 






రాష్ట్రంలో గుర్తించిన కొన్ని మున్సిపల్ స్కూల్స్ ను సి. బి. ఎస్ .సి కి ఎఫిలియేషన్ చేస్తూ ఉత్తర్వులు జారీ

Mohan
APTF Updated at: November 10, 2021

 










పురపాలక ఉన్నత పాఠశాలల్లో 3,4,&5తరగతులవిలీనానికి MA&UD ఉత్తర్వులు

Mohan
APTF Updated at: November 02, 2021

 MA Dept. - Education -Academic and Administrative reforms - optimal utilization of Infrastructural and Human Resources for higher learning outcomes among students - certain guidelines - Issued by School Education Department - certain Instructions issued - Regarding






మున్సిపల్ పాఠశాలల్లో ఉపాద్యాయులకు బయోమెట్రిక్ హాజరు అమలు కొరకు - సూచనలు

Mohan
APTF Updated at: October 25, 2021

 Municipal Teachers - Implementation of Biometric Attendance in the Municipal Schools - Instructions Roc.No.612066/2018/Education, dated 25.10.2021


Click here to Download PDF copy of Roc.No.612066/2018






మున్సిపల్ ఉపాధ్యాయులకు రీఅపొర్షన్మెంట్ మరియు సాధారణ బదిలీలకు ఉత్తర్వులు జారీ

Mohan
APTF Updated at: October 11, 2021

మున్సిపల్ ఉపాధ్యాయులకు రీఅపొర్షన్మెంట్ మరియు సాధారణ బదిలీలకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్

తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు మున్సిపల్ పాఠశాలల్లో పార్ట్ టైమ్ ఇన్ స్ట్రక్టర్లు / వాలంటీర్ల నియామకం నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు

Mohan
APTF Updated at: October 01, 2021

 





మున్సిపాలిటీ పాఠశాలలో విద్యావాలంటీర్ నియామకాలు..

Mohan
APTF Updated at: September 30, 2021

 







Click Here to Download PDF copy of Circular


మున్సిపల్ పదోన్నతులకు అనుమతి మంజూరు : ఫలించిన ఏపీటీఎఫ్ కృషి

Mohan
APTF Updated at: August 25, 2021


ఫలించిన ఏపీటీఎఫ్ కృషి

మున్సిపల్ పదోన్నతులకు అనుమతి మంజూరు చేసిన పురపాలక శాఖ కార్యదర్శి

మున్సిపల్ టీచర్ల సమస్యలు & నూతన విద్యా విధానంపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారిని కలసిన APTF ప్రతినిధులు

Mohan
APTF Updated at: August 09, 2021


APTF:1938 INFO

మున్సిపల్ టీచర్ల సమస్యలు & నూతన విద్యా విధానంపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారిని కలసిన APTF ప్రతినిధులు

మున్సిపల్ టీచర్ల ప్రధాన సమస్యలైన పదోన్నతులు, బదిలీలు,GPF తదితర సౌకర్యాలపై మంత్రి బొత్స సత్యనారాయణ గారితో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. పదోన్నతుల ఫైల్ మంత్రి వద్ద వుందని తెల్పగా త్వరలో ఆమోదం తెల్పుతామని చెప్పారు. మిగతా సమస్యలను కూడా అధికార్లతో మాట్లాడి పరిష్కరిస్తామని అన్నారు.

రాష్ట్రంలో (NEP ) ప్రాథమిక 3,4,5 తరగతులను దూర ప్రాంతాలలోని హైస్కూల్లో కలపడం వల్ల అటు అర్బన్ మరియు గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థుల్లో డ్రాపౌట్ ల శాతం అధికంగా ఉంటుందని APTF నాయకులు వివరించారు. దీనిపై రెండ్రోజుల్లో సమావేశం కానున్నామని , పరిశీలిస్తామని మంత్రి చెప్పారు.

అదేవిధంగా మున్సిపల్ టీచర్ల సమస్యలపై ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కోరగా సానుకూలంగా స్పందించి అధికార్లతో సమావేశం పాటిస్తామని మంత్రి గారు తెల్పారు.

గౌ.మంత్రి గారిని కలసిన వారిలో APTF రాష్ట్ర అధ్యక్షులు జి.హృదయ రాజు, తాజా - మాజీ ప్రధాన కార్యదర్శులు కె.కులశేఖర రెడ్డి - కె.వెంకటేశ్వర రావు, రాష్ట్ర కార్యదర్శి కె.వెంకట్ రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షులు ఏ.విశ్వనాథ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

- Pr & GS APTF

మునిసిపల్ పాఠశాలాల్లో కాలేజ్ లు ఏర్పాటు చేయడానికి ఇంటర్ బోర్డు అంగీకారం

Mohan
APTF Updated at: June 29, 2021

మునిసిపల్ పాఠశాలాల్లో కాలేజ్ లు ఏర్పాటు చేయడానికి ఇంటర్ బోర్డు అంగీకారం...హైస్కూల్ ఉపాధ్యాయులకు లెక్చరర్లు గా అవకాశం

 పుర పాఠశాలల్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణకు మార్గదర్శకాలు జారీ

పుర పాఠశాలల్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణకు మార్గదర్శకాలు జారీ

Mohan
APTF Updated at: June 22, 2021

  • 6 నుంచి 10వ తరగతుల్లోని 2 లక్షలమంది విద్యార్థులకు
  • ఒక్కో పాఠశాలకు కనీసం 5 జూమ్‌ లైసెన్సులు
  • పురపాలకశాఖ నిర్ణయం


రాష్ట్రంలోని మునిసిపల్‌ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించాలని పురపాలకశాఖ నిర్ణయించింది. కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో మున్సిపల్‌ పాఠశాలల విద్యార్థులు నష్టపోకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సంకల్పించింది. రాష్ట్రంలో 59 పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం 2,110 మునిసిపల్‌ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 2 లక్షలమంది విద్యార్థులున్నారు. వీరికి జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా పాఠాలు చెప్పేందుకు జూమ్‌ లైసెన్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు చర్యలు తీసుకోవాలని మునిసిపల్‌ కమిషనర్లకు పురపాలకశాఖ కమిషనర్‌–డైరెక్టర్‌ ఎం.ఎం.నాయక్‌ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. 


పదో తరగతి విద్యార్థులకు విజయవంతంగా ఆన్‌లైన్‌ తరగతుల

రాష్ట్రంలో ఐదు పట్టణ స్థానిక సంస్థల్లో మున్సిపల్‌ పాఠశాలల విద్యార్థులకు ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఆన్‌లైన్‌ తరగతులు విజయవంతమయ్యాయి. విజయవాడ, తిరుపతి, ఒంగోలు నగరాలు, శ్రీకాళహస్తి, నరసాపురం మునిసిపాలిటీల్లో పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్‌లో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించారు. అనంతరం ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో పదో తరగతి విద్యార్థులకు అమలు చేయడంతో 33 వేలమంది విద్యార్థులు లబ్ధిపొందారు. దీంతో అన్ని మునిసిపల్‌ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించేందుకు జూమ్‌ లైసెన్సులు కొనుగోలు చేయమని పురపాలకశాఖ మునిసిపల్‌ కమిషనర్లను ఆదేశించింది. మొదటి దశలో ఏడాదిపాటు లైసెన్సుల కొనుగోలుకు మునిసిపాలిటీల సాధారణ నిధులు వినియోగిస్తారు.


విద్యార్థుల సంఖ్యను బట్టి  అవసరమైనన్ని లైసెన్సులను కొనుగోలు చేస్తారు. ప్రతి పాఠశాల కనీసం 5 జూమ్‌ లైసెన్సులు, మొబైల్‌ స్టాండ్, బోర్డులు కొనుగోలు చేస్తుంది. వీటి కొనుగోళ్ల ప్రతిపాదనలను ఈ నెల 28లోగా నివేదించాలని, జూన్‌ 30 నాటికి కొనుగోలు చేయాలని పురపాలకశాఖ సూచించింది. తరువాత ముందుగా బ్రిడ్జ్‌ కోర్సులు, అనంతరం సిలబస్‌ను అనుసరించి తరగతులు నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణను పర్యవేక్షించేందుకు రాష్ట్ర, మునిసిపల్‌ స్థాయిల్లో ప్రత్యేక సెల్‌లు ఏర్పాటు చేసింది. మునిసిపాలిటీ స్థాయి సెల్‌లో మునిసిపల్‌ మేనేజర్, సీనియర్‌ ప్రధానోపాధ్యాయుడు, విద్యా సూపర్‌వైజర్లు, వార్డు విద్య–డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. 


పూర్తి వివరాలకు   Click Here to Download Circular copy


రాష్ట్ర వ్యాప్తంగా మండల పరిషత్ యాజమాన్యం నుండి మున్సిపాలిటీలకు మరియు కార్పొరేషన్ పాఠశాలకు బదిలీ : GO.Rt:123 Dt:23.03.21

రాష్ట్ర వ్యాప్తంగా మండల పరిషత్ యాజమాన్యం నుండి మున్సిపాలిటీలకు మరియు కార్పొరేషన్ పాఠశాలకు బదిలీ : GO.Rt:123 Dt:23.03.21

Mohan
APTF Updated at: March 23, 2021

 MA&UD Dept. – Certain Inter-management Transfers of teachers working under  ZPP/MPP Management transfer to Urban Local Bodies concerned in the State GO.Rt:123 Dt:23.03.21


▪️ రాష్ట్ర వ్యాప్తంగా మండల పరిషత్ యాజమాన్యం నుండి మున్సిపాలిటీలకు మరియు కార్పొరేషన్ పాఠశాలకు బదిలీ అయిన ఉపాధ్యాయులకు జాబితా


Click hre to Download GO RT 123




Representation has submitted to the special chief secretary MAUD at Secretariat Regarding Municipal Teachers problems.

Mohan
APTF Updated at: March 16, 2021

మున్సిపల్ పరిధిలో ఉన్న పంచాయతీరాజ్ పాఠశాలలను మున్సిపల్ యాజమాన్యం లో విలీనానికి సాధ్యం కాదని ఉత్తర్వులు

Mohan
APTF Updated at: November 23, 2020

ప్రస్తుత పరిస్థితుల్లో మున్సిపల్ పరిధిలో ఉన్న పంచాయతీరాజ్ పాఠశాలలను మున్సిపల్ యాజమాన్యం లో విలీనానికి సాధ్యం కాదని ఉత్తర్వులు ఇచ్చిన పాఠశాల విద్యాశాఖ సంచాలకులు..


Memo . No , ESEO2-36 / 93 / 2020 - GS & GR - CSE    Dated : 22/11/2020 

Sub : School Education - Merging of all schools functions under Panchayat Raj Department existing in the limits of Municipal Corporation , Municipality Nagar Panchayat into the Municipal Managements - Presently not feasible at this juncture - Instructions issued - Reg . 


ReF : Government Memo No. 1157841 / Services . II / A . 1/2020 ; Dated : 13.11.2020 of the Government of Andhra Pradesh , School Education ( Services . II ) Department 

 All the Regional loint Directors of School Education and all the District Educational Officers in the State are informed that the Government in the reference oted have informed that no action can be trgen at this juncture for merging of schools function under Panchayat Raj Department existing in the limits of Municipal Corporation , Municipality . Nagar Panchayat into Municipal Management 

Therefore , they are requested to take necessary steps accordingly while issuing speaking orders in this aspect , to avoid further legal complications






మున్సిపల్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు PF అకౌంట్లు ప్రారంభించుటకు తగిన చర్యలు చేపట్టుట గురించి ఉత్తర్వులు

మున్సిపల్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు PF అకౌంట్లు ప్రారంభించుటకు తగిన చర్యలు చేపట్టుట గురించి ఉత్తర్వులు

Mohan
APTF Updated at: November 06, 2020

 పురపాలక ఉపాధ్యాయులు, ఉద్యోగులకు భవిష్యనిధి ఖాతాలు(పీఎఫ్‌) తెరిచేందుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న పీఎఫ్‌ ఖాతాలను ఈ నెల 10లోపు నవీకరించాలని, రుణాల రికవరీలు, వడ్డీ తదితర సమాచారాన్ని రాష్ట్ర పురపాలక ఉన్నతాధికారులకు అందించాలని ఆదేశించింది. కొన్ని చోట్ల పురపాలక ఉపాధ్యాయుల పీఎఫ్‌ డబ్బులు బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, కమిషనర్‌ వద్ద ఉంటే.. మరికొన్ని ఆ డబ్బులకు సరైన లెక్కలు లేవు, ఇంకొన్ని చోట్ల నిధులు ట్రెజరీల్లోనే ఉండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించింది

Roc.No. 11021/112/2020/E,  dated 05/11/2020


The attention of the Commissioners of all the Urban Local Bodies in the State is invited to the references cited and it is informed that the DTA, Ibramhimpatnam has convened a meeting on 20.10.2020 at O/o the DTA, Ibrahimpatnam on opening of P.F Accounts to the Teachers and Employees working in Urban Local Bodies in the State appointed prior to 01-09-2004 and covered under 010 salary. During the said meeting the committee has requested the MA & UD Dept., as envisaged here under


  • To update the existing PF accounts of all the municipal employees and Municipal Teachers and also arrive the total amount of each without missing credits. 
  • To arrive at the individual PF balances along with accumulated interest and drawls such as Part final withdrawal and Temporary advance, recovered installments, loan etc. 
  • To certify the balance amount of every PF account of the employees and the teachers by the Commissioners concerned. File No.MAU02-11021/112/2020-FC SEC-CDMA 


2. Further, it is informed that during the above meeting, the DTA authorities have informed that simultaneously with the above activity other modalities will be finalized at the State Level for opening of PF Accounts. 


3. Therefore, the Commissioners of all the ULBs in the State are requested to bestow their personal attention and ensure all the PF Accounts of the Teachers and Employees working in Urban Local Bodies in the State, who were appointed prior to 01-09-2004 and covered under 010 salary, should be updated by 10.11.2020 as suggested by the DTA authorities and report compliance in the matter. 


4. All the RDMAs in the State are requested to guide the Commissioners in their region in this regard and ensure the above directions are complied with by the Commissioners in the State without any deviation. 


Click Here to Download Circular 



మునిసిపల్ పరిధిలో గల అన్ని పంచాయితీ  పాఠశాలను పురపాలక పాఠశాలలగా విలీనం నకు ప్రతిపాదనలు పంపిన మునిసిపల్ శాఖ

మునిసిపల్ పరిధిలో గల అన్ని పంచాయితీ పాఠశాలను పురపాలక పాఠశాలలగా విలీనం నకు ప్రతిపాదనలు పంపిన మునిసిపల్ శాఖ

Mohan
APTF Updated at: June 06, 2020

ప్రస్తుత్తం పురపాలక పాఠశాల గల 59 ulb పరిధిలోనిల గల విలీన గ్రామముల వలన 162 జిల్లా పరిషత్ హైస్కూల్స్ ను & 829 మండల ప్రాధమిక పాఠశాలను కలిపి 2184 పంచాయితిరాజ్ పాఠశాలను పురపాలక పాఠశాలగా విలీనం చేయుటకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసారు 👇👇

Lr.Roc.No. 11036/2/2017-JSEC(2299/2017/J3), dated 21/05/2020. 
Sub:MA&UD Dept. – Establishment – Education – Merging of all schools functions under the Panchayat Raj Dept., i.e. Zilla Parishad and Mandal Praja Parishad Managements existing in the limits of Municipal Corporation/ Municipality/ Nagara Panchayats into the Municipal Management – Regarding. Ref: This office Lr.Roc.No.11036/ /2017/JSEC(2299/2017/J3), dated.25.04.2017 addressed to the Government.
  1. I am to invite the attention of the Commissioner of School Education Department to the reference cited wherein a proposal has been submitted to the Government and requested to take a view duly approaching the School Education Department with regard to the absorbing/merging of all the schools exiting in the urban limits of Municipal Corporations and Municipalities in the state into Municipal Management Schools.
  2. In this context, Ii is to state hat, as per the provisions of Municipal Act and Rules, after merging of certain areas into the limits of Municipal Corporation/Municipality/Nagar Panchayat, as the case may be all assets and liabilities located in that areas which pertains to Gram Panchayat come under the administrative control of Municipal Corporation/ Municipality/Nagar Panchayat. The ULB provides all the civic amenities viz. roads, drains, sanitation, street lighting etc. in the merged areas including in and around the ZP & MPP Schools. All these schools are located in the merged areas/villages/colonies of Municipal Corporation/ Municipality/Nagara Panchayat when it is emerged and still continued to be under different Managements. At present, these Schools are monitored/guided by the School Education Department and these schools are yet to be transferred frm Panchayat Raj Department to Municipal Administration Department.
  3. And as reported by the Regional Directors of Municipal Administration in the state, the following are the details of ZP & MPP Schools in 120 Urban Local Bodies under Panchayat Raj Department. (list is enclosed)


Sl.No
Category of the ULB
Total No.of Mpl Schools existing
Total No.of ZP Schools existing
Total No.of MPP Schools existing
Total No.of PR Schools existing (4+5)
1
2
3
4
5
6
1
61 ULBs were not having Municipal Schools (Annexure-II)
0
178
1015
1193
2
59 ULBs where having Municipal Schools (Annexure-I)
2110
162
829
991
Total

2110
340
1844
2184



4. In view of the above, I request the Commissioner, School Education Department, Vijayawada to take immediate necessary action for merging of ZP & MPP Schools located/existing in the Municipal limits into the Municipal Management with permission from the Panchayat Raj Department, at the earliest.

జిల్లాల వారి మున్సిపల్ మేనేజ్ మెంట్ లో విలీనం కానున్న పాఠశాలల వివరాలు...

Click Here to Download the Copy and list of Schools

Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |