రివైజ్డ్ షెడ్యూల్ ఫర్ మున్సిపల్ టీచర్స్ ప్రమోషన్స్...
Lr.Roc.No.3276/2017-J3, dated.11-02-2019.
Municipal Administration Department -
💐💐💐💐💐💐💐💐💐💐
1)ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు 13 జిల్లాలకు 12-02-2019
2) ప్రైమరీ ప్రధానోపాధ్యాయులు /ఎల్ఎఫ్ఎల్ -13 జిల్లాలకు 12-02-2019
3) స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ, ఉర్దూ, ఒరియా, తమిళ్, కన్నడ మరియు సంస్క్రతం- అప్ గ్రేడెడ్ పోస్టులకు- తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి,కృష్ణ మరియు గుంటూరు జిల్లాలకు- 13-02-2019
4) స్కూల్ అసిస్టెంట్ Maths, PS, BS, SS & English)- శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాలకు-13-02-2019
5)స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ, ఉర్దూ, ఒరియా, తమిళ్, కన్నడ మరియు సంస్కృతం అప్ గ్రేడెడ్ పోస్టులకు- నెల్లూరు,ప్రకాశం జిల్లాలకు- 14-02-2019
6)స్కూల్ అసిస్టెంట్ Maths, PS, BS, SS & English)- నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు-14-02-2019.
ముఖ్య గమనిక: (1)విశాఖపట్నం, అనంతపురం మున్సిపల్ R.D ల పరిధిలో 08/02/19న కౌన్సిలింగ్ పూర్తయిన భాషాపండితులకు 13/02/19 న పదోన్నతుల ఉత్తర్వులు విడుదల.
(2) ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు పొందటం ద్వారా ఖాళీ అయ్యే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ లకు కూడా ఇదే షెడ్యూల్ లో పదోన్నతులు
Click here for more details & Copy