APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » CSE GO » పాఠశాల వార్షికోత్సవ గ్రాంట్లు మరియు మార్గదర్శకాలు విడుదల Rc.SSA/30/2019 తేదీ.21.03.2019

పాఠశాల వార్షికోత్సవ గ్రాంట్లు మరియు మార్గదర్శకాలు విడుదల Rc.SSA/30/2019 తేదీ.21.03.2019

Posted by APTF 1938
» CSE GO
» Friday, 22 March 2019

Celebration of Annual Day in all the Primary and Upper Primary schools in the State - Instructions issued

పాఠశాల వార్షికోత్సవ గ్రాంట్లు విడుదల Rc.SSA/30/2019 తేదీ.21.03.2019 ఆఫ్ SPD,SSA,AP
Primary Schools
  • a) Below 100 children :Rs. 1000
  • b) Above 100 children :R.s 1200

Upper Primary Schools
  • a) Below 100 children :Rs. 1200
b) Above 100 children :Rs. 1500

తొలిసారిగా ఎస్‌ఎస్‌ఏ నిర్ణయం


🔹పాఠశాలల్లో వార్షికోత్సవాల నిర్వహణకు నిధులు

🔸పాఠశాలల్లో వార్షికోత్సవాల నిర్వహణకు సర్వశిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) తొలి సారిగా నిధులను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

 🔹ఇప్పటి వరకు స్కూల్‌గ్రాంట్‌ నిధుల నుంచి కొంతమొత్తాన్ని వార్షికోత్స వాలకు అనధికారికంగా వెచ్చిస్తున్న విషయం విదితమే. నిబంధ నల ప్రకారం వార్షికోత్సవాల నిర్వహణకంటూ ఎస్‌ఎస్‌ఏ ఇంత వరకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేయలేదు.

 🔸ఈ ఏడాది నుంచి అధికారికంగానే నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.

🔹వందమంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాల లకు రూ.1000 చొప్పున, వందమందికి పైబడి ఉండే రూ.1200లు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 100 మందిలోపు ఉంటే రూ.1200లు, అంతకుమించి ఉంటే రూ.1500లు చొప్పున వార్షికోత్సవాల నిర్వ హణ నిమిత్తం నిధులు విడుదల చేస్తారు.

 🔸ఈ నిధులను ప్రధానో పాధ్యాయులు కాంపోజిట్‌ స్కూల్‌ గ్రాంట్‌ నుంచి ఖర్చు చేయా లని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.



🍁మార్గదర్శకాలు ఇలా..

🔸వార్షిక పరీక్షలు జరిగే లోపుగాని, లేదా వార్షిక పరీక్షలు అనంతరం వార్షికోత్సవాన్ని నిర్వహించుకునే వెసులుబాటు కల్పించారు.

 🔹స్కూల్‌ హెచ్‌ఎం/టీచర్‌ తప్పనిసరిగా వార్షికోత్సవ డాక్యుమెంటేషన్‌ను రూపొందించారు. ఈ డాక్యుమెంటేషన్‌ కాపీని స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిశీలన నిమిత్తం అందజేయాలి.

 🔸వార్షికోత్స వాలు వీలైనంత మేరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9.30 గంటల్లోగా ముగించాలి.

🔹ఎస్‌ఎంసీ సభ్యులు, పేరెంట్స్‌, విద్యా వేత్తలు, పూర్వపు విద్యార్థులు, ఇతర గ్రామపెద్దలను తప్పనిసరిగా ఆహ్వానించాలి.

🔸బడిరుణం తీర్చుకుందాం (బీఆర్‌టీ) కార్యక్రమానికి విరాళాలు అందజేసిన దాతలను ప్రత్యేకంగా ఆహ్వానించాలి.

🔹స్కూల్‌ అభివృద్థికి తీసుకున్న చర్యలను ఎస్‌ఎంసీ సభ్యులు, పేరెంట్స్‌కు వివరించాలి.

 🔸ఆరు సంవత్సరాలు నుంచి 14 సంవత్స రాలలోపు బాలబాలికలందరూ విధిగా స్కూలులో చేరేలా నిర్దేశించిన విద్యాహక్కు చట్టం గురించి అవగాహన కలిగించాలి.


Therefore, all the Project Officers are requested to issue necessary instructions to all the Head Masters for the celebration of Annual Day in all the schools and also release the above mentioned amount to the schools concerned. The expenditure may be met from the head of CompositeSchoolGrant.

Guidelines for Head Masters:

  1. All Government Primary and Upper Primary Schoolsin the state should organize Annual Day celebrations.
  2. Annual Day may be organized either before or after completion of annual examinations.
  3. Head Master/Teacher should prepare the documentation of Annual Day celebrations.
  4. Head Master/Teacher should submit a copy of the report to the School Complex for observation.
  5. Preferable time of Organization of annual day would be in between 3pm and 9:30 pm.
  6. Invite SMC Members,parents, philanthropists, alumni and other community members for School Annual Day. Ensure involving members of all social categories.
  7. Donors under Badi Runam Thirchukundam (BRT) shall be specially invited and involved
  8. Ensure the involvement of SMC members and all parents and appraise them on school development.
  9. Aware on Right to Education Act among all the participants.
  10. Ensure 100% enrolment and retention of children in the age group of 6-14 years.

Click here to Download Circular Copy

Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |