APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori CSE GO
Showing posts with label CSE GO. Show all posts
Showing posts with label CSE GO. Show all posts

వివిధ కారణాల వలన వాయిదా పడిన స్కూల్స్ P.C. ఎన్నికలకు షెడ్యూల్

Mohan
APTF Updated at: December 04, 2022

 


F.A - 2 Exam Papers Correction చేయడానికి మరియు ఆన్లైన్ లో మార్క్స్ నమోదు చేయడానికి షెడ్యూల్ ఇచ్చిన SCERT వారు

Mohan
APTF Updated at: December 04, 2022

 F.A - 2 Exam Papers Correction చేయడానికి మరియు ఆన్లైన్ లో మార్క్స్ నమోదు చేయడానికి షెడ్యూల్ ఇచ్చిన SCERT వారు, RC.No.ESE02/591/2022-SCERT Dated: 03.12.2022, Schedule.






26 జిల్లాల్లో కనీసం 33% మహిళా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లను జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీలుగా నామినేట్ చేయాలని సూచనలుతో ఉత్తర్వులు విడుదల

26 జిల్లాల్లో కనీసం 33% మహిళా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లను జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీలుగా నామినేట్ చేయాలని సూచనలుతో ఉత్తర్వులు విడుదల

Mohan
APTF Updated at: December 01, 2022

 


Click Here to Download CSE proceding




 F. A - 2 పరీక్షల నిర్వహణ వివరాలు:

F. A - 2 పరీక్షల నిర్వహణ వివరాలు:

Mohan
APTF Updated at: December 01, 2022

✍️ఎఫ్ ఎ -2 పరీక్షలు  02.12.2022  వ తేదీ నుండి పైన తెలుపబడిన షెడ్యూల్ ప్రకారం, ఇవ్వబడిన సిలబస్ నందు అన్ని యాజమాన్య పాఠశాలలకు ఉమ్మడి ప్రశ్న పత్రము ద్వారా నిర్వహింప బడతాయి. 


✍️ఈ పరీక్షలకు OMRలు ఉండవు. పాత పద్ధతిలో ఉంటాయి.


✍️ప్రశ్నా పత్రాలు వాట్సాప్ ద్వారా పరీక్షలు జరిగే రోజులలో రోజువారీగా మండల విద్యాశాఖాధికారులకు/ ప్రధానోపాధ్యాయులకు వారి వారి గ్రూపులలో పంపడం జరుగుతుంది. 


✍️ ఆ ప్రశ్నా పత్రాలను మండల విద్యాశాఖాధికారులు  మండల వాట్సాప్ group ద్వారా 1 గంట ముందు అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపడం జరుగుతుంది.


✍️ప్రశ్నా పత్రాన్ని బ్లాక్ బోర్డు పై వ్రాసి  విద్యార్థులను వ్రాసుకోమని పరీక్ష నిర్వహించాలి. 


✍️రోజుకు రెండు పరీక్షలు నిర్వహించాలి. 


✍️1 నుండి 5 తరగతుల విద్యార్థులకు ఉదయం ఒక పరీక్ష, మధ్యాహ్నం మరొక పరీక్ష షెడ్యూల్ ప్రకారము నిర్వహించాలి. 


✍️9 మరియు 10 వ తరగతి విద్యార్థులకు రెండు పరీక్షలు ఉదయమే షెడ్యూల్ ప్రకారము నిర్వహించాలి. 


✍️6 నుండి 8 తరగతుల విద్యార్థులకు రెండు పరీక్షలు మధ్యాహ్నం షెడ్యూల్ ప్రకారము నిర్వహించాలి. 


State Assesment Cell

SCERT-AP.

ఎయిడేడ్ ప్రయివేట్ విద్యాసంస్థల సిబ్బంది పదవీ విరమణ వయస్సు పెంపు

ఎయిడేడ్ ప్రయివేట్ విద్యాసంస్థల సిబ్బంది పదవీ విరమణ వయస్సు పెంపు

Mohan
APTF Updated at: December 01, 2022

  ఇప్పటికే రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62ఏళ్లుకు పెంచగా తాజా ఎయిడెడ్ ప్రయివేట్ విద్యా సంస్థల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి కూడా పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు గవర్నర్ సంతకం చేసిన గెజిట్ నోటిఫికేషన్ ను గురువారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 


2022 జనవరి ఒకటో తేదీ నుంచి పదవీ విరమణ వయస్సు పెంపు అమల్లోకి వస్తుందని గెజిట్లో పేర్కొన్నారు. ఈలోపు రిటైర్ అయిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కూడా పేర్కొన్నారు. 


స్కూళ్ల రికార్డుల్లో మార్పులకు అనుమతిలేదు

స్కూళ్ల రికార్డుల్లో మార్పులకు అనుమతిలేదు

Mohan
APTF Updated at: December 01, 2022

 పాఠశాలల్లో విద్యార్థులకు సంబంధించిన పలు వివరాలను రికార్డుల్లో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా మార్పు చేయడానికి వీల్లేదని పాఠశాల విద్యాశాఖ అన్ని స్కూళ్ల హెడ్మాస్టర్లకు ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది . పాఠశాలల్లోని విద్యార్థుల పేర్లు , ఇతర వివరాలను రికార్డుల్లో నమోదు చేసిన అనంతరం కొన్ని చోట్ల అనుమతి లేకుండా ఇష్టానుసారంగా మార్పులు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అందులో పేర్కొన్నారు . గౌ౹౹ జిల్లా విద్యాధికారి , గౌ౹౹  ప్రాంతీయ సంయుక్త సం చాలకుల అనుమతి ఉంటేనే రికార్డుల్లోని వివ రాలను సవరించాల్సి ఉంటుందని పేర్కొంది .

డిసెంబర్ 3 లోపు స్కూల్ అసిస్టెంట్స్ Work adjustment complete చేయాలని CSE వారి Guidelines విడుదల

డిసెంబర్ 3 లోపు స్కూల్ అసిస్టెంట్స్ Work adjustment complete చేయాలని CSE వారి Guidelines విడుదల

Mohan
APTF Updated at: November 30, 2022

 డిసెంబర్ 3 లోపు స్కూల్ అసిస్టెంట్స్ Work adjustment complete చేయాలని CSE వారి Guidelines విడుదల,

Mapping of Schools - Work adjustment of Subject Teachers/SGTs as per requirement - orders


Memo.No.ESE02-13/37/2021-EST 3-CSE Dt:-30/11/2022. ఉత్తర్వుల కాఫీ Download



స్కూల్ అటెండెన్స్ యాప్ కి సంబంధించి వివిధ రకాల  సమస్యలు-సమాధానాలతో  స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అధికారికంగా విడుదల.

స్కూల్ అటెండెన్స్ యాప్ కి సంబంధించి వివిధ రకాల సమస్యలు-సమాధానాలతో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అధికారికంగా విడుదల.

Mohan
APTF Updated at: November 29, 2022

 ఏపీ స్కూల్ అటెండెన్స్ యాప్ కి సంబంధించి వివిధ రకాల సమస్యలు / రిపోర్ట్స్ వాటి క్లారిఫికేషన్ / రిమార్క్స్ (సమస్యలు-సమాధానాలతో) MEOs , HMs, Teachers కి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అధికారికంగా విడుదల. 


Click Here to Download SOP





SMF అకౌంటెంట్స్ ఓపెన్ చేసి STMS లో సదరు అకౌంటెంట్స్ ను రిజిస్టర్ చేసాక ఏమి చేయవలె..?

SMF అకౌంటెంట్స్ ఓపెన్ చేసి STMS లో సదరు అకౌంటెంట్స్ ను రిజిస్టర్ చేసాక ఏమి చేయవలె..?

Mohan
APTF Updated at: November 26, 2022

 SMF అకౌంటెంట్స్ ఓపెన్ చేసి STMS లో సదరు అకౌంటెంట్స్ ను రిజిస్టర్ చేసాక ఏమి చేయవలె..? 


✅ ప్రధానోపాధ్యాయుల లాగిన్లలో రిజిస్ట్రేషన్ విభాగం లో Capture details of cheque sign members ఆప్షన్ లోకి వెళ్ళి SDC కమిటీ 3గ్గురు సభ్యుల వివరాలు అప్లోడ్ చేయాలి. 


ఈ *SMF గ్రాంట్లను ఎలా పనులకు ఉపయోగించాలి...? 


➡️ ఈ SMF గ్రాంటును 3 రకాలుగా ఉపయోగించాలి.

1) నాడు-నేడు ఒకటవ దశలో   చేపట్టిన మరియు మూడవ దశలో రాబోయే అన్ని ఆస్తులకు(Assets) మరమ్మతులు

2) పూచీకత్తు (వారంటీ) లేని వస్తువులు పాడైపోతే సదరు వస్తువులను మార్చట

3) ఆగిపోయిన పనులను పునరుద్ధరణ ( Restoration) చేయుట.


👉 మరి పైన తెలిపిన 3 రకాలైన పనులు చేయాలంటే అనగా ఏరకమైన రిపైర్లు చేయాలో ముందుగా  గుర్తించాలి.


 🔊 ఎవరు గుర్తించాలి..? 


✅ పాఠశాల 🧑🏻‍🏫ప్రధానోపాధ్యాయులు, SMF అకౌంటెంట్ కి ఏ ఇద్దరు 👬పేరెంట్ కమిటీ సభ్యులు పేర్లు ఇచ్చారో వారు.. ఈ👨‍👦‍👦 ముగ్గురు కలిసి పాఠశాలంతా పూర్తి గా క్షుణ్ణంగా పరిశీలించి పాఠశాల అవసరాలను మరియు పాఠశాలకు తక్షణమే సమకూర్చవలసిన నిర్వహణా సామగ్రిని గుర్తించాలి. 


✅ చేపట్టవలసిన పనులకు సంబంధించి సంబంధించిన 📷 ఫొటోలు తీసుకుని వుంచవలె. 


🔴 పనులు గుర్తించిన తర్వాత ఏమి చేయాలి..? 


✅ ఆ పనులకు ఎంత మొత్తం💰 అవసరమవుతుందో 👨‍💻 అంచనా(ఎస్టిమేషన్స్) తయారు చేయాలి


👩‍💻 అంచనాలు ఎవరు తయారు చేయాలి..??


✅ అంచనాలను సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ తయారు ఘచేయాలి.

✅ చేసాక ఆ అంచనాలకు సదరు పాఠశాల అభివృద్ధి కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేయాలి


✅ తీర్మానం చేసిన తదుపరి సదరు తీర్మానముపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఇద్దరు పిసి సభ్యులు మరియు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ సంతకాలు చేసి సదరు తీర్మానాన్ని, STMS APP 🖥 లో అప్లోడ్ చేయవలె. 


✅ ఈ తీర్మానాన్ని 🗂అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ గా పరిగణిస్తారు.. 

✅ ఒకసారి పాఠశాల అభివృద్ధి కమిటీ పాఠశాలకు చేయవలసిన రిపైర్లను గుర్తించిన తర్వాత మరియు అంచనాలు తయారుచేసిన తర్వాత సదరు అంచనాలను సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తన 📱మొబైల్ ఆప్ లో అప్లోడ్ చేయవలె. 


🚫 ఇక్కడ గుర్తు పెట్టుకోవవసిన ముఖ్యవిషయం 


👉 అంచనాలను ప్రధానోపాధ్యాయులు 📱మొబైల్ ఆప్ లో అప్లోడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా సదరు పనులకు సంబంధించిన కాంపోనెంట్స్ వారీ ఫొటోలనుకూడా

అప్లోడ్ చేయవలె. 


👉 ఈ అంచనాలను తయారుచేయడాని నిర్దేశించిన ఫార్మేట్ లో పొందుపరిచి అప్లోడ్ చేయవలె


👉 ఫార్మేట్ (ఎక్సల్లో 5 అడ్డు కోలమ్స్ లో పెట్టాలి)

_   _  _  _  __


S.NO


NAME OF THE COMPONENT


TYPE OF REPAIRS


ESTIMATED AMOUNT


PHOTO TO BE UPLOADED


ఈ రకంగా ఎక్సల్ ఫార్మేట్ లో వేసి ప్రధానోపాధ్యాయులు STMS లో తన లాగిన్లో అప్లోడ్ చేయాలి. 

                ⬇️

ప్రధానోపాధ్యాయుని లాగిన్ లో అప్లోడ్ చేసిన అంచనాలు తదుపరి సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ లాగిన్ లోకి వెళతాయి. ఇప్పుడు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ల్ సదరు అడ్మిన్ సాంక్షన్ కు అప్రూవల్ ఇచ్చిన తర్వాత 

ఎమ్ ఇ ఒ లాగిన్ కి తదుపరి ఎపిసి లాగిన్ కి వెళతాయి. ఎపిసి లాగిన్ లో అప్రూవల్ అయ్యాక ఎఫ్ ఎ ఒ లాగిన్లలో FTO జనరేట్ అయ్యాక ఎపిసి గారు సదరు ఎస్టిమేషన్ ను CFMS కి పంపుతారు. తదుపరి CFMS నుంచి నిధులు SMF అకౌంటెంట్స్ కి చేరుతాయి. 


✅ నిధులు SMF అకౌంటెంట్స్ లో జమైన వెంటనే SDC వారు పనులను ప్రారంభించాలి. 

✅ సిమ్మెంటు, ఇసుక, ఇటుక, టైల్స్, పైపులు,మొదలగు నిర్మాణ సామగ్రి ధరలు మరియు మేస్త్రి, ప్లంబర్, కార్పంటర్ చార్జీలు SDC వారు పనులు ప్రారంభానికి ముందుగా నిర్ణయించుకోవాలి. 

✅ ఏ పనికి లేదా వ్యక్తులకు ముందస్తు అడ్వాన్స్ ఇవ్వకూడదు

✅ ప్రతీ బిల్లుకు ఓచరు రాసి వాటి మీద SDC(SMF) కమిటీ వారు ముగ్గురూ సంతకాలు చేయాలి. సదరు బిల్లులను మరియు ఓచర్లను ప్రధానోపాధ్యాయులు తమ SMF లాగిన్ నుంచి అప్లోడ్ చేయాలి. 


 సేకరణ 


మెమో నెంబరు 1840006/prog. II/A2/2022..Dated: 02/11/2022

-నాడు నేడు, విజయనగరం

ఎస్ఎస్ఏలో  డిప్యుటేషన్ పై ఖాళీల భర్తీ

ఎస్ఎస్ఏలో డిప్యుటేషన్ పై ఖాళీల భర్తీ

Mohan
APTF Updated at: November 25, 2022

 ఏపీ సమగ్ర శిక్షను బలపరిచేందుకు అర్హులైన APMS Principals, DIET Lecturers, MEOs, HMs, SAs తో ఖాళీల పోస్టుల భర్తీకి ఉత్తర్వులు విడుదల.


సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) రాష్ట్ర కార్యాలయంలో 16 ఖాళీలను డిప్యు టేషన్పై భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిం చారు. అర్హుల నుంచి జిల్లాల్లో దరఖాస్తులు స్వీక రించి, 15 రోజుల్లో రాష్ట్ర కార్యాలయానికి పంపించా లని ఎస్ఎస్ఏ ఆదేశించింది.


Click Here to Download Proceeding



SSC 2023 Public Exams కు హాజరు కాబోయే విద్యార్ధులలో Age తక్కువగా ఉన్న విద్యార్థులకు Age condonation విధానం పై సూచనలతో ఉత్తర్వులు

Mohan
APTF Updated at: November 23, 2022

 SSC 2023 Public Exams కు హాజరు కాబోయే విద్యార్ధులలో Age తక్కువగా ఉన్న విద్యార్థులకు Age condonation విధానం పై సూచనలతో ఉత్తర్వులు Rc.No.149/B-1/SSC-2023, Dt: 22/11/2022 విడుదల చేసిన ఏపి DGE






వ్యాయామ ఉపాధ్యాయులు పాఠశాల లో నిర్వహించే యోగా, హెల్త్ ఎడ్యుకేషన్, మాస్ డ్రిల్ ఫోటోలను తప్పనిసరిగా అకాడమిక్ మోనిటరింగ్ యాప్ లో అప్లోడ్ చేయాలని ఉత్తర్వులు జారీ

Mohan
APTF Updated at: November 23, 2022

 ఉన్నత పాఠశాలల లో పని చేసే వ్యాయామ ఉపాధ్యాయులు పాఠశాల విధి నిర్వహణలో భాగంగా వారు నిర్వహించే యోగా, హెల్త్ ఎడ్యుకేషన్, మాస్ డ్రిల్  ఫోటోలను తప్పనిసరిగా  అకాడమిక్ మోనిటరింగ్ యాప్ లో అప్లోడ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ



Fit India – Celebration of 4th edition of Fit India School Week

Mohan
APTF Updated at: November 22, 2022

 Fit India – 4th Edition of  Fit India School Week –Celebration of 4th edition of Fit India School Week- encourage the Schools and Students for participation and Celebrating the event from 15th Nov,2022 to 15th Dec, 2022 in grand manner- Instructions



OSC Activities – Transport Allowance and latest data of Out of School Adolescent Girls those who are tracked, mapped and enrolled on the Prabandh Portal-lnstructions

Mohan
APTF Updated at: November 22, 2022

 OSC Activities – Transport Allowance and latest data of Out of School Adolescent Girls those who are tracked, mapped and enrolled on the Prabandh Portal-lnstructions




Leave Sanctioning Powers of Head Masters, MEOs, DyEOs, DEOs Comprehensive Orders GO 180

Leave Sanctioning Powers of Head Masters, MEOs, DyEOs, DEOs Comprehensive Orders GO 180

Mohan
APTF Updated at: November 22, 2022

Leave Sanctioning Powers of Head Masters, MEOs, DyEOs, DEOs Comprehensive Orders GO 180 . School Education - Delegation of powers and functions to the Headmasters working in the Schools of Government, ZPP/MPP and Municipal Management, Mandal Educational Officers/ Deputy Inspectors of Schools, Deputy Educational Officers, District Educational Officers and the Commissioner of School Education - Orders - Issued. G.O.Ms.No: 180 Dated: 18.11.2022. This Leave Sanctioning Powers of Head Masters, MEOs, Gazetted Head Masters, includes Teachers of ZP, Municipal, Government and all Managements. Duties and Powers of Head Masters, MEOs on sanctioning various types of Leaves. DDO Powers of Head Masters of Municipal Schools, ZPP/MPP/ Govt Schoools. Increment Sanctioning Powers of HMs,MEOs,DyEOs.


School Education - Delegation of powers and functions to the Headmasters working in the Schools of Government, ZPP/MPP and Municipal Management, Mandal Educational Officers/ Deputy Inspectors of Schools, Deputy Educational Officers, District Educational Officers and the Commissioner of School Education - Orders - Issued. SCHOOL EDUCATION (SER.I) DEPARTMENT

G.O.Ms.No: 180 Dated: 18.11.2022

Read the following:-
1. G.O.Ms.No.40, Education (Ser.V) Department, dated: 07.05.2002.
2. G.O.Ms.No.70, School Education (Ser.V) Department, dated: 06.07.2009.
3. G.O.Ms.No. 84, School Education (Ser.V) Department, dated: 17.09.2012.
4. G.O.Ms,No.71, School Education (Prog.) Department, dated 17.10.2019.
5. G.O.Ms.No.84, School Education (Prog-II) Department, dated 24.12.2021.
6. G.O.Ms.No.84, Municipal Administration and Urban Development (D1) Department, dated 24.06.2022.
7. From the Commissioner of School Education, Lr.Rc.No. ESE02-
12021/143/2022-EST 2-CSE, dated:01.08.2022 and notes in e-file Comp.No.1795738, dated: 07.11.2022.

ORDER:
In the G.O. 1st read above, Government have delegated the powers to various functionaries of School Education Department, viz., the Headmasters of Primary Schools, Upper Primary Schools, High Schools, Mandal Educational Officers / Deputy Inspectors of Schools, Deputy Educational Officers and District Educational Officers and thereby framed rules for A.P. Educational Services (APES) and A.P. School Educational Sub-ordinate Services (APSESS).

Join Our Telegram News Channel Click Here
Join Our Whatsapp Community News Click Here

2. In the G.Os 2nd and 3rd read above, the above said rules were amended from time to time which were issued before bifurcation of the State.

3. In the G.O. 4tn read above, Government have brought the Samagra Shiksha completely under the purview of the District Educational Officer duly revamping the then existing system and making the District Educational Officer as Ex-officio District Project Coordinator, Samagra Shiksha and the nomenclature of the post of Project Officer, SSA, has been changed as Additional Project Co-ordinator, Samagra Shiksha.
4. In the G.O. 5'n read above, Government have restructured the existing Anganwadi centers and non-residential schools run by State Government, Mandal Parishad, Zilla Parishad, Municipal and Tribal Welfare Departments schools into six categories i.e., Satellite Foundational School; Foundational School; Foundational School Plus; Pre High Schools; High School and High School Plus for transforming educational infrastructure and to enhance the student dignity and to bring in comprehensive academic and administrative reforms with an objective of improving learning outcomes of children studying in government schools to make them future global citizens.

5. In the G.O. 6th read above, Government have entrusted the supervision and administrative responsibilities of teachers establishment working in Municipal Schools also to the School Education Department on par with the Government and Panchayat Raj Management Teachers.

6. In the reference 7th read above, the Commissioner of School Education, while narrating the above, has submitted proposals for revision of Delegation of Powers to various functionaries viz., the Headmasters of Foundational School/Foundational School Plus /Pre-High School/High School /High School Plus in all Managements (i.e., Govt./ZPP/MPP/Municipal), Mandal Educational Officers/Deputy Inspector of Schools, Deputy Educational Officers, District Educational Officers and the Commissioner of School Education.

7. Government, after careful examination and keeping in view the recent academic and administrative reforms in School Education Department, have decided to accept the proposal of the Commissioner of School Education and accordingly, hereby issue orders delegating the following powers and functions to the Headmasters of Foundational School/Foundational School Plus/Pre-High School/High School/ High School Plus in all Managements (i.e., Govt./ZPP/MPP/Municipal), Mandal Educational Officers/Deputy Inspector of Schools, Deputy Educational Officer, District Educational Officers and the Commissioner of School Education, including the drawing and disbursement powers to the Gazetted Headmasters working in Municipal High Schools on par with the Headmasters of Government/ Panchayt Raj management, in supersession of the orders issued in the G.Os 1st to 3rd read above:-

వివిధ రకాల సెలవులు, జీతాలు ఇంక్రిమెంట్లు, పే ఫిక్సేషన్లు మంజూరు అధికారాలు క్లుప్తంగా తెలుగులో

GO 180 ముఖ్యాంశాలు 
  • 1. ఇప్పటి వరకు అమలులో ఉన్న సెలవు మంజూరు అధికారాల జీవో 40, జీవో 70, జీవో 84  స్థానంలో ఈ జీవో 180 విడుదల.  
  • 2. ఈ జీవో అన్ని గవర్నమెంట్, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ మ్యానేజ్మెంట్ స్కూల్స్ మరియు టీచర్స్ కు  వర్తింపు 
  • 3. మిగతా మ్యానేజ్మెంట్ ప్రధానోపాధ్యాయుల తో సమానంగా మున్సిపల్ ప్రధానోపాధ్యాయులకు  డ్రాయింగ్ పవర్స్ 
1 నుండి 8 తరగతులు ఉన్న ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హై స్కూల్ 
3. 1 నుండి 8 తరగతులు ఉన్న ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హై స్కూల్ (Primary, UP -Govt., ZPP/MPP & Municipal) ప్రధానోపాధ్యాయులు, ఆ స్కూల్స్ లో టీచర్ లకు సి ఎల్స్, స్పెషల్ సి ఎల్స్, మంజూరు అధికారం కలిగి ఉంటారు 

4. హై స్కూల్ మరియు హై స్కూల్ ప్లస్  ప్రధానోపాధ్యాయులు (Govt., ZPP/MPP & Municipal) తమ టీచర్స్ కు 
  1.  CLs, Special Cls, 
  2.  అలాగే  ELs, Half Pay Leaves, EOL, Commmuted Leaves నాలుగు (4) నెలల వరకు, 6 నెలల  మాటర్నిటీ లీవ్ మంజూరు చేయవచ్చు 
  3.   ఇంక్రిమెంట్స్, పే ఫిక్సేషన్ లు, ఏ ఏ ఎస్, ఎల్ టి సి, పి ఎఫ్ పార్ట్ ఫైనల్, లోన్, APGLI, GIS ఫార్వార్డ్ చేయడం, పెన్షన్ ప్రపోజల్స్ పంపడం, మెడికల్ రీయంబర్స్మెంట్ ప్రపోజల్స్  డ్రాయింగ్ వంటి అధికారాలు కలిగి ఉంటారు కూర్పు : ఏ పి టీచర్స్ డాట్ ఇం వెబ్సైట్  
 5. మండల విద్యా శాఖా అధికారులు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్: 
  1.  ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హై స్కూల్ (Primary, UP -Govt., ZPP/MPP & Municipal) హెడ్ మాస్టర్స్ యొక్క CLs, Spl CLs మంజూరు అధికారం 
  2.  తమ మండలంలోని ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హై స్కూల్ లో ఉపాధ్యాయుల అందరి ELs, Half Pay Leaves, EOL, Commmuted Leaves తదితర  ఇతర సెలవులు నాలుగు (4) నెలల వరకు, 6 నెలల  మాటర్నిటీ లీవ్ మంజూరు అధికారం 
  3.  ఇంక్రిమెంట్స్, పే ఫిక్సేషన్ లు, ఏ ఏ ఎస్, ఎల్ టి సి, పి ఎఫ్ పార్ట్ ఫైనల్, లోన్, APGLI, GIS ఫార్వార్డ్ చేయడం, పెన్షన్ ప్రపోజల్స్ పంపడం, మెడికల్ రీయంబర్స్మెంట్ ప్రపోజల్స్  డ్రాయింగ్ వంటి అధికారాలు కలిగి ఉంటారు 
 6. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ 
  1.  హై స్కూల్ మరియు హై స్కూల్ ప్లస్ లో ప్రధానోపాధ్యాయుల (Govt., ZPP/MPP & Municipal) CLs, Spl CLs మంజూరు అధికారం 
  2.   తమ పరిధిలోని  అన్ని ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హై స్కూల్  హై స్కూల్ మరియు హై స్కూల్ ప్లస్ లో అందరు ఉపాధ్యాయుల,  ప్రధానోపాధ్యాయుల (Govt., ZPP/MPP & Municipal) ELs, Half Pay Leaves, EOL, Commmuted Leaves నాలుగు 4 నెలల పై బడి 6 నెలల వరకు మంజూరు చేయవచ్చు 
  3.  హై స్కూల్ మరియు హై స్కూల్ ప్లస్ లో ప్రధానోపాధ్యాయుల ఇంక్రిమెంట్స్, పే ఫిక్సేషన్ లు, ఏ ఏ ఎస్, ఎల్ టి సి, పి ఎఫ్ పార్ట్ ఫైనల్, లోన్, APGLI, GIS ఫార్వార్డ్ చేయడం, పెన్షన్ ప్రపోజల్స్ పంపడం, మెడికల్ రీయంబర్స్మెంట్ ప్రపోజల్స్  డ్రాయింగ్ వంటి అధికారాలు కలిగి ఉంటారు 
7. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్
  1. తమ పరిధిలో ని  డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ / అసిస్టెంట్ డైరెక్టర్,/ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ / మండల విద్యా శాఖా అధికారులు CLs, Spl CLs మంజూరు అధికారం 
  2.  తమ పరిధిలోని  అన్ని ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హై స్కూల్  హై స్కూల్ మరియు హై స్కూల్ ప్లస్ లో అందరు ఉపాధ్యాయుల,  ప్రధానోపాధ్యాయుల, (Govt., ZPP/MPP & Municipal) ELs, Half Pay Leaves, EOL, Commmuted Leaves 6 నెలల పై బడి 1 సంవత్సరం  వరకు మంజూరు చేయవచ్చు 
  3.  డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ / అసిస్టెంట్ డైరెక్టర్,/ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ / మండల విద్యా శాఖా అధికారుల ఇంక్రిమెంట్స్, పే ఫిక్సేషన్ లు, ఏ ఏ ఎస్, ఎల్ టి సి, పి ఎఫ్ పార్ట్ ఫైనల్, లోన్, APGLI, GIS ఫార్వార్డ్ చేయడం, పెన్షన్ ప్రపోజల్స్ పంపడం, మెడికల్ రీయంబర్స్మెంట్ ప్రపోజల్స్  డ్రాయింగ్ వంటి అధికారాలు కలిగి ఉంటారు

Powers of COMMISSIONER OF SCHOOL EDUCATION:

The Commissioner of School Education besides his executive powers shall have the authority to grant of any kind of Leave more than 1 year and up to 4 years for the Deputy Educational Officers, Mandal Educational Officers/Deputy Inspector of Schools, Headmasters and Teachers working in Foundational School/Foundational School Plus/Pre-High School/High School/ High School Plus of all Managements (Government, ZPP/MPP & Municipal) subject to condition that the Headmasters/Mandal Educational Officers and Teachers report back to the same school from which applied leave if vacancy is there, otherwise he/she should be posted to any other school in same Mandal or nearest Mandal.

Sanctioning Powers of Various Leaves - DISTRICT EDUCATIONAL OFFICER:

a) The District Educational Officer shall have Powers in respect of Additional Project Co-ordinator, Samagra Shiksha / Assistant Directors / Deputy Educational Officers / Mandal Educational Officers/Deputy Inspector www.apteachers.in of Schools and he/she shall
  • i) Grant Casual Leave / Special Casual Leave (Special Casual Leave when permitted by the Government) and any type of leave to Deputy Educational Officers and Mandal Educational Officers up to 1 year; and to the Headmasters and teachers of Foundational School / Foundational School Plus, Pre-High Schools, High School, High School (Plus) in all managements (Govt., ZPP/MPP & Municipal), for more than 6 months and up to 1 year, subject to the condition that the Headmasters and teachers report back to the same school from where they went on leave and continue to work there.
  • ii) Sanction of Earned Leave/Half Pay Leave/Commuted Leave/Maternity Leave/and Extra Ordinary Leave.
  • iii) Sanction of Increments and pay fixations, 
  • iv)Sanction of Automatic Advancement Scheme, Leave Travel Concession and Joining permissions.
  • v)Sanction General Provident Fund Loans and General Provident Fund Part-Finals and forwarding of General Provident Fund Withdrawals
  • vi) Sanction Family Benefit fund and Group Insurance Scheme Amounts,
  • vii)Sanction of Pension and forwarding of proposals to Accountant General and forwarding of A,P, Government Life Insurance applications.
  • viii) Draw the Medical Advance/Reimbursement after scrutiny of Dr.YSR Aarogyasri Health Care Trust, A.P.
  • ix)Attest the Transfer Certificates of students seeking admission in other Countries.
b) He shall also have powers in respect of teachers of Foundational School / Foundational School Plus, Pre-High Schools, High School, High School (Plus) in all managements (Govt., ZPP/MPP & Municipal), for regularization of their services and declaration of Probation as per existing service
rules.

c) He shall also have powers in respect of staff working under FST&C in the 0/o Additional Project Coordinator, Samagra Shiksha in their district.

Leave Sanctioning Powers of DEPUTY EDUCATIONAL OFFICER:

The Deputy Educational Officer shall have powers in respect of Headmasters of High Schools/ High School(Plus) in all managements (Govt., ZPP/MPP & Municipal) and he/she shall

  • i)Grant Casual Leave / Special Casual Leave (Special Casual Leave when permitted by the Government) to Headmaster of High Schools; and also other types of leave for more than 4 months and up to 6 months to Headmasters and teachers of Foundational School / Foundational School Plus, Pre-High Schools, High School, High School (Plus) in all managements (Govt., ZPP/MPP & Municipal), subject to the condition that the Head Masters and teachers report back to the same school from where they went on leave and continue to work there.
  • ii) Sanction of Increments and pay fixations.
  • iii) Sanction of Automatic Advancement Scheme, Leave Travel Concession and Joining permissions.
  • iv) Sanction of General Provident Fund Loans and General Provident Fund Part-Finals and forwarding of General Provident Fund Withdrawals.
  • v)Sanction of Family Benefit fund and Group Insurance Scheme Amounts.
  • vi) Sanction of Pension and forwarding of proposals to Accountant General and forwarding of A.P. Government Life Insurance applications.
  • vii) Draw the Medical Advance/Reimbursement after scrutiny of Dr.YSR Aarogyasri Health Care Trust, A.P.
  • viii) Attest the Transfer Certificates of students seeking admission in other States.

Leave Sanctioning Powers/ DDO Powers of MANDAL EDUCATIONAL OFFICERS/ DY.INSPECTORS OF SCHOOLS:

The Mandal Educational Officers/Deputy Inspector of Schools shall have powers in respect of Headmaster of
 (i) Foundational School, (ii) Foundational School Plus, (iii) Pre-High School and Teachers of above schools in all managements (Govt., ZPP/MPP & Municipal), and he/she shall
  • I) Grant Casual leave/Special Casual Leave (Special Casual Leave when permitted by the Government) and also other types of leave upto 4 months to the Headmasters and other teachers of Foundational School/ Foundational School Plus I Pre-High School in the Mandal, and in respect of Maternity leave to lady teachers upto 180 days, in terms of G.O.Ms.No.152, Finance (FR.I) Dept., dt:04-05-2010, subject to the condition that the eadmasters and teachers report back to the same school from where they went on leave and continue to work there.
  • ii) Sanction of Increments and pay fixations.
  • iii) Sanction of Automatic Advancement Scheme, Leave Travel Concession and Joining permissions.
  • iv) Issue regular Pay scales on completion of apprentice service.
  • v)Sanction of General Provident Fund Loans and General Provident Fund Part-Finals and forwarding of General Provident Fund Withdrawals.
  • vi)Sanction of Family Benefit fund and Group Insurance Scheme Amounts.
  • vii) Sanction of Pension and forwarding of proposals to Accountant General and forwarding of A.P. Government Life Insurance applications
  • viii)Draw the Medical Advance/Reimbursement after scrutiny of Dr.YSR Aarogyasri Health Care Trust, A.P.

Leave Sanctioning Powers & DDO Powers of HEADMASTER OF HIGH SCHOOL / HIGH SCHOOL (PLUS):

The Headmaster of High School / High School (Plus) in all managements (Govt., ZPP/MPP & Municipal) shall have powers in respect of all teachers working in his/her jurisdiction and he/she shall
  • i)Grant Casual Leave/Special Casual Leave (Special Casual Leave when permitted by the Government) and also other types of leave (Earned Leave/Half-pay leave / Commuted Leave and Extraordinary Leave) up to 4 months to the teachers working in their respective High Schools and in respect of Maternity leave to lady teachers upto 180 days, in terms of G.O.Ms.No.152, Finance(FR.I) Dept, dt: 04-05-2010, subject to the condition that the teachers report back in the same school from where they went on leave and continue to work there.
  • ii) Sanction of Increments and pay fixations.
  • iii)Sanction of Automatic Advancement Scheme, Leave Travel Concession and Joining permissions
  • iv) Issue regular Pay scales on completion of apprentice service. 
  • v) Sanction of General Provident Fund Loans and General Provident Fund Part-Finals and forwarding of General Provident Fund Withdrawals.
  • vi) Sanction of Family Benefit fund and Group Insurance Scheme Amounts.
  • vii) Sanction of Pension and forwarding of proposals to Accountant General and forwarding apteachers. in of A.P. Government Life Insurance applications.
  • viii) Draw the Medical Advance/Reimbursement after scrutiny of Dr.YSR Aarogyasri Health Care Trust, A.P.
  • ix) Condone the age relaxation to 10' class students.
  • x) Change the Media/Language to the students.
  • xi)Condone the shortage of Attendance to the students.
  • xii)Admit the students from ICSE/CBSE syllabus or other syllabi to state syllabus.

Leave Sanctioning Powers  HEADMASTER OF PRE-HIGH SCHOOL (CLASSES 3 TO 7 OR 8):

  • i)The Headmaster of Pre High School in all managements (Govt., ZPP/MPP & Municipal) shall have authority to grant Casual leave / Special Casual Leave only (Special Casual Leave when permitted by the Government) to the teachers of Pre-High Schools.
  • ii)Change the Media/Language to students.
  • iii) Condone the shortage of attendance to the students.
  • iv)Admit the students from ICSC/CBSE syllabus or other syllabi to State Syllabus.

Leave Sanctioning Powers HEADMASTER OF FOUNDATIONAL SCHOOL (PP1, PP2, CLASSES 1 & 2) / FOUNDATIONAL SCHOOL PLUS (PP1, PP2, CLASSES 1 TO 5):

i) Headmaster of Foundational School (PP1, PP2, Classes 1 & 2) / Foundational School Plus (PP1, PP2, Classes 1 to 5) in all managements (Govt., ZPP/MPP & Municipal) shall have authority to grant Casual leave / Special Casual Leave only (Special Casual Leave when permitted by the Government) to the teachers of Foundational School/ Foundational School Plus in all managements (Govt., ZPP/MPP & Municipal).

8. The following further guidelines shall be strictly followed by all the concerned officers in the matter of sanctioning leave in School Education Department:

1) All Transfers of Headmasters/Teachers of all managements (Govt., ZPP/MPP, Municipal) in the School Education Department shall be done through web-counseling only; 
No transfer request shall be entertained and be given indirectly to teachers going on leave on medical grounds or some other reason outside the counselling system.

2) No posting shall be given in a leave vacancy caused due to leave sanctioned by the Headmaster and Deputy Educational Officer unless the teacher concerned (on leave) fails to report back to the school from where she/he has proceeded on leave, within 15 days from expiry of leave.

3 ) In all such cases, where a teacher fails to join back after expiry of leave to the same school from where she/he had gone on leave, it is the responsibility of the concerned Headmaster and the Mandal Educational Officer in case of Foundational School and Foundational School Plus; and the Headmaster and the Deputy Educational Officer in case of High Schools/High School Plus, to immediately report the same to the District Educational Officer, within a maximum of one week from the date of expiry of leave.

4 ) The District Educational Officer shall thereupon, immediately send a notice to such teacher on leave, through registered post with acknowledgement due, to immediately report back from leave. If there is no response, necessary action shall be initiated as per AP CCA Rules, 1991 from time to time and ensure seamless transition of students with appropriate competencies.

5 ) In respect of teachers, who stay beyond the sanctioned leave period for more than 15 days, unless they have applied through Registered Post with Acknowledgement Due for extension of leave and the extension is sanctioned by the competent authority before the expiry of the initial period of leave, they shall be posted immediately to Category IV location without fail and the orders shall be sent to the concerned teacher by Register Post with Acknowledgement Due within 7 days from the expiry of 15 days.

6) Thereafter, it shall be the responsibility of the headmaster of the school to which such teacher is posted, to report within two weeks, whether such teacher had reported to duty. Such report shall be sent positively within two weeks from the date of issue of revised posting orders by the District Educational Officer.

7) If the teacher returning from leave fails to join duty within that period at the new schools, the District Educational Officer shall serve a notice upon the teacher that "The unauthorized absence will be treated as dereliction of duty; suitable disciplinary action initiated; and such period of unauthorized absence is liable to be treated as "Dies Non" and necessary action will be initiated as per FR 18-A with due procedure.

8) Under no circumstances shall be a posting of choice, to a different school (other than the school from which the teacher had gone on leave; except where such location is in category IV), be given to a teacher returning from leave as per her/his request, since any such postings would constitute an indirect transfer, and would violate the "Counseling Method for Transfers of Teachers".

9 ) Under any circumstances whatsoever, no requests for compulsory wait will be entertained from teachers not joining duty on expiry of leave as originally sanctioned.

10) It is the responsibility of every District Educational Officer and their office staff concerned, to continuously monitor applications received for sanction of leave and applications for orders of posting by teachers returning from leave; and promptly process and give postings (to Category IV location only) to such teachers, immediately on reporting from leave, within 2 weeks at the latest (where the post from which the teacher proceeded on leave is filled up).

11) All applications by teachers on leave for change of posting on return from leave shall be made through Registered Post with Acknowledgement Due only. The District Educational Officer
concerned and other officers of the DEO Office are responsible for processing of posting to teachers, shall be liable for any delay in giving of such postings; and any payment of wages for the gap-periods ordered to be treated as compulsory wait by the courts of law will be liable to be recovered from all such officers of the District Educational Officer's office concerned, responsible for the delay.

9. The Commissioner of School Education, shall take further necessary action accordingly, in the matter.

10. This order issues with the concurrence of the Finance (HR.V-TFR­A&L-EWF) Dept., vide their U.O.No. FIN01-HROTFR/6/2022-HR-V (Computer No. 1881311), Dt. 15,11.2022.

Download GO 180 Copy

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం (IDPD) డిసెంబరు 3, 2022న మండల స్థాయిలో నిర్వహించుటకు ఉత్తర్వులు విడుదల

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం (IDPD) డిసెంబరు 3, 2022న మండల స్థాయిలో నిర్వహించుటకు ఉత్తర్వులు విడుదల

Mohan
APTF Updated at: November 22, 2022

 » District wise Budget (Unit Cost)

» Activities for Class 1 to Class 10

» Roles & Responsibilities of APC, MEO, IE Coordinators, IERPs..


👉 Organisation of International Day of Persons with Disabilities (IDPD) on 3rd December, 2022 at Mandal Level - orders issued Rc.No.SS-23021/75/2022-IED KGBV-SSA, Date: 20/11/2022


Click Here to Download  Rc.No.SS-23021/75/2022



హెచ్ఎం అకౌంట్ పరీక్ష  ఫీజుచెల్లింపు గడువు పొడిగింపు

హెచ్ఎం అకౌంట్ పరీక్ష ఫీజుచెల్లింపు గడువు పొడిగింపు

Mohan
APTF Updated at: November 11, 2022

  ప్రధానోపాధ్యాయుల అకౌంట్ పరీక్షకు రుసుం చెల్లింపు గడువును ఈనెల 26 వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచా లకుడు దేవానందరెడ్డి గారు  తెలిపారు. అపరాధ రుసుము రూ. 60తో ఈనెల 28 వరకు చెల్లించొచ్చని సూచిం చారు. రెండు పేపర్లకు రూ.150, ఒక్క పేపర్కు రూ. 100 చొప్పున ఫీజు ఉంటుందని వెల్లడించారు.

Formative Summative Exams 2022 Revised Schedule in AP Schools

Mohan
APTF Updated at: November 11, 2022

 


Formative Summative Exams 2022 Revised Schedule in AP Schools . Formative Assessment -2 FA2 Exam Schedule, Summative -1 Exams 2022 Schedule Dates, FA-3 (CBA 2) Exam Dates Schedule, Summative Assessment -2 Exam Schedule Dates

Minutes of the meeting with Secretaries of DCEBs held on 09.11.2022
  • Webex meeting held with all secretaries of District Common Examination
  • Boards in the state by Director SCERT AP.
  • Director SCERT Sc. B.Pratap Reddy hosted the meeting on 09.11.2022 at 3.30 pm
  • S.Satish from SCERT AP participated in the webex with Director
  • SCERTAP and noted the minutes of the meeting secretaries of District common Examination Boards of erstwhile districts, Srikakulam, Vizianagaram, Visakhapatnam, East Godavari, West Godavari, Krishna, Guntur, Prakasam, Nellore, Chittore, Kadapa, Kurnool, Anantapuram have participated in the meeting.
  • Director SCERT AP briefed the meeting and invited the opinions of the secretaries about various issues regarding the assessments in the state All secretaries expressed their opinions one by one and confirmed the following decisions

Formative Summative Exams 2022 Revised Schedule in AP Schools 

SI.No Name Of The Assessment Revised dates
1 Formative Assessment 2 2 to 6 DECEMBER, 2022
2. Summative Assessment I 02 to 10 JANUARY,2023
3 Formative Assessment 3 (Class Room Based Assessment 2) 7 to 10 FEBRUARY,2023
4 Formative Assessment 4 9 to 14 MARCH,2023
5 Pre public Exams for X class 20 to 28 MARCH 2023
6. Summative Assessment 2 (Class Room Based Assessment 3) 20 to 27 APRIL 2023
To avoid practical problems the question papers of Formative assessments 2 and 4 may be sent through WhatsApp as we followed for FA 1 in the year 2021-22.

IX class question paper blueprint may be followed as X class new model question paper to make students familiar with X class new model paper from IX class itself.

After receiving the opinions from all secretaries Director SCERTAP instructed to follow and monitor all academic activities entrusted by Department of School Education.

11.With vote of thanks by S.Satish meeting ended.




ఎఫ్. ఏ 1 నిర్వహణ, ప్యాకింగ్ సూచనలు.

ఎఫ్. ఏ 1 నిర్వహణ, ప్యాకింగ్ సూచనలు.

Mohan
APTF Updated at: November 04, 2022

 ఎపిటీఎఫ్ 1938 ఇన్ఫో


CBA Packaging Instructions Specific Instructions for Test administration – Classes 1, 2 , 3, 4 ,5 ,6 ,7 ,8 are covered in this article. How to conduct CBA FA 1 Assessment  2022 2023 in school level for 1st class to 8th classes only for Govt Schools Students not for Private school students. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో గల 26 జిల్లాలలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో మరియు ప్రవేట్ యాజమాన్య పాఠశాలలలో ఎస్ సి ఈ ఆర్ టి వారి ద్వారా జారీ చేయబడ్డ ప్రశ్నా పత్రాలతో మాత్రమే తేదీ 02.11.2022 నుండి Classroom based Assessments -1 / ఎఫ్ ఏ 1 పరీక్షలు నిర్వహించాలి.
> ఈ విద్యా సంవత్సరం 1 వ తరగతి నుండి 8 తరగతి వరకు గల విద్యార్థులకు క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ (CBA) నిర్వహించడం జరుగుతుంది. 9వ మరియు 10వ తరగతుల విద్యార్థులకు, గతంలో మాదిరిగానే ఎఫ్ ఏ 1 పరీక్షలు. నిర్వహించడం జరుగుతుంది.
> క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ కు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల విద్యార్థులకు ప్రశ్నా పత్రంతో పాటు ఓ ఏం ఆర్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రవేట్ యాజమాన్య పాఠశాలల విద్యార్థులకు కేవలం ప్రశ్నా పత్రములు మాత్రమే ఇవ్వబడతాయి. ఓ ఏం ఆర్ లు ఇవ్వబడవు.
> ప్రశ్నా పత్రంలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో పాటు డిస్క్రిప్టివ్ తరహా ప్రశ్నలు కూడా ఇవ్వబడతాయి. విద్యార్థులు జవాబులను ప్రశ్నా పత్రం లోనే టిక్ చేయాలి మరియు వ్రాయాలి. మరియు ఓ ఏం ఆర్ నందు బబుల్ చేయాలి.
> అన్ని పరీక్షలకు కలిపి ఒకే ఓ ఏం ఆర్ షీట్ ఇవ్వబడుతుంది. కనుక ప్రతిరోజూ పరీక్ష పూర్తైన వెంటనే విద్యార్ధులనుండి ప్రశ్నా పత్రంతో పాటు ఓ ఏం ఆర్ షీట్ కూడా వెనుకకు తీసుకోవాలి.
> పరీక్షలు అన్ని పూర్తైన వెంటనే ఓ ఏం ఆర్ షీట్స్ అన్నింటిని సబ్జెక్టు వారీగా, తరగతి వారీగా వేరు చేసి వేరు వేరు పాలిథిన్ కవర్స్ నందు ఉంచి, ప్యాక్ చేసి సి ఆర్ పి ద్వారా మండల విద్యాశాఖాధికారి వారి కార్యాలయానికి పంపాలి.
> మండల విద్యాశాఖాధికారి తన మండలంలోని అన్ని పాఠశాలల ఓ ఏం ఆర్ షీట్స్ పాకెట్స్ సేకరించి జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యాలయానికి పంపాలి.
> ఓ ఏం ఆర్ షీట్స్ ను జిల్లా స్థాయిలో స్కాన్ చేయించడం జరుగుతుంది. ఓ ఏం ఆర్ నందు విద్యార్థులు పొందిన మార్కుల వివరాలు పాఠశాలలకు తెలియజేయబడవు. అవి కేవలం విద్యార్థుల స్థాయిని అంచనావేసి భవిష్యత్తులో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇవ్వవలసిన శిక్షణా కార్యక్రమాల రూపకల్పనకు మాత్రమే వినియోగించడం జరుగుతుంది.
> ఉపాధ్యాయులు విద్యార్థుల వద్ద నుండి ప్రతి రోజు పరీక్ష తదనంతరం వెనుకకు సేకరించిన జవాబులతో కూడిన ప్రశ్నా పత్రములలోని జవాబులను దిద్దాలి. విద్యార్థులు పొందిన మార్కులను సంబంధిత రిజిస్టర్లు నందు నమోదు చేయడంతో పాటు, నిర్ణీత సమయం లోపల సీ ఎస్ సి సైట్ నందు ఎంటర్ చేయాలి. జవాబులతో కూడిన ప్రశ్నా పత్రాలను తనిఖీ అధికారుల పరిశీలనార్థం భద్రపరచాలి.
> విద్యార్థులు పొందిన మార్కులను ప్రోగ్రెస్ కార్డులందు నమోదుచేసి విద్యార్థుల తల్లిదండ్రులకు పంపాలి. తక్కువ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఉపాధ్యాయుల మరియు తల్లిదండ్రుల సమీక్షా సమావేశంలో ఎఫ్ ఏ 1 నందు విద్యార్థులు చూపిన ప్రతిభపై చర్చించాలి.

ఉపాధ్యాయులకు సూచనలు –  పరీక్షలు నిర్వహించడానికి ముందుగా పాటించవలసిన సాధారణ సూచనలు
(పరీక్ష నిర్వహించే ముందు ఈ క్రింది సూచనలను సరిగ్గా చదవండి)

1. ప్రతి ఇద్దరి విద్యార్ధుల మధ్య తగినంత దూరంతో విద్యార్థులందరూ సరిగ్గా కూర్చున్నట్లు నిర్ధారించుకోండి.

2. విద్యార్ధులు తమ పెన్నులు/పెన్సిళ్లను బయటకు తీసి సిద్ధంగా ఉంచుకున్నారని నిర్ధారించుకోండి.

3. పరీక్ష పత్రాలను విద్యార్థులకు అందజేయండి.

4. పరీక్ష పత్రాలలో రెండు రకాల ప్రశ్నలు ఉంటాయి.
i) బహుళైశ్చిక ప్రశ్నలు – బహుళైశ్చిక ప్రశ్నలకి 2 నుండి 4 ఎంపికలు ఇవ్వబడతాయి, వాటిలో ఒక ఎంపిక మాత్రమే సరైన సమాధానాన్ని సూచిస్తుంది.
ii) ఎంపికలు లేని ప్రశ్నలు – ఈ ప్రశ్నలకి ఎంపికలు ఉండవు మరియు ఇటువంటి ప్రశ్నలకు మార్కులకు అనుగుణంగా సమాధానాలు వ్రాయవలసి ఉంటుంది.

5. ప్రశ్నల సంఖ్య గురించి విద్యార్థులకు ముందుగా తెలియజేయండి. పరీక్ష పత్రంలో ఈ సమాచారం పైన లేబుల్ లో ఇవ్వబడుతుంది.CBA-instructions-Telugu

6. సబ్జెక్టు వివరాలు, పరీక్ష ప్రారంభ సమయం మరియు ముగింపు సమయములు బ్లాక్ బోర్డుపై వ్రాయబడ్డాయని నిర్ధారించుకోండి.

7. విద్యార్థి యొక్క అన్ని వివరాలు: OMRపై విద్యార్థి ఐడి, విద్యార్థి పేరు, UDISE కోడ్ మరియు తరగతి ఇవ్వబడతాయి.

8. OMR షీట్లు అన్ని తరగతులకు ఒకేలా ఉంటుంది, 6 సబ్జెక్టులు: ఇంగ్లీషు, తెలుగు, హిందీ, గణితం, EVS/ విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం కలిగి ఉంటుంది. విద్యార్థులు, వారి యొక్క తరగతికి ఆధారంగా, సంబంధిత సబ్జెక్టులకు అనుగుణంగా సమాధానాలను గుర్తించాలి.

9. అన్ని పేపర్లకు పరీక్షా సమయం 1 గంట మాత్రమే. అవసరమైతే అదనంగా 30 నిమిషాల సమయం ఇవ్వండి.

10. అందించిన ఆన్లైన్ పోర్టల్లో విద్యార్థుల హాజరు వివరాలను పూరించండి.

11. సరైన OMR లేకపోయినా లేదా OMR పాడై పోయినా, మండల స్థాయిలో అందుబాటులో ఉన్న బఫర్ OMRని విద్యార్థికి అందజేయాలి. బఫర్ OMR షీటులో విద్యార్థుల వివరాలన్నీ మాన్యువల్గా నమోదు చేయాలి మరియు బబుల్ చేయాలి
12. క్లాసూమ్ బేస్డ్ అసెస్మెంట్ -1 పూర్తయిన తర్వాత ఆన్సర్ 'కీ' విడుదల చేయబడుతుంది.

13. ప్రశ్నపత్రాలపై టిక్ చేసిన లేదా బాక్స్ లో నమోదు చేసిన సమాధానాల ఆధారంగా, పేపర్లు దిద్దబడ్డాయని నిర్ధారించుకోండి. ఆపై CCE వెబ్సైట్లో మార్కులను అప్లోడ్ చేయండి.

14. OMR షీట్లపై డేటాను విశ్లేషించిన తర్వాత తరగతి మరియు సబ్జెక్ట్ వారీగా రెమిడియేషన్ తెలియజేయబడుతుంది.

Packaging Instructions:
1. అన్ని సబ్జెక్టుల అసెస్మెంట్ పూర్తయిన తర్వాత, ఉపయోగించిన OMR షీట్లు తరగతుల వారీగా విడివిడిగా ప్యాక్ చేయండి.

2. పాఠశాల స్థాయిలో, తరగతుల వారీగా ప్యాక్ చేసిన ప్యాకెట్లను ఒక పెట్టెలో ఉంచి, ఈ ప్యాక్ లను MEOs కు పంపినట్లు నిర్ధారించుకోండి.

Specific Instructions for Test administration – Classes 1, 2 and 3:
CBA instructions Telugu_page-00021. పరీక్ష పత్రంలో ఇచ్చిన లేబుల్ పై UDISE కోడ్, విద్యార్థి ID మరియు విద్యార్థి పేరు వివరాలను పూరించండి.

2. ప్రతి సబ్జెక్టులో అన్ని ప్రశ్నలను ఉపాధ్యాయులు గట్టిగా చదివి విద్యార్ధులకి వినిపించాలి.

3. ప్రశ్నాపత్రంలోని ఒక్కొక్క ప్రశ్నను గట్టిగా మరియు నిధానంగా చదివినట్లయితే, విద్యార్థులు సులభంగా అర్ధం చేసుకోవచ్చు.

4. ఒక ప్రశ్న చదవడం పూర్తయిన తర్వాత, విద్యార్థులు తమ ప్రశ్నాపత్రాల్లో సమాధానాలను గుర్తించడానికి తగినంత సమయం ఇవ్వండి. అవసరమైతే ప్రశ్నను మరలా ఇంకొక్కసారి చదివి వినిపించండి.

5. విద్యార్థులు, పరీక్ష పత్రాలలో వారు అనుకున్న సమాధానాలను సరిగ్గా గుర్తిస్తున్నారో లేదో నిర్ధారించుకోండి.

6. అదనపు సూచనలు లేదా సహాయం లేదా సమాధానాలకు సంబంధించిన క్లూలు విద్యార్థులకు ఇవ్వకూడదు. ఎందుకంటే అది విద్యార్థులకు అదనపు సహాయాన్ని అందించవచ్చు.

7. బ్లాక్ బోర్డుపై, పరీక్ష పత్రాలపై సమాధానాలను గుర్తించే పద్ధతిని విద్యార్ధులకి చూపండి.
CBA instructions Telugu_page-0002

8. ఎంపికలు లేని ప్రశ్నలకి, పరీక్ష పత్రాలలో సమాధానాలను స్పష్టంగా రాయమని విద్యార్థులకి తెలియజేయండి. పరీక్ష పూర్తయిన తర్వాత, పరీక్ష పత్రాలను తిరిగి తీసుకోండి. ప్రశ్నలకు సమాధానాలను విద్యార్థులు సరిగ్గా నింపారో లేదో చూసుకోండి.

9. సంబంధిత సబ్జెక్టు పరీక్ష పూర్తయిన తర్వాత, ఇన్విజిలేటర్ సంబంధిత సబ్జెక్ట్ కింద బాల్ పెన్నుని ఉపయోగించి OMRలలో విద్యార్థులు ప్రశ్నా పత్రాలలో వ్రాసి ఇచ్చిన బహుళైశ్చిక ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలి.

10. 3వ తరగతి EVS పరీక్ష వ్రాస్తున్నవారు, EVS/ సైన్స్ కాలమ్ కింద వారి సమాధానాలను గుర్తించాలి.

11. OMR షీట్లో విద్యార్థి సమాధానాలను గుర్తించేటప్పుడు, విద్యార్థి పేరు, విద్యార్థి ID అను వివరాలు పరీక్ష పత్రంపై పేరుతో సరిపోలుతున్నట్లు నిర్ధారించుకోండి.

CBA instructions Telugu_page-0002
Specific Instructions for Test administration – Classes 4,5,6,7,8:

1. బోర్డుపై UDISE కోడ్ వ్రాసి, విద్యార్థి IDలు సిద్ధంగా ఉండేలా చూసుకోండి. అంతేకాకుండా పరీక్షకు ముందుగా విద్యార్ధులకు ఈ IDలు గూర్చి తెలిసేలా నిర్ధారించుకోండి.

2. విద్యార్థులు పరీక్ష పత్రంలో UDISE కోడ్, విద్యార్థి ID మరియు విద్యార్థి పేరు వివరాలను సరిగ్గా వ్రాసినట్లు నిర్ధారించుకోండి.

3. OMR షీటుపై UDISE కోడ్, విద్యార్థి పేరు మరియు విద్యార్థి ID వివరాలు ఇవ్వబడతాయి. కాబట్టి OMR షీట్లను విద్యార్థులకు అందజేస్తున్నప్పుడు, ప్రతి విద్యార్ధి వారి సంబంధిత OMR ను పొందారని నిర్ధారించుకోండి.

4. విద్యార్థులు, OMR షీట్లను జాగ్రత్తగా నలపకుండా ఉంచేలా నిర్ధారించుకోండి.

5. విద్యార్థులు ప్రశ్న పత్రాలపై సమాధానాలను టిక్ చేసి, వాటిని సమాధాన పత్రాలపై సరిగ్గా బబుల్ చేస్తున్నారో లేదో నిర్ధారించుకోండి.

6. బ్లాక్ బోర్డపై, పరీక్ష పత్రాలపై సమాధానాలను గుర్తించే పద్ధతిని విద్యార్ధులకి చూపండి
CBA instructions Telugu_page-0002

7. OMRలలో బహుళైశ్చిక ప్రశ్నలకు మాత్రమే సమాధానాలను గుర్తించాలని విద్యార్థులకు సూచించండి.

8. ప్రతి బహుళైశ్చిక ప్రశ్నకు 4 ఎంపికలు ఉంటాయని, వాటిలో ఒక ఎంపిక మాత్రమే సరైనదని విద్యార్థులకు సూచించండి.CBA instructions Telugu_page-0004

9. బ్లాక్ బోర్డుపై OMRని బబ్లింగ్ చేసే పద్ధతిని విద్యార్థులకు చూపండి. బబ్లింగ్ సరిగ్గా ఎలా చేయాలో విద్యార్ధులు చేసుకోవడం చాలా అవసరం. విద్యార్థులు సమాధానాలను సరిగ్గా బబ్లింగ్ చేస్తున్నారో లేదో తనిఖీ చేయండి.

10. ఎంపికలు లేని ప్రశ్నలకి, విద్యార్థులకి అందజేసిన సమాధాన పత్రాలలో సమాధానాలను వ్రాయమని విద్యార్థులకు సూచించండి.

11. పరీక్ష పత్రాలను విద్యార్థులకు అందజేసిన తర్వాత, విద్యార్థులు పరీక్షను ప్రారంభించే ముందు, ఒకసారి పరీక్ష పత్రాన్ని నిశ్శబ్దంగా చదవమని వారికి తెలుపండి.

12. సంబంధిత సబ్జెక్టు కింద సమాధానాలను గుర్తించాలని విద్యార్థులకు సూచించండి. ఉదాహరణకు: ఇంగ్లీషు సబ్జెక్టు యొక్క సమాధానాలను ఇంగ్లీష్ కాలమ్ క్రింద గుర్తించాలి.

13. 4 మరియు 5వ తరగతి విద్యార్థులకు, తెలుగు మరియు ఇంగ్లిష్ సబ్జెక్టులలోని ఉన్న పాసేజ్ లను మాత్రమే గట్టిగా చదివి వినిపించాలి. విద్యార్థులందరికీ అర్థమయ్యేలా పాసేజ్ని గట్టిగా మరియు నిధానంగా చదవాలి. అవసరమైతే ఆ భాగాన్ని మరలా ఇంకోసారి చదవి వినిపించండి.

Blue Print of CBA test for 1 to 8 classes: 
14. పరీక్ష పూర్తయిన తరువాత ప్రశ్నాపత్రాలు, OMR షీట్లను తిరిగి తీసుకోండి. OMR షీట్లను ప్రతి పరీక్ష ముందు అందచేయవలసి ఉంటుంది.

ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత సీట్లపై ఉత్తర్వులు విడుదల.

ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత సీట్లపై ఉత్తర్వులు విడుదల.

Mohan
APTF Updated at: September 05, 2022

ప్రభుత్వ పాఠశాలల్లో RTE Act 2009 సవరణ G.O 129 dt 15.7.2022 ప్రకారం 25% ఉచిత సీట్లు పొందిన విద్యార్ధుల సర్టిఫికెట్స్ వెరిఫై చేసి, అడ్మిషన్ కన్ఫర్మ్ చేసి విద్యార్థులు అన్ని వసతులతో పాఠశాలలో అడ్మిషన్ పొందేలా చర్యలు తీసుకోవాలని తాజా ఉత్తర్వులు విడుదల.
 Download Memo.No. SS-18/3/2022-LEGAL-SSA, Dated: 05/09/2022

Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |