Rc.No.152/IT-Cell(PMU)/2016 Dtd:24.04.2019 ప్రకారం/ననుసరించి
⬛ 1.వేసవి సెలవులులలో High School హెడ్ మాస్టర్స్ తప్పనిసరిగా పాఠశాలయందు బయో మెట్రిక్ వెయ్యాలి
⬛ 2. బయోమెట్రిక్ Device పాఠశాల నుండి బయటికి తేరాదు.
⬛ 3.వేసవి సెలవులలో సెక్యూరిటీ లేకపొతే మిగిలిన Device లను మీ Meo ఆఫీసులో ఇచ్చి తగు రసీదు పొందవలెను.
⬛ 4.ఒక పాఠశాల Device మరొక పాఠశాలకు ఎటువంటి పరిస్థితులలో వాడరాదు.
⬛ 5.పాఠశాలకు సంబంధించిన ప్రతి Device ఆ పాఠశాలకు tag చెయ్యబడింది,కనుక పాఠశాల పరిధి దాటి బయోమెట్రిక్ వెయ్యరాదు
(డివైజ్ లో ఏదైనా సాంకేతిక సమస్య వస్తే వెంటనే మన నోడల్ కు తెలియజేసి సరిచేసుకోవాలి)