APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori EHAZARNEWS
Showing posts with label EHAZARNEWS. Show all posts
Showing posts with label EHAZARNEWS. Show all posts

బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు. బయోమెట్రిక్ పరికరాలను సిద్ధం చేయాలని ఐటీ శాఖను ఆదేశించిన సీయస్

Mohan
APTF Updated at: August 24, 2021

బయోమెట్రిక్ కు సంబంధించి కమీషనర్ వారి తాజా ఉత్తర్వులు

బయోమెట్రిక్ కు సంబంధించి కమీషనర్ వారి తాజా ఉత్తర్వులు

Mohan
APTF Updated at: April 26, 2019

Rc.No.152/IT-Cell(PMU)/2016 Dtd:24.04.2019 ప్రకారం/ననుసరించి


⬛ 1.వేసవి సెలవులులలో High School హెడ్ మాస్టర్స్ తప్పనిసరిగా పాఠశాలయందు బయో మెట్రిక్ వెయ్యాలి

⬛ 2. బయోమెట్రిక్ Device పాఠశాల నుండి బయటికి తేరాదు.

⬛ 3.వేసవి సెలవులలో సెక్యూరిటీ లేకపొతే మిగిలిన Device లను  మీ Meo ఆఫీసులో ఇచ్చి తగు రసీదు పొందవలెను.

⬛ 4.ఒక పాఠశాల Device మరొక పాఠశాలకు ఎటువంటి పరిస్థితులలో వాడరాదు.

⬛ 5.పాఠశాలకు సంబంధించిన ప్రతి Device ఆ పాఠశాలకు tag చెయ్యబడింది,కనుక పాఠశాల పరిధి దాటి బయోమెట్రిక్ వెయ్యరాదు

(డివైజ్ లో ఏదైనా సాంకేతిక సమస్య వస్తే వెంటనే మన నోడల్ కు  తెలియజేసి సరిచేసుకోవాలి)

ఈ-హాజరు పాటించాల్సిన సూచనలు*

ఈ-హాజరు పాటించాల్సిన సూచనలు*

Mohan
APTF Updated at: March 18, 2019

ఏపీటీఎఫ్' నెల్లూరు జిల్లా

ఈ-హాజరు పాటించాల్సిన సూచనలు*


ఈ క్రి౦ది తెలిపిన సూచనలు జాగ్రత్తగా పరిశీలి౦చి ఈ-హాజరు నమోదులో పాటిస్తే ఎటువంటి సమస్యలు తలెత్తవు. 


1. పాఠశాలలో పనిచేసే ప్రతీ ఉపాధ్యాయ మరియు ఉపాధ్యాయేతర సిబ్బ౦ది కూడా విధిగా ఈ-హాజరు నమోదు చేయవలెను._ _ప్రధానోపాధ్యాయులు ఈ విషయముని పర్యవేక్షిచవలెను

2. పాఠశాలకి వచ్చినప్పుడు మరియు విడుచునప్పుడు తప్పనిసరిగా ఈ-హాజరు నమోదు చేయవలెను. ఈ-హాజరు నమోదులో పాఠశాల నిర్ణీత సమయముని తప్పనిసరిగా పాటి౦చాలి.

3. సెలవు కానీ లేదా పాఠశాల బయట విధినిర్వహణలో ఉన్నప్పుడు తప్పనిసరిగా APTeLs ఆప్ న౦దు నమోదు చేయవలెను

4. సెలవు పెట్టినప్పుడు తప్పనిసరిగ పాఠశాల ప్రార౦భ సమయముకి ము౦దే APTeLs ఆప్ న౦దు నమోదు చేయవలెను.

5. వైధ్యకారణాలు లేదా వ్యక్తిగత కారణాలు వలన సెలవు పెట్టినచో, స౦బ౦ధిత దృవపత్రము APTeLs ఆప్ లో UPLOAD చేయవలెను.

6. పాఠశాల బయట విధులు నిర్వహిచవలసినప్పుడు, APTeLs ఆప్ న౦దు ఈ క్రి౦ది తెలిపిన విధముగా ఎ౦చుకోవలెను.

a. Work at Treasury: ఖజానా కార్యాలయము న౦దు పని ఉన్నచో ఎ౦చుకోవలెను.

b. Work at DYEO:_ ఉపవిద్యాశాఖాధికారి వారి కార్యాలయము న౦దు పని ఉన్నచో ఎ౦చుకోవలెను. _అప్పుడు తప్పనిసరిగా ఉపవిద్యాశాఖాధికారి వారి కార్యాలయములో వచ్చినప్పుడు మరియు విడుచునప్పుడు ఈ- హాజరు నమోదు చేయవలెను. లేని యెడల మరుసటి రోజు మీ పాఠశాల న౦దు హాజరు నమోదు చేయటకి వీలుపడదు. ఒకవేళ  ఆ రోజు పాఠశాలలో ఈ-హాజరు నమోదు చేసిఉ౦టే. ఈ కార్యాలయములో ఈ-హాజరు నమోదు వీలుపడదు. 

c. Work at DEO: జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయము న౦దు పని ఉన్నచో ఎ౦చుకోవలెను. అప్పుడు తప్పనిసరిగా జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయములో వచ్చినప్పుడు మరియు విడుచునప్పుడు ఈ- హాజరు నమోదు చేయవలెను_లేని యెడల మరుసటి రోజు మీ పాఠశాల న౦దు హాజరు నమోదు చేయటకి వీలుపడదు.లేని యెడల మరుసటి రోజు మీ పాఠశాల న౦దు హాజరు నమోదు చేయటకి వీలుపడదు.*ఒకవేళ  ఆ రోజు పాఠశాలలో ఈ-హాజరు నమోదు చేసిఉ౦టే. ఈ కార్యాలయములో ఈ-హాజరు నమోదు వీలుపడదు.* 

d. Work at MEO: మ౦డల విద్యాశాఖాధికారి వారి కార్యాలయము న౦దు పని ఉన్నచో ఎ౦చుకోవలెను. అప్పుడు తప్పనిసరిగా మ౦డల విద్యాశాఖాధికారి వారి కార్యాలయములో వచ్చినప్పుడు మరియు విడుచునప్పుడు ఈ- హాజరు నమోదు చేయవలెను. లేని యెడల మరుసటి రోజు మీ పాఠశాల న౦దు హాజరు నమోదు చేయటకి వీలుపడదు. ఒకవేళ  ఆ రోజు పాఠశాలలో ఈ-హాజరు నమోదు చేసిఉ౦టే. ఈ కార్యాలయములో ఈ-హాజరు నమోదు వీలుపడదు. 

e. Academic Monitoring: పాఠశాల పర్యవేక్షణ విధులు నిర్వహణకి ఎ౦చుకోవలెను.

f. Sports: క్రీడల విధుల నిర్వహణకి ఎ౦చుకోవలెను.

g. Field Visits: విద్యా విజ్ఞాన విహార యాత్రలకి ఎ౦చుకోవలెను.

h. Election Duty: ఎన్నికల విధులకి ఎ౦చుకోవలెను

i. Request to DDO: బ్యా౦కు విధులు, సమావేశములు మరియు ఇతర విధులకి ఎ౦చుకోవలెను.

j.Science Fare: విజ్ఞాన ప్రదర్శనలకి ఎ౦చుకోవలెను.

k. Training: శిక్షణా కార్యక్రమములకి ఎ౦చుకోవలెను. శిక్షణా కే౦ద్రము పేరు నమోదు చేయవలెను.

l. Deputation: పని సర్దుబాటులొ వేరొక పాఠశాలలో విధులు నిర్వహి౦చుటకి ఎ౦చుకోవలెను. స౦బ౦ధిత పాఠశాల డైస్ కోడు తప్పనిసరిగా నమోదు చేయాలి. పాఠశాల ప్రార౦భ సమయమునకి ము౦దుగా ఆప్ న౦దు నమోదు చేయాలి. స౦బ౦ధిత అధికారి Online లో ఆమోది౦చవలెను ఆమోదము తెలిపిన తరువాత స౦బ౦ధిత పాఠశాల పరికరము న౦దు  ఈ-హాజరు ఆప్ న౦దు లాగిన్ అయ్యాక DATA SYNC క్లిక్ చేయవలెను. తరువాత DOWNLOAD TEACHER MASTER క్లిక్ చేయవలెను. Succefully downloaded అని వస్తుంది. OK క్లిక్ చేసి వెనుకకి వచ్చి యదావిధిగా హాజరు నమోదు చేయవలెను. సంబంధిత పాఠశాలలో హాజరు నమోదు చేసేవరకు కూడా పేరు గైర్హాజరు నివేదికలో కనిపిస్తు౦ది.
APTeLs ఆప్ నందు నమోదు చేయబడిన ప్రతీ విషయముకూడ ఎప్పటికప్పుడు సంబంధిత అధికారి Online లో అంగీకారము లేదా తిరస్కారము చేయవలెను.

పనిచేయని లేదా పాడైన బయోమెట్రిక్ డివైజ్ లను ఈనెల 30వ తేదీలోగా కార్వే కో-ఆర్డినేటర్లకు అందచేయమని ఆదేశించిన పాఠశాల విద్యాశాఖ

పనిచేయని లేదా పాడైన బయోమెట్రిక్ డివైజ్ లను ఈనెల 30వ తేదీలోగా కార్వే కో-ఆర్డినేటర్లకు అందచేయమని ఆదేశించిన పాఠశాల విద్యాశాఖ

Mohan
APTF Updated at: November 28, 2018

RC No:58
Date:27-11-18

ఆగష్టు-2018 నుంచి పనిచేయని లేదా పాడైన 20 వేల బయోమెట్రిక్ డివైజ్ లను మరియు సిమ్ కార్డులను ఈనెల 30వ తేదీలోగా కార్వే కో-ఆర్డినేటర్లకు అందజేయులాగునా ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేయమని డీఈవోలను ఆదేశించిన పాఠశాల విద్యాశాఖ

-------------------------------------------------------

                   All the Regional Joint Director of School Education and District Educational Officers in that state are informed that the Department of School Education, Govt. of Andhra Pradesh is implementing the Aadhaar Enabled Biometric Attendance System (AEBAS) at various schools in the State through IRIS tabs and Finger Print Devices. 

             Further, M/s Karvy vide reference 2nd cited above informed that out of the 37,000 devices supplied, 20,000 devices are dysfunctional as per the recent mandates given by UIDAI (Updation of RD services). Due to which authentication and capturing of attendance of teachers through finger print devises is stopped since, August - 2018. Basing on the above, a letter was addressed to UIDAI requesting to exempt the Karvy Mantra devises being used by School Education Department from compliance to the UIDAI orders cited 2nd above and to permit the department to continue to utilise the Mantra devises till more compliant devises are deployed. So far such an exemption orders are awaited from UIDAI. 

              In view of the above, necessary instructions were issued to the M/s.Karvy Data Management Systems to with draw 20000 dysfunctional devices from the schools vide in the reference 3rd cited. In this connection, all the District Educational Officers in the state are instructed to issue instructions to all the Head of the institutions and District / Mandal Nodal persons of e-Hazar to withdraw the Karvy Mantra devises not being utilised since August-2018 only and hand over the same to Karvy coordinator duly registering the acknowledgement. 

              Further, the District Nodal Persons (ehazar) are instructed to collect the SIM cards inserted in those devices and same should be handed over to State Nodal Person (Ch V S Ramesh Kumar, O/o CSE) immediately for onward deactivation. The entire exercise should be completed by 30th Nov 2018 and submit the compliance report to the undersigned. The information on the devises handed over shall be uploaded on the CSE portal in the concerned MEO / Dy EO logins. 

              Therefore, all the District Educational Officers in the state are instructed to take necessary steps to complete the above exercise and complete the rationalisation of devices within the district to obtain 100% teachers attendance

Click here to View / Download  Rc : 58

8,9,10 తరగతులు చదివే విద్యార్థులు eHazar enabled చేయవలెను :DEO KRISHNA

8,9,10 తరగతులు చదివే విద్యార్థులు eHazar enabled చేయవలెను :DEO KRISHNA

Mohan
APTF Updated at: November 25, 2017

APTF
KRISHNA District

జిల్లాలోని అన్ని యాజమాన్యాల  UP & High school ప్రధానోపాధ్యాయులకు విజ్ఞప్తి:

  27-11-2017మరియు 28-11-2017 తేదీల్లో 8,9,10 తరగతులు చదివే విద్యార్థులు eHazar enabled చేయవలెను. ముందుగా మీ స్కూలు Tab/Device నందు Data sync చేయవలెను.

download teacher master , download teacher master, download dashboard details ఈ 3 press చేసి సర్వర్ నుంచి fresh details download చేసుకోవాలి. 

ఆ తరువాత విద్యార్థులకు ID create చెయ్యాలి. ఉదా: దాసరి రమణ 8 వ తరగతి A section ఆమె roll no.11  అయితే 
దాసరి రమణ Id :  8A11 ఈవిధంగా 8 వ తరగతి లో ఉన్న విద్యార్థులందరికీ 
ఒకేసారి, ఎన్ని సెక్షన్ లు ఉంటే అన్ని ఒకే సారి submit చేయాలి. 

ఈవిధంగా 8,9,10 తరగతుల విద్యార్ధులందరికీ attendance register లో no. వారీగా Id create చేసిన తరువాత విద్యార్థులు యొక్క Id తో login చేయించి finger print device/ Irish Tab ద్వారా eHazar 27,28 తేదీలలో అందరూ బయోమెట్రిక్ అటెండెన్స్ వేసేలా HMs అంతా 25 ,26వ తేదీల్లో పిల్లలందరికీ Id నంబర్లు create చేయించాలి.

మీ స్కూల్ Tab లో Update student roll&Id click చేసి class select చేసి 8 select చేస్తే 8 వ తరగతి లో పిల్లల పేర్లు వరుసగా కనబడతాయి. 

విద్యార్థి  సెక్షన్, Roll No. enter చేయాలి. అందరివీ ఒకే సారి enter చేసి submit చేయాలి. ఇదే విధంగా 9,10 తరగతుల విద్యార్థుల వివరాలు enter చేసి submit చేయాలి. 

*IT cell,*
*O/o DEO,Krishna.*

Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |