ఆత్మకూరు అధ్యయన తరగతులలో ప్రసంగిస్తున్న రాష్ట్ర కౌన్సెలర్ వెంకటేశ్వర రెడ్డి, ఐఫియా జాతీయ ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి.
[28/05, 15:30] అల్లంపాటి. సురేంద్రరెడ్డి: APTF NELLORE.
28.5.2019 మంగళవారం ఆత్మకూరు లోని ZPHS , L.R.Palli నందు ఆత్మకూరు డివిజన్ ముఖ్య కార్యకర్తల ఉద్యమ అధ్యయన తరగతులు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఐఫియా జాతీయ ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి గారు , రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు ,ఉపాధ్యాయ ప్రగతి సంపాదకవర్గ సభ్యులు మోహన్ దాస్ ,
జిల్లా అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి , ప్రధాన కార్యదర్శి సురేంద్ర, లు పాల్గొన్నారు. సభ కు ఆత్మకూరు మండల అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు . ముందుగా జిల్లా అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ అధ్యయన తరగతులు యొక్క ఆవశ్యకతను, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో APTF ఎవరికీ అందనంత ఎత్తులో పని చేస్తుంది అని తెలిపారు. విధానపత్రం నిబంధనావళి గురించి సుబ్బారెడ్డి గారు వివరించారు. విద్యావైజ్ఞానిక మహాసభలు , ప్లాటినం జుబ్లీ సెలబ్రేషన్స్ , లీవ్ రూల్స్ గురించి వెంకటేశ్వరరావు గారు వివరించారు . ఫెడరేషన్ విస్తరణ గురించి, అవరోధాలు అధికమించడం గురించి మోహన్ దాస్ గారు వివరించారు.
ఉపాధ్యాయ ఉద్యమాలు గురించి, పాలసీ విధానాలు గురించి Plan of action గురించి సురేంద్ర గారు వివరించారు. రాష్ట్ర కౌన్సిలర్ లు Ch.V.క్రిష్ణారెడ్డి, RV , జిల్లా బాధ్యులు భాస్కర్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, మల్లికార్జున, కరీంమొహిద్దీన్ , యూసఫ్, అనంతసాగరం , ఆత్మకూరు , మర్రిపాడు బాధ్యులు Y.G.శివరామిరెడ్డి, A.వెంకటేశ్వర్లు, రమణారెడ్డి,సురేష్ బాబు , సందాని , T. సురేష్, చంటి , వెంగయ్య , ప్రభు , అయ్యన్న తదితరులు పాల్గొన్నారు..మన పనితీరును మెచ్చి కొత్తగా 10 మంది మన ఫెడరేషన్ లే చేరడం జరిగింది.