కామ్రేడ్స్ !
మన ప్రియతమ *ఉద్యమ నాయకులు, ఏపీటీఎఫ్ మాజి రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఉపాధ్యాయ ప్రగతి ప్రధాన సంపాదకులు కామ్రేడ్.సిహెచ్. కొండేశ్వర రావు* గారు కొద్దీ సేపటి క్రితం విజయవాడలో ఆయుష్ ఆసుపత్రి నందు *పరమపదించారు*.వీరి సతీమణి శ్రీమతి సి.వి. రాఘవమ్మ గారు కూడా గత బుధవారం పరమపదించడాం బాధాకరమైన విషయం. జీవిత భాగస్వామి మరణంతో మరుసటి రోజు తీవ్ర అస్వస్థతకు గురయిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వారి అంత్యక్రియలు రేపు అనగా 18 జూన్ మంగళవారం ఉదయం 10 గం.లకు విజయవాడలో పటమట రామాలయం వద్ద గల జి.కె టవర్స్ నందు జరుగును. వారి మరణం ఏపీటీఎఫ్ కు తీరని లోటు. ఫెడరేషన్ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నది.
జోహార్ కా.కొండేశ్వర రావు.
జోహార్ కా.కొండేశ్వర రావు..
జోహార్ కా.కొండేశ్వర రావు...
గమనిక:రేపు అంత్యక్రియలకు హాజరగు ఫెడరేషన్ కార్యకర్తలు అధ్యక్ష, ప్రధానకార్యదర్శులను సంప్రదించండి.
అధ్యక్షుడు:వెంకటేశ్వరరావు మరియు ప్రధాన కార్యదర్శి: హృదయ రాజు అధ్యక్షుడు, ప్రధానకార్యదర్శి ఏ.పి.టి.ఎఫ్