*APTF 1938, NELLORE*
All RJDSEs and DEOs ☝ are informed that due to heat waves are to be prevailed from 16th to 22nd June 2019, half a day schools are extended from 17.06.2019 to 22.06.209. please instruct all the field functionaries accordingly .
JD EE O/o CSE, AP
.......................
*✨ Rc.No:169; dt:16.6.2019*
*✨ ఒంటిపూట బడులు పొడిగింపు*
★ ఏపీలో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు ఒంటి పూట బడులను మరో వారం రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం.
★ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకే పాఠశాలలు నిర్వహణ.
★ విద్యా సంవత్సర ప్రారంభం నుంచి ఒంటి పూటే స్కూళ్లు జరుగుతుండగా..
★ ఈ నెల 22 వరకూ ఒంటిపూట బడులను అమలు చేయాలని ఆదేశాలు జారీ.
★ ఈ నెల 24 నుంచి యథావిథిగా పూర్తి స్థాయిలో స్కూళ్లు నిర్వహణ.