డియస్సి నియామకాలకు ముందే పదోన్నతులు కల్పించాలని, బదిలీలు చేపట్టాలని, డీఈవో పూల్ టీచర్లకు రెగ్యులర్ పోస్టుల్లో నియమించాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ కె.సంధ్యారాణి గారికి ప్రాతినిధ్యం చేస్తున్న ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటేశ్వరరావు, జి.హృదయ రాజు. ప్రాతినిధ్యంపై సానుకూలంగా స్పందించారు.
- ఏపీటీఎఫ్