ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పాఠశాల విద్యాశాఖ
👫రాజన్న బడిబాట
12-06-2019 నుండి 15-06-2019వరకు
12-06-2019- బుధవారం-స్వాగతసంబరం🙏
👉 పాఠశాల ప్రాంగణంలో పండగ వాతావరణాన్ని కల్పించడం, పాఠశాలలో చేరిన విద్యార్థులను ఆత్మీయంగా ఆహ్వానించడం, బొమ్మలు గీయించడం, రంగు కాగితాలు కత్తిరించడం, వివిధ ఆకృతులను తయారు చేసి ప్రదర్శించడం.
13-06-2019:-గురువారం-నందనాభినయం🌱
👉 విద్యార్థులతో మొక్కలు నాటించడం, వాటిని దత్తత ఇవ్వడం,అభినయ గేయాలు, కథలు, పాటలతో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడం.
14-06-2019:-శుక్రవారం-అక్షరం✍
👉 ప్రజాప్రతినిధులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, దాతల సమక్షంలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహణ
15-06-2019:-శనివారం-వందనం అభినందనం🙏
👉 ప్రముఖులతో స్పూర్తిదాయక ఉపన్యాసాలు , బాలికల విద్యాభివృద్ధికి సూచనలు, సలహాలు,తల్లిదండ్రుల సమావేశ నిర్వహణ, ప్రతిభ వున్న విద్యార్థులకు సత్కారం, సహపంక్తి భోజనాలు




