*💥Flash...
APTF 1938.
RC NO / 169/ A&1/2018 DT 11.6.2019.
All RJDSEs and DEOs ☝ are informed that due to heat waves are to be prevailed from 12th to 16th June 2019, All Schools are to be functioned half a day from 12.06.2019 to 15.06.2019, and Rajanna Badi Bata shall be conducted from 12th to 15th June duly clubbing the activities -
Timings 8.00 to 12.30.
JD EE O/o CSE, AP.
*రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతల ద్రష్ట్యా రేపటి నుండి ప్రారంభం కానున్న బడులని.. ఒంటి పూట నిర్వహించాలని నిర్ణయం..*
*🌷 రేపటి నుంచి 15 వ తేదీ వరకు పాఠశాలలు ఉదయం 8 గం.ల నుండి మధ్యాహ్నం 12:30 వరకు పని చేయాలి.*
*✨ ఉదయం, సాయంత్రం వేళల్లో రాజన్న బడిబాట లోని కార్యక్రమాలు నిర్వహించాలి.*
*⭐ 17 వ తేదీ నుండి పాఠశాలలు యధావిధిగా ఫుల్ డే పని చేస్తాయి
..................................................
*అధికారిక ఉత్తర్వులు*
👇👇👇
Click here to view details