అమ్మ ఒడి ప్రభుత్వ బడికే ఇవ్వాలి. ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేసే కార్యక్రమం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కి వినతిపత్రం అందిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్ర, నాయకులు ఎం. శ్రీనివాసులు రెడ్డి, తిరుపతి రెడ్డి తదితరులు.