▪️ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేదం సడలింపు.
▪️ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నలిచ్చింది.
▪️ మంగళవారం నుంచి జులై 5వరకు బదిలీలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ.
▪️ ఒకేచోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారికి బదిలీకి అవకాశం
▪️వచ్చే ఏడాది మార్చి 31లోపు రిటైర్ అయ్యేవారి బదిలీలను నిలిపివేశారు.
▪️ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు ఈ ప్రతిపాదనలు తయారు చేశారు.
▪️ సాధారణంగా వేసవి సెలవుల సమయంలో బదిలీలు చేపట్టడం ఆనవాయితీ.
▪️అయితే ఈసారి ఎన్నికలు అడ్డురావడంతో బదిలీల ప్రక్రియకు బ్రేక్ పడింది.