మిత్రులారా
ఈ రోజు FAPTO సమావేశం విజయవాడలో UTF కార్యాలయం లో జరిగింది . ఇందులో
- 1. బదిలీలు తప్పనిసరి గా జరపాలని, గత రెండు సంవత్సరాలు గా బదిలీలు లేవని కావున బదిలీలు, పదోన్నతులు,డి ఎస్ సి వరుస క్రమంలో జరపాలని డిమాండ్ చేస్తూ విధి లేని పరిస్థితులలో ప్రమోషన్లు ఇస్తే పాఠశాలలు ఆడ హాక్ పద్దతిలో ఇవ్వవలెనని
- 2. అమ్మవడి కార్యక్రమం పై పునరాలోచన చేయాలని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే తల్లులకు వర్తింపజేయాలని
- 3.పండితుల పి ఇ టి ప్రమోషన్లు అర్హులైన అందరికి ఇవ్వవలెనని
- 4.610 వారికి ప్రమోషన్ అర్హత కల్పించవలెనని
- 5.గతసంవత్సరం వేసిన అన్ని డెప్యూటషన్లు రద్దు చేయాలని
- 6.ప్రాథమిక స్తాయి వరకు అన్ని మేనేజ్మెంట్ లలో మాతృభాష అమలు చేయాలని
ఒకవేళ ఆంగ్లమాద్యమం ప్రవేశపెడితే ప్రత్యేక ఉపాధ్యాయ నియామకాలు చేయవలెనని డిమాండ్ చేయు మానవ వనరుల శాఖ మాత్యులు శ్రీ అదిమూలపు సురేష్ గారికి ప్రాతినిధ్యం చేయాలని
విదిలేకపోటీ
ప్రతినెలా 26వ తేదీ నల్ల బాడ్జీ లతో విధులకు హాజరు కావాలని
వెంటనే కరపత్రం విడుదల చేయాలని
జులై 5 వరకు పోస్ట్ కార్డు ఉద్యమం చేయాలని
జులై 6నుంచి 25వరకు ప్రజా ప్రతినిధులకు వినతిపత్రాలు ఇవ్వవలెనని
జులై 26 నుంచి తాలూకా స్థాయిలో 31 వరకు సదస్సులు