*ఏపీటీఎఫ్*: ఉపాధ్యాయుల సంక్షేమం కోసమే కాక, ప్రజల హక్కుల పరిరక్షణకై దాదాపు 40సం. ల పాటు ఓ.పి.డి.ఆర్ సంస్థలో వుంటూ తన తుదిశ్వాస వరకు కృషిచేసిన *ఏపీటీఎఫ్ పూర్వపు రాష్ట్ర అధ్యక్షుడు కా.కొండేశ్వరరావు గారి సంస్మరణ సభ* విజయవాడలోని స్వతంత్ర సమరయోధుల భవనంలో 30.6.19 న ఉ.10.00 గం.లకు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ *(ఓ.పి.డి.ఆర్)* ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.
అదే రోజు సాయంత్రం 4గం. లకు *ఏపీటీఎఫ్ కృష్ణా జిల్లా & గుడివాడ శాఖ* ఆధ్వర్యంలో గుడివాడ లో ఏర్పాటు చేయడం జరిగింది.
కావున ఏపీటీఎఫ్ శ్రేణులు హాజరుకావాల్సిందిగా తెల్పడమైనది.
- రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఏపీటీఎఫ్