ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ లో పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్(పి.జి.టి),ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ను DSC 2018 ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని, దీని కొరకు జోనల్ వారీగా సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తూ, నియామక ప్రక్రియ సజావుగా పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ.
*Rc.No. ESE02-20021, Dated: 21-06-2019.*