*ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్*
*నెల్లూరు జిల్లా*
*MDM రేట్లు
*■ 1 నుండి 5 తరగతులు*
*MDM=4.35*
● *కందిపప్పు =1.45*
● *ఆయిల్=0.61*
*ఈ నెలలో కందిపప్పు ఇవ్వకపోతే* *2.29+1.45=3.74*
*ఈ నెలలో ఆయిల్ ఇవ్వకపోతే*
*2.29+0.61=2.90*
*ఈ నెలలో కందిపప్పు ఆయిల్ రెండు ఇవ్వకపో తే*
*4.35*
*ఈ నెలలో కందిపప్పు, ఆయిల్ ఇస్తే 4.35-1.45-0.61=2.29*
*■ ఈ విధంగా బిల్లు MEO ఆఫీస్ కి సబ్మిట్ చేయాలి.*
~~~~~~~~~~~~~~~~
*■ 6నుండి 10 తరగతులు*
*MDM=6.51*
*● కందిపప్పు =2.18*
*● ఆయిల్=0.92*
*ఈ నెలలో కందిపప్పు ఇవ్వకపోతే* *6.51-2.18=4.33*
*ఈ నెలలో ఆయిల్ ఇవ్వకపోతే*
*6.51-0.92=5.59*
*ఈ నెలలో కందిపప్పు ఆయిల్ రెండు ఇవ్వకపోతే*
*6.51*
*ఈ నెలలో కందిపప్పు ఆయిల్ 2 ఇస్తే 6.51-2.18-0.92=3.41*
*గౌరవ వేతనం :- Rs : 3000.00 తో చేయవలెను*
*ఈ విధంగా బిల్లు MEO ఆఫీస్ కి సబ్మిట్ చేయాలి.*
*అశ్విని, ఏపీటీఎఫ్, వాకాడు మండలం*