*⚡LIVE::::::::::::::LIVE⚡*
*****************************
*☀చంద్రయాన్-2 ప్రయోగం ఇస్రో ప్రత్యక్ష ప్రసారం అఫీషియల్ లింక్👇*
*https://youtu.be/1JwJwN23FXs*
కమీషనర్ పాఠశాల విద్యాశాఖ వారి ఆదేశాల ప్రకారం
జిల్లాలోని మండల విద్యాశాఖాధికారులు మరియు అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు
రేపు అనగా 22 జూలై 2019న మద్యాహ్నము 2.43 లకు జరగబోయే చంద్రయాన్-2 ప్రయోగాన్ని తమతమ పాఠశాలల్లో 6 నుండి 10వ తరగతి చదివే విద్యార్థులందరికీ పాఠశాలలో ఉన్న DCR మరియు VCR, TV తదితర అందుబాటులో ఉన్న సాధనాలు ఉపయోగించి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించుటకు అవసరమైన ఏర్పాట్లు చేసుకొవలసినదిగా ఆదేశిచడమైనది. విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తి మరియు పరిశోధనల పట్ల అవగాహన కల్పించి ప్రోత్సహించడానికి తప్పనిసరిగా విద్యార్థులకు వీక్షించడానికి తగు చర్యలు తీసుకోని కార్యక్రమం అనంతరం వీక్షించిన విద్యార్థుల వివరాలు రిపోర్టు చేయవలసిందిగా జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ మతి ఆర్ యస్ గంగా భవానీ గారు ఆదేశించడమైనది.
🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱