ఉపాధ్యాయులకు బదిలీలు జరపాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీ బి రాజశేఖర్ గారిని కోరడం జరిగింది.
ప్రతి పాఠశాలకు 2 పోస్టులు మంజూరు చేయాలని ,
జిల్లాలలో కలెక్టర్ జ్యోక్యం నివారించాలని,
ఉపవిద్యాశాఖాధికారులుగా అకడమిక్ అనుభవం కలిగిన ప్రధానోపాధ్యాయులను నియమించాలని
తదితర సమస్యలను Fapto ఆధ్వర్యంలో కో- ఛైర్మన్ కె.వెంకటేశ్వరరావు, సెక్రటేరియట్ సభ్యులు జి. హృదయరాజు ప్రాతినిధ్యం చేయడమైనది.
- ఏపీటీఎఫ్