APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » TEACHING » ఆర్జిత సెలవులు: ఒక వివరణ

ఆర్జిత సెలవులు: ఒక వివరణ

Posted by APTF 1938
» TEACHING
» Thursday, 11 July 2019

ఈఏడాది EL ప్రిజర్వేషన్...! 
       నా సన్నిహిత మిత్రుడు.... హెచ్ఎం అస్సోసియేషన్ కరీంనగర్ జిల్లాశాఖ అధ్యక్షుడు Ch.ప్రద్యుమ్నకుమార్ వేసవి సెలవుల్లో పరీక్షలు, ఎన్నికల విధులు నిర్వహించే టీచర్లకు ELs ప్రిజర్వేషన్ పై కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తూ.... వాటిపై స్పందించాలని నన్ను కోరారు. కొంతమేరకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ.... ఈ పోస్టింగ్ పెడుతున్నా! 

> Spot డ్యూటీలో DA పొందని వారు Spot డ్యూటీ కాలానికి గానూ సంపాదిత సెలవుకు అర్హులేనా ?

A: డ్యూటీ కేటాయిస్తూ జారీచేసిన ఉత్తర్వుల్లో EL ప్రిజర్వేషన్ కి అనర్హులు అని పేర్కొంటే తప్పా.... FR (82), SR (15) ప్రకారం EL ప్రిజర్వేషన్ కి అర్హులే! ఈవిషయంలో C&DSE తేదీ: 13.11.2013 న జారీచేసిన 362 ప్రకారం ELs ప్రిజర్వ్ చెయ్యడం మంచిది. 

> వేసవిలో 15 లేదా అంతకంటే ఎక్కువ రోజులు పనిచేస్తే 24 రోజుల సంపాదిత సెలవుకు అర్హులేనా?

A: అర్హులు కాదు. దామాషా ప్రకారమే నిల్వ చెయ్యాలి. అయితే, FR (82), SR (6) ప్రకారం మొత్తం వేసవి సెలవుల్లో కనీసం 15 రోజులు కూడా వినియోగించుకోకపోతే మొత్తం వేసవి సెలవులు వినియోగించుకోనట్టే లెక్క! ఇలాంటి సందర్భాల్లో మాత్రమే 24 ELs ప్రిజర్వేషన్ కి అర్హత ఉంటుంది. 

> ప్రభుత్వమే వేసవి సెలవులు పొడిగించింది కాబట్టి. వేసవి సెలవుల కాలం 49 రోజులుగా పరిగణించవచ్చా? లేదా 60 రోజులా? 

A: 60 రోజులు 

> వేసవి సెలవులు 60 రోజులు అయితే SSC Advanced పరీక్షల దృష్ట్యా స్కూళ్లకు హాజరైన వారికి 
సంపాదిత సెలవులు ఎవరికి ఎన్ని ఇవ్వాలి?

A: ఈఏడాది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని వేసవి సెలవులు వినియోగించుకోకుండా ప్రివెంటి చేయబడిన హెచ్ఎంలు, క్లరికల్ సిబ్బంది/సీనియర్ టీచర్ & ఆఫీసు సబార్డినేట్స్ కి 14 రోజుల చొప్పున ELs ప్రిజర్వు చేయాలి. 

Equation:

(365➗11➖A✖B➗C)➖6

A>27 parts (Standard Figure)
B>No. of vacation days utilized
C>Total vacation

1. SSC Results declared on 13th May, 2019

2. Total working days up to 12th June=30Days.

3. Total vacation from 13th April to 11th June =60Days

So ELs to be preserved as per Leave Rules.

=(365/11-27x30/60)6

=(33.18-13.5)-6

=(19.68-6)

=20-6

=14 Days.
ఈవిషయంలోమిత్రుడు మిగతా అంశాలపై తదుపరి స్పందిస్తాను. 
✍ఎం.ప్రతాపరెడ్డి.

Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |