_ఉద్యోగి తన వార్షిక ఇంక్రిమెంటు మంజూరు చేయాలని విన్నవించుకోనవసరం లేదు. గడువు తేదీన డ్రాయింగ్ అధికారే సర్టిఫికెట్ పై స్వయంగా సంతకం చేయాలి.
(Memo.No.16965/77/A&L/185 Dt:13-02-1987)
కొందరు DDO లు రెప్రజెంటేషన్ లెటర్ ఇస్తేనే ఇంక్రిమెంట్లు చేస్తాను లేకపోతే చెయ్యను అని జాప్యం చేస్తూ, ఉద్యోగులను మానసికంగా వేధిస్తూ వుంటారు.కావున ఉద్యోగులందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇంక్రిమెంట్లు చేయకుండా వేధిస్తున్న అధికారులు పైన ఫిర్యాదు చేయవచ్చును.