*💁♂ బడ్జెట్ ముఖ్యాంశాలు*
*1) మధ్యతరగతి గృహ రుణాలపై మరికాస్త ఊరట. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి ప్రోత్సాహకాలు. రూ.45లక్షలులోపు గృహరుణాలపై రూ.3.5లక్షలు వడ్డీ రాయితీ. వడ్డీ రాయితీ రూ.2లక్షల నుంచి రూ.3.50లక్షలకు పెంపు.*
*2) వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు లేవు.*
*3) రూ.5లక్షల వరకు ఆదాయానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.*
*4) నగదు రహిత చెల్లింపులపై ఎండీఆర్ ఛార్జీలు పూర్తిగా రద్దు.*
*5) ఆదాయ పన్ను సమర్పణ సమయంలో ప్యాన్ కార్డు లేకపోయినా కేవలం ఆధార్ కార్డు ద్వారా ఆదాయ రిటర్న్స్‌ను ఫైల్ చేయవచ్చు.
*ఆదాయ పరిమితి రూ.5 లక్షలకు పెంపు*
°°°°°°°°°°°°