2018-19
aptfnlr@gmail.com
మొదటి విడతగా 50% నిధులు
వచ్చే నెలలో మిగతా 50% మంజూరయ్యే అవకాశం
పాఠశాల వారీగా నిధుల వివరాలు
» విద్యార్ధులు సంఖ్యకు అనుగుణంగా నిధులు.
* Roll 15 నుంచి 100 వరుకు
రూ. 25,000/-
(ప్రస్తుతం 12,500/- జమా)
* Roll 101 నుంచి 200
రూ.50,000/-
(ప్రస్తుతం 25,000/-)
* Roll 251 పైబడి ---
రూ. 75,000/-
(ప్రస్తుతం 37,500/-)
పాఠశాల యాజమాన్య ఖాతాలలో జమ చేయడం జరిగింది.
♦వినియోగ వివరాలు
» పాఠశాలకు అవసరమైన పరికరాలు.
» జాతీయ పండుగలు, దినోత్సవాలు
» క్రీడా సామగ్రి, లైబ్రరీ పుస్తకాలు.
» ప్రయోగశాల పరికరాల, సామాగ్రి
» వార్తపత్రికలకు
» విద్యుత్ చార్జీలు
» అంతర్జాల చార్జీలు
» మరుగుదొడ్ల నిర్వహణ
» పాఠశాల నిర్వహణ చిన్నపాటి మరమ్మత్తులు
» 10% నిధులు స్వచ్చ భారత్ నిర్వహణకు
» తల్లి, తండ్రుల సమావేశాలు, పాఠశాల యాజమాన్య సంఘం సమావేశాలు
» ఇతర పాఠశాల కార్యక్రమాలకు
» మరుగుదొడ్ల సౌకర్యాలకు,పారిశుద్ధ్యం, తాగు నీటికి నిధులు ఖర్చు చేయాలి.
స్కూల్ గ్రాంట్స్ ను జిల్లా ప్రాజెక్ట్ అధికారి ఆదేశాలను ఉద్దేశించి ప్రతి పాఠశాలలు.
1) 6000/కరెంటు బిల్లు.
2) 2000 /HM లు చైర్లు కొనుక్కోవాలి.
3)2000/వైట్ వాష్.
4)2000/గేమ్స్ మెటీరియల్.
5)3000/స్టేషనరీ కొనుగోలుకు వాడుకోవాలి.
పై కనబరచిన విదంగా వినియోగించమనవి. అలా వినియోగించని యేడల UC లు తీసుకొనబడదు.
*aptfnlr@gmail.com