APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » MUNICIPAL » మున్సిపాలిటి పాఠశాలల్లో ప్రమోషన్ లు, అకడమిక్ ఇన్ స్ట్రక్టర్స్ నియామకం కు మార్గదర్శకాలు

మున్సిపాలిటి పాఠశాలల్లో ప్రమోషన్ లు, అకడమిక్ ఇన్ స్ట్రక్టర్స్ నియామకం కు మార్గదర్శకాలు

Posted by APTF 1938
» MUNICIPAL
» Wednesday, 14 August 2019

Municipal Administration Department — Teaching Establishment Engagement of Part Time Academic Instructors and Filling up of certain categories of Municipal Teachers through promotions &— Further instructions and schedule issued — Regarding
 ------------------------------------------------ 
🙏మునిసిపల్ టీచర్ల ప్రమెషన్ షెడ్యూల్ 👌... 
పల్ పాఠశాల నందు ఖాళీగా ఉన్న సబ్జెక్ట్ టీచర్లకు ప్రమోషన్ ద్వారా భర్తీ చేయుటకు షెడ్యూల్ ను విడుదల చేసిన మున్సిపల్ విద్యాశాఖ

RDMAs మరియుమరియు 59ULB  కమిషనర్లకు సూచించిన ప్రమోషన్ షెడ్యూల్ వివరాలు

కంబైన్డ్ సీనియార్టీ  అంతిమ జాబితాల తయారీ, మరియు ఫిర్యాదుల స్వీకరణ

7రోజుల వ్యవధి
16-8-2019 to 22-8-2019

ఫిర్యాదులు పరిష్కారం  1 రోజు వ్యవధి
24 - 8 - 2019 

ఏర్పడిన  ఖాళీల జాబితాను ప్యానెల్ కమిటీ ముందు పెట్టి ఆమోదించడం
రెండు రోజుల వ్యవధి
26 - 8 - 2019  to 27 - 8 - 2019

ప్రమోషన్ కౌన్సెలింగ్ జిల్లా వారీగా RDs ఆధ్వర్యంలో నిర్వహించడం
నాలుగు రోజుల వ్యవధి
28-8-2019 to 31-8-2019

నియామక  పత్రాలు జారీ చేయడం
31-8-2019

🍂key points🍂.
1.2019 ఫిబ్రవరి నందు ప్రమోషన్లు ఇచ్చిన సీనియార్టీ లిస్టు కొనసాగించటం
2. 59 ULBలు విజయవాడ విశాఖపట్టణం మహా నగర పాలక సంస్థ నందు అమలు చేయడం
3. ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా ఖాళీ అయిన పోస్టులను పార్ట్ టైం అకడమిక్ ఇన్స్పెక్టర్ ల ద్వారా భర్తీ చేయడం

నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు
  


Click Here to Download Complete details

Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |