*ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్*
మిత్రులారా!
ఈ రోజు వైఎస్సార్ వైద్యసేవ ట్రస్ట్ కి వెళ్ళి ఈ క్రింది పెండింగ్ కేసులు చూడటం జరిగింది.
@ జి శ్రీనివాస్ రావు సౌత్ మోపుర్ వారి రెండు డాక్టర్ పరిశీలన అయిపోయింది.
@ ఆరోగ్యమేరీ గారి ఒక ఫైల్ ఇక్కడ ఉన్నది ఇంకొకటి సి ఎస్ సి దగ్గరే ఉన్నది.
@ ఖాజాహుస్సేన్ వింజమురు వారి ఫైల్ పూర్తి అయినది.
@ శ్రీధర్ కోవూరు వారి ఐ పి బిల్స్ మరల పెట్టవలెను.
@ చింతకుంట కృష్ణయ్య 2లక్షలు మంజూరు అయింది.
@ సుధాకర్- కలువాయి ఫైల్ దాదాపు పూర్తి అయింది.
@ ఎస్.భాస్కరెడ్డి ఒకఫైల్ ట్రస్ట్ లో ప్రాసెస్ లో ఉన్నది మరొకటి సీఎస్ఇ
లో ఉన్నది.
@ ఆర్జేడీ గారి దగ్గర శ్రీ కొండయ్య వెంకటాచలం వారి హెచ్.ఎం ప్రమోషన్ ఉత్తర్వులు కోరడం జరిగింది.
@ మునిసిపల్ డైరెక్టర్ గారికి జిపిఎఫ్ ఖాతాల ప్రారంభానికి చర్యలు గైకొనమని కోరుటకు వెళ్ళాము అయితే డైరెక్టర్ గారు అందుబాటులో లేరు. వచ్చే వారం మరోసారి కలుస్తాము.
కె. వెంకటేశ్వరరావు.
ప్రెసిడెంట్
హృదయరాజు.
ప్రధాన కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్
రినెం. 1938 అమరావతి