♦G.O.Ms.No.132, Dated. 06.07.2016 ప్రకారం లీవు మూడు సార్లుకు తక్కువ
కాకుండా అంటే ఇద్దరు పెద్ద పిల్లలు కి 18 సంవత్సరాలు నిండే లోపు 60 రోజులు మాత్రమే
వాడుకోవాలి. అనగా టీచర్ కి 60 రోజులు అని అర్థం.
🔹Child Care leave of two months can be
sanctioned in not less than 3 spells to look after two children up
to the age of 18 years and with disabled children up to 22 years.
The Child Care leave would be permitted only if
the child is dependent on the Government servant.