విదేశాలకు వెళ్లుటకు 3 నెలల వరకు CSE, ఆ పై
కాలానికి Edn. Sec నుండి ముందస్తు అనుమతి తప్పనిసరిగా
పొందాలి.అనుమతి లభించిన కాలానికి అర్హత గల(EL/HPL/EOL)ఏ
సెలవు నైనా వినియోగించుకోవచ్చు.జీఓ.70 తేదీ:6.7.2009 ప్రకారం 4 నెలల లోపు HM/MEO, 4--6 నెలల వరకు DY. EO,6 నెలల నుండి 1 ఇయర్ వరకు DEO,1--4 ఇయర్స్ వరకు CSE,4 ఇయర్స్ పైన Edn. Sec నుండి సెలవు మంజూరు చే
ఇంచుకోవాలి.