వాస్తవంగా ప్రమోషన్ ఒక్కసారి కూడా రాత
పూర్వకంగా తిరస్కరించడానికి వీలులేదు. అయితే ప్రభుత్వ
cir.Memo.No.10445/ ser-D/2011,GAD తేది:1-6-2011
ప్రకారం ఒక్కసారి
మాత్రం ప్రమోషన్ ఆర్డర్ తీసుకుని (లేదా)తీసుకోకుండా ప్రమోషన్ పొస్ట్ లో చేరకుండా
చేయవచ్చును. అటువంటి వారి పేర్లు మరుసటి సంవత్సరం ప్యానల్ లిస్టులో చేరుస్తారు. ఆ
తరువాత ఇక చేర్చరు.
( G.O.Ms.No.145
GAD,Dt: 15-6-2004 )
➤ నాకు పదోన్నతి వచ్చింది. నేను పదోన్నతి ఆర్డర్ తీసుకోలేదు. ఇపుడు ఏమి
జరుగుతుంది?
మెమో.10445 ; జీఏడి ; తేదీ:1.6.11 ప్రకారం ఒక సారి పదోన్నతి
తిరస్కరించవచ్చు.ఐతే జీఓ.145 ; జీఏడి
; 15.6.04 ప్రకారం
మరుసటి సంవత్సరం ప్యానల్ లిస్టులో చేరుస్తారు. ఆ తర్వాత ఇక చేర్చరు.