🅰🅿
RC No: 03
Dated: 07-09-2019
➡ 1 నుంచి 10 తరగతుల “ఆనంద వేదిక” కార్యక్రమం అమలులో భాగంగా DRP లకు, ఉపాధ్యాయులకు ప్రాథమిక మరియు సెకండరీ శిక్షణలను పూర్తిచేయుటకై సంబంధిత షెడ్యూల్ తో పాటు మార్గదర్శకాలతో కూడిన సర్క్యులర్ విడుదల చేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ కమీషనర్ K.సంధ్యారాణి గారు.
➡ ఈ నెల 12వ తేది నుంచి 25వ తేది వరకు 4 విడతలలో DRP లకు శిక్షణ నిర్వహించనుండగా
➡ ఈ నెల 16వ తేది నుంచి 28వ తేది వరకు ఉపాధ్యాయులకు 6 విడతలలో ప్రాథమిక శిక్షణను నిర్వహించుటకు గానూ, మరియు ఈ నెల 20వ తేది నుంచి 28వ తేది వరకు & అక్టోబర్ 10వ తేది నుంచి 13వ తేది వరకు 6 విడతలలో సెకండరీ శిక్షణను నిర్వహించుటకై షెడ్యూల్ విడుదల.
➡ జిల్లాల వారీగా, మండలాల వారీగా శిక్షణల షెడ్యూల్ ఆ యా విద్యాధికారుల ద్వారా త్వరలోనే విడుదలకాబడును.