*_🌺కౌశల్- 2019_*
*🌺ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో నిబిడీకృతమైన సృజనాత్మకతను వెలికితీసి ప్రోత్సహించుటకు భారతీయ విజ్ఞాన మండలి మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి సంయుక్తంగా నిర్వహించే ప్రతిభాన్వేషణ పోటీ కౌశల్.*
*_🌺కౌశల్ సైన్స్ క్విజ్ పోటీ :_*
*🌺అర్హులు: 8,9,10 తరగతుల విద్యార్థులు*
*🌺క్విజ్ టీం సంఖ్య: 3*
*🌺ఒక పాఠశాల నుండి ఒక టీం మాత్రమే అనుమతించబడును.*
*🌺కేవలం ప్రభుత్వరంగ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే*
*🌺బహుమతులు: సర్టిఫికేట్, జ్ఞాపిక మరియు నగదు.*
*🌺జిల్లాస్థాయి నగదు బహుమతులు:*
*🌺ప్రథమ బహుమతి: 5000*
*🌺ద్వితీయ బహుమతి: 3000*
*🌺తృతీయ బహుమతి: 2000*
*🌺రాష్ట్రస్థాయి నగదు బహుమతులు:*
*🌺ప్రథమ బహుమతి: 10000*
*🌺ద్వితీయ బహుమతి: 7500*
*🔸తృతీయ బహుమతి: 5000*
*🌺4,5,6 స్థానాల విజేతలకు 2000 చొప్పున*
*🌺పోస్టర్ ప్రజెంటేషన్ పోటీ:*
*🌺8,9 తరగతుల నుండి ఇద్దరు విద్యార్థులు ఒక పాఠశాల నుండి అనుమతించబడును*
*(రెండు ప్రజెంటేషన్లు)*
*🌺థీమ్స్:*
*0. స్వచ్ఛభారత్*
*1. జల సంరక్షణ*
*2. జీవ వైవిద్య పరిరక్షణ*
*3. వాతావరణ మార్పులు*
*4. ప్రకృతి వ్యవసాయం*
*5. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయం*
*🌺బహుమతులు: సర్టిఫికేట్, జ్ఞాపిక మరియు నగదు.*
*🌺జిల్లాస్థాయి నగదు బహుమతులు:*
*🌺ప్రథమ బహుమతి: 3000*
*🔹ద్వితీయ బహుమతి: 2000*
*🌺తృతీయ బహుమతి: 1000*
*🌺రాష్ట్రస్థాయి నగదు బహుమతులు:*
*🌺ప్రథమ బహుమతి: 5000*
*🌺ద్వితీయ బహుమతి: 3000*
*🌺తృతీయ బహుమతి: 2000*
*🌺4,5,6 స్థానాల విజేతలకు 1000 చొప్పున*
*🌺ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రతిభగల విద్యార్థులను గుర్తించి సైన్స్/ గణిత ఉపాధ్యాయులు పాఠశాల కోఆర్డినేటర్లు గా వ్యవహరించి విద్యార్థులను ప్రోత్సహించవలెను*
*🌺పాఠశాల కోఆర్డినేటర్లు 31.10.2019 లోపు విద్యార్థుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేయవలెను*
*🌺రిజిస్ట్రేషన్ ఆఖరి తేదీ:*
*31.10.2019*
*🌺జిల్లాస్థాయి పోటీలు:*
*30.11.2019*
*🌺రాష్ట్రస్థాయి పోటీలు:*
*14.12.2019*
*🔸రాష్ట్రస్థాయి విజేతలకు బహుమతులు గౌరవ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదగా అందజేయబడును*
*🌺Registration కొరకు*