APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Tanpa Label » CPS ఎంప్లాయిస్ తమ ప్రాన్ ఖాతాలలోని అమౌంట్ ను ఎప్పుడెప్పుడు తీసుకోవచ్చు వివరాలు

CPS ఎంప్లాయిస్ తమ ప్రాన్ ఖాతాలలోని అమౌంట్ ను ఎప్పుడెప్పుడు తీసుకోవచ్చు వివరాలు

Posted by APTF 1938
» Sunday, 6 October 2019

*_💁సీపీఎస్ ఎంప్లాయిస్ తమ ప్రాన్ ఖాతాలలోని అమౌంట్ ను ఎప్పుడెప్పుడు తీసుకోవచ్చు వివరాలు క్రింది విధంగా_*

   *_●  CPS Partial Withdrawal ఎలా చేసుకోవాలి?_*

   _Pension Fund Regulatory and Development Authority వారు  సర్కులర్ నెంబర్ *PFRDA/2018/40/Exit Dt: 10-01-2018* ప్రకారం NPS Partial withdrawal ఎలా చేసుకోవాలి ఉత్తర్వులు విడుదల చేసినారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ క్రింది సందర్భాలలో పాక్షిక ఉపసంహరణకు అనుమతి ఇస్తారు._

*_> పిల్లల ఉన్నత చదువుల నిమిత్తం చట్టబద్దంగా దత్తత తీసుకున్న పిల్లలకు కూడా వర్తిస్తుంది._*

*_> పిల్లల వివాహ నిమిత్తం చట్టబద్దంగా దత్తత తీసుకున్న పిల్లలకు కూడా వర్తిస్తుంది._*

*_> గృహ నిర్మాణం లేదా ప్లాట్ కొనుగోలు నిమిత్తం._*

*_> చందాదారుడు, భార్య, పిల్లలు, చందదారుడు మీద ఆధారపడిన తల్లిదండ్రులు వైద్య ఖర్చులు నిమిత్తం కూడా ఉపసంహరించుకోవచ్చు._*

*_● వర్తించేవ్యాధులు:_*
   
_*A)* Cancer *B)* Kidney Failure (End Stage Renal Failure *C)* Primary Pulmonary Ariterial Hypertension *D)*  Multiple  Sclerosis *E)* Major  Organ Transplant *F)* Coronary  Artery Bypass Graft *G)*  Aorta Graft Surgery *H)*  Heart Valve Surgery *I)*  Stroke *j)*  Myocardial Infraction *K)*  Coma *L)* Total blindness *M)* Paralysis *N)* Accident of serious/life threatening nature *O)* Any other critical illness of a life threatening nature as stipulated in the circulars,  guidelines of notifications issued by the Authority  from time to time._

*_●  పాక్షిక ఉపసంహరణకు నిబంధనలు:-_*

*_> నూతన పెన్షన్ పథకంలో  చేరిన మూడు సంవత్సరాలు పూర్తి కాబడిన వారే అర్హులు._*

*_> చందదారుడు చెల్లించిన దానిలో  దరఖాస్తు చేసేనాటికి ఉన్న దానిలో  25% వరకు మాత్రమే పాక్షిక ఉపసంహరణకు అనుమతి ఇస్తారు._*

*_> ఏమైన నివాసం  చందదారుడు పేర, సంయుక్తంగా  కలిగి ఉన్న కొత్తది కొనుగోలుకు ఈ నిధులు ఉపసంహరించలేరు._*

_*●  గరిష్ఠంగా ఎన్ని సార్లు ఉపసంహరణ చేసుకోవచ్చు:-*_

       _*చందదారుడు తన సర్వీసు మొత్తంలో గరిష్ఠంగా మూడు సార్లు మాత్రమే ఉపసంహరణకు అనుమతినిస్తారు. చందదారుడు ఉపసంహరణ కొరకు  Central  Recording keeping Agency లేదా National Pension System  Trust కు దరఖాస్తు  నోడల్ అధికారి ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. చందదారుడు అనారోగ్యంతో బాధ పడుచున్న సందర్భంలో  వారి కుటుంబ సభ్యులలో ఎవరైనా  చందదారుడు తరుపున దరఖాస్తు  సమర్పించవచ్చు.  పాక్షిక ఉపసంహరణ కొరకు  "ఫారం 601 PW " సమర్పించాల్సి ఉంటుంది.*_
~~~~~~~~~~~~~~~

Click here to download partial withdwal form

Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |