School Education – Examination reforms – Continuous and Comprehensive Evaluation pattern
of
examination
system –
Modifications in SSC
Public
Examinations
w.e.f March 2020 and onwards – Orders – Issued.
------------------------------------------------------------------------------------------------------
G.O.MS.No. 69
Dated:15-10-2019
------------------------------------------------------------------------------------------------------
పదోతరగతి మార్కుల జాబితాలో (మెమో) ఇక నుంచీ పేపర్ల వారీగాను, సబ్జెక్టుల వారీగానూ గ్రేడ్లు ఇస్తారు. పదోతరగతిలో హిందీ మినహా మిగతా అన్ని సబ్జెక్టులకూ రెండేసి పేపర్లుంటాయి. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పరీక్షల్లో తెచ్చే సంస్కరణలను ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని ప్రకారం ఏదైనా ఒక పేపరులో ఉత్తీర్ణులు కానప్పుడు పేపర్లవారీగా ఇచ్చే గ్రేడ్ల అనుత్తీర్ణత గ్రేడ్ వచ్చినా.. సబ్జెక్టుతో కలిపినప్పుడు ఉత్తీర్ణత గ్రేడ్ ఇస్తారు. జాతీయ పాఠ్యాంశాల ప్రణాళిక-2005 సిఫార్సులు, నూతన విద్యా విధానం-2019, పరీక్షల్లో సంస్కరణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనరు ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులు, పదోతరగతి పరీక్షల్లో మార్పులు తేవాలన్న ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఈ సంస్కరణలను తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
👉ప్రశ్నపత్రం ఇలా..👇
▪ప్రశ్న పత్రం 4 సెక్షన్లుగా ఉంటుంది.
▪ఆబ్జెక్టివ్ విధానం- ఒక్క పదంలో సమాధానం రాయాలి. ఐచ్ఛికాలుండవు.
▪సూక్ష్మ లఘుప్రశ్నలు- ఒకటి లేదా రెండు వాక్యాల్లో అన్నింటికీ సమాధానాలు రాయాలి.
▪లఘు ప్రశ్నలు- రెండు, నాలుగు వాక్యాల్లో సమాధానాలు రాయాలి. ఐచ్చికాలుండవు.
▪వ్యాసరూప ప్రశ్నలు- ఛాయిస్ ఉంటుంది. అయితే, తెలుగు పేపర్-2లో రెండో ప్రశ్న, ఆంగ్లం పేపర్-1లో 35వ, పేపర్-2లో 28వ ప్రశ్నలకు ఛాయిస్ ఇవ్వలేదు.
▪సమాధాన పత్రం 24 పేజీలు ఉంటుంది, అదనపు పత్రాలు ఇవ్వరు.
▪ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15 నిమిషాలు అదనంగా సమయం ఉంటుంది.
----------------------------------------------------------------------------------------------------------
- 1. After careful examination of
the proposal from the Commissioner of
School Education, AP, Amaravathi in the reference 6th read above,
and keeping in view the recommendations
of National Curriculum framework-2005,
interventions
of Draft New Education Policy 2019 and recommendations of core group constituted by the Commissioner of School Education for Examination reforms and in consonance with
the Government’s policy on reforms in
SSC Public Examinations in the reference 5th read above, the following orders are issued with immediate effect.
- 2.
The orders
issued
in the reference 1st read
above will be continued
with respect to other
examination reforms except SSC Public Examinations.
The orders
issued by the Government and in furtherance of orders issued by the Commissioner
of School Education in earlier
instances
in respect of
conduct
of SSC Public Examinations are hereby annulled.
- 3.
The following examination reforms for SSC Public Examinations will come in to force w.e.f SSC Public Examinations, March 2020 and onwards.
- (i)
The Blue Print:
- To ensure quality
in assessments, the Blue Print is modified
with a shift
from assessing
rote
learning
to conceptual
understanding
and higher
order thinking skills of the students viz.,
Critical,
Creative, Logical, and
Analytical thinking through appropriate assessment tools. Question paper contains 4 sections:
- 1.
Objective type (Answer should be in one word / Phrase, No choice)
- 2.
Very
Short answer Type ( Answer should be
in One or
Two sentences, No choice)
- 3. Short answer (Answer in Two to four sentences, No choice)
- 4.
Essay Type (Answer in Eight to Ten sentences, Internal choice)