కోవిడ్ బాధితుల సహాయార్ధం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల, పెన్షనర్ల ఒక రోజు మూలవేతనం ఏప్రిల్ నెల నుండి మినహాయింపు చేయుటకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
★ ఉద్యోగ సంఘాలన్నీ ఒకరోజు వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసేందుకు ముందుకు వచ్చాయి..
★ ఆమేరకు ఒకరోజు వేతనాన్ని సిఎంఆర్ఎఫ్ కు జమ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..