'అభ్యాస' యాప్
★ ఆన్‌లైన్‌లో విద్యార్థులు పాఠాలు నేర్చుకునేందుకు పాఠశాల విద్యాశాఖ 'అభ్యాస' యాప్ రూపకల్పన.
★ 1 నుంచి 5వ తరగతి విద్యార్థులు అక్షరాస్యత మరింత మెరుగుపడేందుకు బ్రిడ్జి కోర్సులను ప్రారంభించాలన్న ఉద్ధేశంతో సెల్ఫ్ లెర్నింగ్ యాప్ 'అభ్యాస'ను విద్యాశాఖ రూపొందించింది.
★ ఆంగ్లం, గణితం, భౌతిక, జీవ, సాంఘిక శాస్త్రాలకు సంబంధించిన పాఠాలను వీడియోలుగా రూపొందించింది.
★ యాప్‌తో పాటు యూట్యూబ్ ఛానల్‌నూ రూపొందించింది.
★ ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ ప్లేస్టోర్ ద్వారా అభ్యాస యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
★ యాప్ డౌన్ లోడ్ కొరకు....
👇🏻👇🏻👇🏻
https://play.google.com/store/apps/details?id=org.shikshalokam.bodh.abhyasa