SCERT - డిజిటల్ ఎడ్యుకేషన్ లో భాగంగా యూట్యూబ్ ఛానల్ అయిన
https://www.youtube.com/channel/UCs0eQ0LEF-BbW2PsHEjUBYw లైవ్ స్ట్రీమింగ్ ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందరు ఉపాధ్యాయులకు సాంకేతిక విజ్ణానాన్ని అందించే క్రమంలో
E-content webinars ను నిర్వహించబోతుంది.
ఎవరైతే e-కంటెంట్ విభాగంలో వారికి ఉన్న జ్ఞానంతో పరిజ్ఞానం పొందాలని అనుకుంటారో వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.
దీనిలో భాగంగా 23/04/2020 నుంచీ 27/04/2020 వరకు ప్రతీ రోజు మధ్యాహ్నం 2:00 నుంచీ 3:00 గంటల వరకు ఒక్కోరోజు ఒక్కో అంశానికి సంబందించిన webinars ప్రత్యక్ష ప్రసారం(లైవ్ స్ట్రీమింగ్ ) చేయబడతాయి.
ఉపాద్యాయుడు నిరంతర విద్యార్థి. మారుతున్న విద్యా ప్రమాణాలు, సరికొత్త పోకడలు, సాంకేతిక పరిజ్ఞానం వంటబట్టించుకొని మన బోధనకు మరింత మెరుగుపెట్టి మన ముందు ఉన్న 2020 విద్యార్థికి సాంకేతిక జ్ణానంతో కూడిన విద్యని మనం ఇవ్వాలంటే మనం ముందు నేర్చుకోవాలి కదా.?
కాబట్టి ఈ online classes వినాలంటే మనమేమి కష్టబడనక్కరలేదు.
Youtube సెర్చ్ బార్ లో
AP SCERT అని టైపు చేయండి చాలు.
2:00 నుండీ 3:00 వరకు ఇంట్లో ఉండి మనం విజ్ఞానాన్ని పొందవచ్చు.
మరి., ఇంకెందుకాలస్యం
పైన పంపిన లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి.
23.04.2020 నుండి ప్రసారమయ్యే webinars వీక్షించండి.
--------------------------------------
SCERT going to Conduct WEBINARS to teachers on e-content for 5days will start on 23rd and ends on 27th of this month._ This training will be conducted through YOUTUBE live streaming through AP SCERT YOUTUBE CHANNEL
Timing : 2PM to 3PM
👉23rd ~ Search engines, Google search, cc-4.0 rules
👉24th ~ Exploring YOUTUBE for e-content
👉25th ~ Image repositories, Image editing photoshop techniques
👉26th ~ DIKSHA workspace
👉27th ~ Simple video making softwares,
Techniques in making video.
☀️SCERT ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న వెబ్‌నార్‌లో పాల్గొనడానికి ఉపాధ్యాయులు నమోదు చేసుకోవాలి*
రిజిస్ట్రేషన్ లింక్:
https://forms.gle/YRYNbbepfrNuN8av6
*● SGTలు, SAలు, HM లు అన్ని మేనేజ్‌మెంట్ ఉపాధ్యాయులు వెబ్‌నార్స్‌లో పాల్గొనడానికి నమోదు చేసుకోవచ్చు ,లెక్చరర్లు - ఏదైనా సబ్జెక్టు ఉపాధ్యాయులు కూడా నమోదు చేసుకోవచ్చు.
పి. అనీల్ కుమార్
(నోట్: ఇది ఇంగ్లీషు శిక్షణ కు సంబంధించినది కాదు.
E-కంటెంట్ తయారీ మెళకువలు గురించి కావున ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు అందరూ నమోదు చేసుకోవచ్చు)
https://youtu.be/PtWBqi7RUPs
Watch now 👉 WEBINAR :
Teach students, not subjects: the benefits of cross-curricular teaching and learning.
CLICK HERE TO WATCH