APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » APTF » 2020 జనవరి డీఏ తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం సరైన చర్య కాదు:: APTF

2020 జనవరి డీఏ తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం సరైన చర్య కాదు:: APTF

Posted by Mohan
» APTF
» Friday, 24 April 2020

2020 జనవరి డీఏ తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం సరైన చర్య కాదని ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938 ఒక ప్రకటనలో తెలిపింది. అది జులై 2019 -డిసెంబర్ 2019 మధ్య ఆరు నెలల కాలానికి సంబంధించి ధరల పెరుగుదలలో వ్యత్యాసానికి సంబంధించి ఇవ్వబడింది. అది జనవరి సంబంధించినది కాదు.  కరోనా లాక్ డౌన్ వల్ల మార్చి 20 తర్వాత ప్రభుత్వానికి ఆదాయం తగ్గితే అంతకుముందు కాలానికి సంబంధించి డీఏ తగ్గించడం నిరంకుశ చర్య. కరోనా  నేపధ్యంలో దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సంవత్సర కాలం పాటు కరవుభత్యం రద్దు చేయడం వల్ల ఉద్యోగుల జీవన పరిస్థితులు దిగజారుతాయనే వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించాలని ఫెడరేషన్ పేర్కొంది.
---------------------------------------------------------------------------------------
ఉద్యోగుల వేతనాలపై ప్రమాద ఘంటికల
 కేంద్ర ప్రభుత్వం 2020 జనవరి నుచి 2021 వరకు వరకూ కరువు భత్యం*Central govt 2020Jan to 2021 June వరకూ D.A నిలుపుదల.. భవిష్యత్ లో ఎరియర్ కూడా ఇవ్వబడదు(D.A) మంజూరు నిలుపుదల చేసింది భవిష్యత్ లో ఎరియర్ కూడా ఇవ్వబడదని స్పష్టమైన ఆదేశాలు విడుదల చేసింది.


Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |