- ముఖ్యమైనది, మొదటిది
మీ SR ను మీ DDO గారి దగ్గర UPDATE
చేసుకోవడం చేయాలి.
- SRలో
ప్రాథమిక అంశాలతో పాటు,GIS Entries(A,B), Service verification,EL,
HPL,Child Care Leave వివరాలు నమోదు కాబడి ఉండాలి.
పై
అంశాలతో పాటు క్రింద కనబరిచిన Certificates సిద్ధంగా ఉంచుకోవాలి .
- విద్యార్హతలకు
సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు.
- SC,ST,BC వారు Cast Certificate.
- PHC వారైతే వారికి సంబంధించిన CERTIFICATE.
- Mentally
Retireted childrenగల ఉద్యోగి Appointment of Gardian
Certificate.
- ZPPF Subscribe
first copy.
- APGLI BOND
- PRAN(CPS)
- PAN CARD
- Physical Fitness
Certificate.
- Police
Verification Report
- Oath of
Allegiance Certificate.
- Oath of Secrecy
Certificate.
- 1-4-2019 తర్వాత ఎవరైతే PF LOANS (Refund,Non-Refundable) తీసుకోవడం
జరిగందో వారి యొక్క loan Sanctioned copy.
- ప్రతి
ఉద్యోగి properties
వివరాలు.
- ప్రతి CPS ఉద్యోగి PRAN Account Statement తీసుకోవాలి.
- కుటుంబ
సభ్యులందరి aadhar numbers దగ్గర ఉంచుకోవాలి.
- Latest Photo for
Employee.
పై వివరాలను ప్రతి
ఒక్కరు తప్పక సేకరించుకోవాలి.E-SR నమోదుకు సిద్ధంగా ఉండాలి.
For e-SR Purpose ( PRC details)
- PRC 1986 w.e.f 01.07.1987 ( Monetary benefit w.e.f 01.07.1987 )
- PRC-1999 w.e.f 01.07.1998 (Monetory benefit w.e.f 01.04.1999 )
- 2005 PRC w.e.f 01.07.2003 (Monetory benefit w.e.f. 01.04.2005)
- 2010 PRC .01.07.2008 (Monetory benefit w.e.f. 01.02.2010)
- 2015 PRC w.e.f 01.07.2013 (Monetory benefit w.e.f. 02.06.2014)