APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori ESR
Showing posts with label ESR. Show all posts
Showing posts with label ESR. Show all posts
ఇ ఎస్ ఆర్ స్కానింగ్ మెళకువలు

ఇ ఎస్ ఆర్ స్కానింగ్ మెళకువలు

Mohan
APTF Updated at: March 17, 2021

E_SR స్కాన్ చేసేటప్పుడు

  • స్టాంప్ వేసిన  ప్రతీ పేజీ ఆర్డర్ లో స్కాన్ చేయాలి. వెనక ముందు రాకూడదు.
  • ఫోటో తీయటం వేరు , స్కాన్ చేయటం వేరు. 
  • కేవలం పేజీ మాత్రమే కనపడేలా స్కాన్ చేయాలి.(చుట్టు పక్కల గ్యాప్ లేకుండా)
  • మొబైల్ లో కెమెరా లెన్స్ క్వాలిటీ సరిపోకపోతే , ఏదైనా నెట్ సెంటర్ ని సంప్రదించండి.
  • స్కాన్ చేసేటప్పుడు  పేజీ లో పైన ఉన్న నంబర్స్ , స్టాంప్ లో వేసిన నంబర్స్ రెండూ మ్యాచ్ అయి  స్పష్టంగా కనపడాలి.
  • సర్వీస్ రిజిస్టర్ లో సర్వీసు ఎంట్రీ లు చివరి వరకు కంటిన్యూగా స్టాంప్ వేయాలి. మధ్యలో బ్లాంక్ పేజీలు ఉన్నా సరే . 
  • లీవ్ లెడ్జర్ లో ఎంట్రీలు ఉన్నచోట మాత్రమే స్టాంప్ వేయాలి.
  • పేజీ స్టాంప్ లో నెంబర్ రెడ్ ఇంక్ తో వేయాలి.
  • స్కాన్ చేసేటప్పుడు పేజీ బ్లర్ గా, నల్లగా కాకుండా , అక్షరాలు స్పష్టంగా కనపడేలా ఉండాలి.
  • SR అనేది మన సర్వీసు కి ప్రతిబింబం లాంటిది. స్కాన్ చేసేటప్పుడు దొర్లే తప్పొప్పులుకు ఉద్యోగిదే బాధ్యత .
  • ఎంప్లాయ్ e-SR లో పొరపాట్లు , మార్పులు ఏమైనా ఉంటే DDO స్థాయిలో మరలా వెనక్కి పంపి ఎడిట్ చేయవచ్చు .
  • చివరిలో వేసే CERTIFICATE STAMP లో మొత్తం స్కాన్ పేజీలు సంఖ్య వేసి , DDO సంతకంతో పాటుగా తేదీ ని కూడా ఖచ్చితంగా వేయాలి.
  • ఒకటి మించి SR VOLUME లు ఉంటే ప్రతీ వాల్యూం లో మొదటి పేజీలో వేలిముద్రలు వేసి , పేరు , వివరాలు వ్రాసి , వాల్యూం సంఖ్య రోమన్ నెంబర్ లో వేయాలి.
  • Left over Blank Pages వేరు..... Running Blank Pages వేరు.
  • SR లో మిగిలిన పేజీ ని లెఫ్ట్ over అంటారు. మధ్యలో ఉన్న ఖాళీ పేజీలను Running blank pages అంటారు.
  • Running Blank Pages కి స్టాంప్ వేయాలి . నెంబర్ కూడా ఇవ్వాలి . స్కాన్ కూడా చెయ్యాలి.
  • E-SR అనేది CFMS ఫేజ్ -II లో భాగంగా జీతాలుకు మరియు స్టేట్ లెవెల్ సర్వర్ కి అందుబాటులో ఉంటాయి. వాటితోపాటు , ఫిజికల్ SR కూడా ఆఫీస్ లో మైంటైన్ చేయాలి.
  • ఏప్రిల్ 01 నుండి కొత్త SOFTWARE ద్వారా E-SR అనుసంధానం చేసి జీతాలు ఇచ్చే అవకాశం ఉంది. (2018 ఏప్రిల్ 01 న CFMS ఫేజ్ -1 ఈ విధంగానే ప్రారంభం అయింది).
  • Have a Safe and Secure Uploading of E-SR

ఈ ఎస్ ఆర్ లో సెల్ నంబర్ నమోదు జాగ్రత్త

ఈ ఎస్ ఆర్ లో సెల్ నంబర్ నమోదు జాగ్రత్త

Mohan
APTF Updated at: March 13, 2021

ఉపాధ్యాయ మిత్రులకు మనవి.

మనం ఈ ఎస్ ఆర్ లో ఎంప్లాయ్ పర్సనల్ డీటెయిల్స్ లో మన మొబైల్ నెంబర్-1 మొబైల్ నెంబర్-2 సరిగ్గా చూసి వేయాలి. మొబైల్ నెంబర్-1 అఫీషియల్ లేదా ఆప్షనల్ గా ఇచ్చి ఉన్నారు .మొబైల్ నెంబర్-2 పర్సనల్ నెంబర్ఇచ్చి ఉన్నారు.కాబట్టి మొబైల్ నెంబర్-2 (పర్సనల్ )దగ్గర మనం ఎప్పుడూ వాడే మొబైల్ నెంబరు ఇవ్వాలి. ఆప్షన్ దగ్గర దానికి బదులు మన వాడే నెంబర్ ఇవ్వాలి ఎందుకంటే తర్వాత మన డి డి ఓ గారు బయోమెట్రిక్ వేసినప్పుడు మనం ఏదైతే పర్సనల్ నెంబర్ ఇచ్చామో.. బ్యాంకులోను, ESR లోను , మన  డి డి వో లాగిన్ లోనూ అదే నంబరు  అప్డేట్ అవుతుంది .. కావున మన పర్సనల్ నెంబర్ అనేది మన  ఎంప్లాయ్ ఐడితో లింక్ అయిన నెంబర్ పెట్టగలరు..ఆప్షన్ నెంబరు ఇచ్చిన పర్వాలేదు..లేదా  ఇవ్వకపోయినా పర్వాలేదు.. గమనించగలరని మనవి...

      మీ.
బాబు.మాస్టర్.
వెస్ట్ గోదావరి

 ESR అప్లోడింగ్ ప్రతి పేజీ పైన DDO అటెస్టేషన్ చేసే ఉత్తర్వులను సవరింపునకు అంగీకారం

ESR అప్లోడింగ్ ప్రతి పేజీ పైన DDO అటెస్టేషన్ చేసే ఉత్తర్వులను సవరింపునకు అంగీకారం

Mohan
APTF Updated at: March 10, 2021

 (8-3-2021)

ఏపీ సి ఎఫ్ ఎస్ ఎస్ మరియు CFMS కార్యాలయం నందు  ESR అప్లోడింగ్ ప్రతి పేజీ పైన DDO అటెస్టేషన్ చేసే ఉత్తర్వులను సవరించాలని SR చివరిపేజీలో అటెస్టేషన్ ఉండేవిధంగా సవరించి ఉత్తర్వులు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు   కోరడం జరిగింది అందుకు వారు అంగీకరించారు 

కమిషనర్ పాఠశాల విద్య కార్యాలయంలో  బదిలీలపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించాలని కోరడం జరిగింది. 

అలాగే వేసవి తీవ్రత దృష్ట్యా ఎండలు మరియు ఉష్ణోగ్రత పెరుగుతున్నందున ఒంటిపూట బడులు నిర్వహించాలని కోరుతూ జాయింట్ డైరెక్టర్ సర్వీసెస్.           శ్రీ దేవానంద రెడ్డి గారికి ప్రాతినిధ్యం చేయడం జరిగినది వెంటనే ఉత్తర్వులు ఇస్తామని అంగీకరించారు

e SR పై త్వరలో కొన్ని మార్పులు

e SR పై త్వరలో కొన్ని మార్పులు

Mohan
APTF Updated at: March 08, 2021

e SR పై త్వరలో కొన్ని మార్పులు : K.VenkatesewaraRao, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
                         
  •  ఈరోజు (8-3-2021)ఏపీ సి ఎఫ్ ఎస్ ఎస్ మరియు CFMS కార్యాలయం నందు జడ్.పి.హెచ్.ఎస్  నిడిగల్లు, జడ్.పి.హెచ్.ఎస్ తూర్పు ఖమ్మంపాడు మరియు యు.ఎస్ స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి సంబంధించిన ఇన్సిడెంట్లు మరియు క్యాడర్ స్ట్రెంత్ సమస్యలు పరిష్కరించడం అయినది
  • అలాగే ESR అప్లోడింగ్ ప్రతి పేజీ పైన DDO అటెస్టేషన్ చేసే ఉత్తర్వులను సవరించాలని SR చివరిపేజీలో అటెస్టేషన్ ఉండేవిధంగా సవరించి ఉత్తర్వులు ఇవ్వాలని కోరడం జరిగింది అందుకు అంగీకరించారు
  • కమిషనర్ పాఠశాల విద్య కార్యాలయంలో  బదిలీలపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించాలని కోరడం జరిగింది
  • అలాగే వేసవి తీవ్రత దృష్ట్యా ఎండలు మరియు ఉష్ణోగ్రత పెరుగుతున్నందున ఒంటిపూట బడులు నిర్వహించాలని కోరుతూ జాయింట్ డైరెక్టర్ సర్వీసెస్.  శ్రీ దేవానంద రెడ్డి గారికి ప్రాతినిధ్యం చేయడం జరిగినది వెంటనే ఉత్తర్వులు ఇస్తామని అంగీకరించారు              
అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు
APTF1938

HM లు వారి SR  లు వారే  Scanned page No -ను certify   చేసికొన వచ్చును.

HM లు వారి SR లు వారే Scanned page No -ను certify చేసికొన వచ్చును.

Mohan
APTF Updated at: March 01, 2021

📙✍️ HM లు వారి SR  లు వారే  Scanned page No -ను certify   చేసికొనవచ్చును:

👉ది25-02-2021 న ఇబ్రహీంపట్నం లోని రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్  అధికారి శ్రీ హనుమంత రావు గారు.

e SR   కి సంబంధించి ఈ క్రింది అంశాలపై ప్రాతినిధ్యం.                                            

🔶️ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల e SR Online లో  అప్లోడ్ చేసే నిమిత్తం డి డి వో లు గా ఉన్నటువంటిప్రధానోపాధ్యాయులు చేయాలా లేదా తనిఖీ అధికారులు అయిన ఉపవిద్యా శాఖాధికారులు SR లో ధృవీకరించాలా అనే అంశంపై స్పష్టత
.
🔷️e SR  ఆన్ లైన్ లో  upload చేయటానికి 31-03-2021 వరకూ గడువు  పెంపుకు అనుమతి.

🔶️ఈ అంశాలపై వారు స్పందిస్తూ e SR    కు సంబంధించిన అన్ని విషయాలు APCFSS వారు చూస్తున్నారని, ఈ విషయాలు వారి దృష్టికి తీసుకు వెళ్తామని తెలియచేశారు.

🔶️Director గారి సలహా మేరకు వెంటనే APCFSS అధికారిని కలిసి ఈ విషయాల  గురించి ప్రస్తావించగా >ప్రధానోపాధ్యాయుల  e SR లో DDO లైన ప్రధానోపాధ్యాయులు  certify చేయవచ్చని తెలియచేశారు. 

🔶️e SR Upload చేయడానికి గడువు పెంచమని కోరగా వచ్చే ఏప్రిల్ నుండి 2 వ దశ అమలు చేయవలసి ఉన్నందున వీలైనంత త్వరగా eSR పూర్తి చేయాలని  తెలియచేశారు. 

                          E-SR
🙋‍♂️

ఫిబ్రవరి 20 నాటికి సేవా పుస్తకాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సిందే!

Mohan
APTF Updated at: February 11, 2021

REGARDING e_SR

REGARDING e_SR

Mohan
APTF Updated at: January 27, 2021

* e-SR* విషయమై నేడు Treasury అధికారులను  సంప్రదించగా  వారు చెప్పిన అంశాలు.

(1) Service register ప్రతి పేజీ లో Page No. వేసి DDO sign చేయాలి.
(2) చివరి పేజీలో Total No. of  scanned pages uploaded అని వ్రాసి సంఖ్య వేసి సర్టిఫై చేయాలి 
(3) e-SR download copy చివరిపేజీలో left side employee చేత సంతకం చేయించి, right side DDO గారు సంతకం చేసి (with stamp)  DDO గారు వారి login లో upload చేయవలెను. 
(4) GOMS No. 99 ప్రకారం చేయవలసి వుంటుంది.
(5) February నెల salary bill కి e-SR linkup చేయబడుతుంది. 
(6) After submission by DDO it will be sent to Auditor login in treasury. 
(7) Auditor shall verify & check the DATA submitted by DDO. 
(8) After checking the DATA, Auditor accept whether it is correct or reject whether it is incorrect with comparing uploaded  physical Service register. 
(9) If the DATA is correct it can be accepted by auditor and it will be sent to ATO for final conformation. 
(10) If the DATA is incorrect it can be rejected and send back to DDO for corrections. 
       Hence all the teachers are requested to upload your e-SR DATA with careful attention without any mistakes. And complete this task (e-SR work) within the given period of time.
 Thanking you

వేసవిలో SSC పరీక్షల విధి నిర్వాహణకు ఆర్జిత సెలవుల మంజూరుకై పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు 2011 నుండి

వేసవిలో SSC పరీక్షల విధి నిర్వాహణకు ఆర్జిత సెలవుల మంజూరుకై పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు 2011 నుండి

Mohan
APTF Updated at: September 25, 2020

 EL proceedings of various years......10 th supplimentary exams


వేసవిలో SSC పరీక్షల విధి నిర్వాహణకు ఆర్జిత సెలవుల మంజూరుకై పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు 2011 నుండి

 

  • 2011: C&DSE Rc.No.132/E1-1/2008 తేది:9.6.2011
  • 2012: C&DSE Rc.No.132/E1-1/2008 తేది:16.5.2012
  • 2013: C&DSE Rc.No.132/E1-1/2008 తేది:30.5.2013
  • 2014: C&DSE Rc.No.132/E1-1/2008 తేది:14.5.2014
  • 2015: C&DSE Rc.No.603/Plg.I/2015 తేది:13.5.2015
  • 2016: C&DSE Rc.No.406/Plg.I/2015 తేది:10.5.2016
  • 2017: C&DSE Rc.No.406/Plg.I/2016 తేది:03.5.2017
  • 2018: C&DSE Rc.No.318/Plg.I/18  తేది:01.5.2018
  • 2019: C&DSE Rc.No.223/A&I/2019, Dt.17.6.2019

 ఈ.ఎస్.ఆర్. లో వచ్చిన ముఖ్యమైన మార్పులు ( 20.09.2020)

ఈ.ఎస్.ఆర్. లో వచ్చిన ముఖ్యమైన మార్పులు ( 20.09.2020)

Mohan
APTF Updated at: September 20, 2020

  • Maintenance కోసం ఆపివేసిన esr వెబ్సైట్ తిరిగి ప్రారంభమైనది.
  • వెబ్ అడ్రస్ ను apesr.apcfss.in నుండి esr.ap.gov.in కు మార్చారు.
  • మన ఈ.ఎస్.ఆర్. డేటాను  FINAL CONFIRM చేసిన తర్వాత ESR DATA ని మరల ఎడిట్ చేయాలంటే RE-OPEN ESR OPTION ను DDO లాగిన్  లో ENABLE చేశారు. 
  • DDO గారు రీ ఓపెన్ ఆప్షన్ CLICK చేయగానే., EMPLOYEE LOGIN లో మళ్లీ ఓపెన్ అవుతుంది. ఎడిట్ చేసుకున్నాక., మళ్లీ ఫైనల్ CONFIRMATION చేయొచ్చు
  •  SR కాపీని కూడా మరలా UPLOAD చేసుకునే ఆప్షన్ ఇచ్చారు.

Part 3లో

  • SR Events లో అన్నింటికి Add Row క్రింద  Remarks కాలం ఇచ్చారు. ఈ కాలంలో Pay Change కి సంబందించిన వివరణ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వవచ్చు. 
  • ఆటోమాటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ 6/12/18/24 సం.ల ఫీక్సేషన్ కు గతంలో ఆర్డర్ కాపీ/ఎస్.ఆర్.ఎంట్రీ అప్లోడ్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు.
  • Pay Change లో ఇంతకముందున్న Pay change in Apprenticeship ని  Pay change(Undefined)   గా మార్పుచేశాడు. దీని ద్వారా 398 teachers data నమోదు చేయవచ్చు
  • Annual increment enter చేసేటపుడు next increment date automatic గా వచ్చేది.ఇపుడు మనమే ఎంటర్ చేయాలి


 🖋️ Documents Upload లో

  • SR లో ఉన్న విధంగా పేరు మార్చుకోవడానికి ఇచ్చిన కాలం తొలగించారు

E SR ప్రక్రియను 30.09.2020 లోపు పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

E SR ప్రక్రియను 30.09.2020 లోపు పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Mohan
APTF Updated at: September 11, 2020

 E SR ప్రక్రియను 30.09.2020 లోపు పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం


Click Here to Download Copy

 ESR నందు వచ్చిన మార్పులు 25/08/2020 నాటికి

ESR నందు వచ్చిన మార్పులు 25/08/2020 నాటికి

Mohan
APTF Updated at: August 25, 2020

 ESR నందు వచ్చిన మార్పులు 25/08/2020 నాటికి

1.PART 1. Personal Detailsలో  5 tabs ఉన్నవి. 2 tabs కనిపించడంలేదు  అవి he

Employee Details

Family Details

Education Details

Address Details

Home Town Details ఉన్నవి.

Photo Upload Details,Account Details లేవు.


2. part 2 పేరును nomination details గా మార్చారు  .దానిలో tabs మారలేదు 


3. part 3,4,5 లను sr events అనేవారు. ఇప్పుడు part 3 ని sr events  గా మార్చారు.


4. part 4 LTC  ఉంది.


5. PART 5. Departmental Tests&  Training Details


6. PART 6. Incentives


7.PART 7. Document Uploads అని పెట్టారు. దీనిలోని అంశాలు 


Home Services Documents Upload

Documents Upload

Employee First Name (As per HRMS)

Employee Sur Name (As per HRMS)

Note: Update Employee First name and Surname as per Employee SR, If it is wrong in HRMS.

Employee First Name (As per SR)

Employee Sur Name (As per SR)

దిగువ సర్టిఫికెట్స్  upload చేయాలి  

SSC Certificate Copy/SR extract Copy (per DOB proof) 

Aadhar Card 

Latest Photo 

Caste Certificate (Other than OC) 

Medical Certificate (Disabled persons only) 


8. PART 8. Leave Ledger గతం మాదిరిగానే  వివరాలు  నింపాలి.గతంలో నింపినవి కనబడుటలేదు.


9. PART 9. ESR Confirmation యధాతథంగానే ఉంది 

10.Contact Us

11. LOG OUT

 DEO /RJD /DD లకు E-SR   ప్రక్రియ వేగవంతం చేయమని CSE వారి తాజా ఆదేశాలు విడుదల .Memo.No.11021 dT:18/08/2020

DEO /RJD /DD లకు E-SR ప్రక్రియ వేగవంతం చేయమని CSE వారి తాజా ఆదేశాలు విడుదల .Memo.No.11021 dT:18/08/2020

Mohan
APTF Updated at: August 19, 2020


Memo.No.11021/422/2020-EST 1-CSE Dt:18/08/2020 

Sub: - School Education – CFMS- Implementation of Human Capital Management Module - Instructions to all the Directors, Additional Directors, Joint Directors, Regional Joint Directors Principal of IASEs, DEOs and DDs in the State to expedite the filing of Service events (SR) in e-SR module – Instructions – Issued. 

Ref: - 

1.G.O.Ms.No.99(Finance HR-II-FR) Dept., Dt:27.06.2018. 

2.D.O.Lr.No.2207/PFS/PESHI, Dated: 31-07-2020 of the Principal Secretary to Government, Finance Department, Government of Andhra Pradesh, Amaravati. 

*** 

  • The attention of all the under mentioned officers is invited to the references read above and they are informed that the Phase II of Comprehensive Financial Management System (CFMS), being implemented by the Finance Department covers the Human Capital Management (HCM) & Works Management modules. The HCM module covers the total life cycle of employees & pensioners, right from entry into service to exit on superannuation including conversion to a pensioner through Employee Self Service (ESS) & includes Standard Pay roll run process of SAP. 
  • Further informed that as the Employee Self Service & Employee Life Cycle Management sub-modules are dependent on past events, converting existing physical Service Registers into digital form (e-SR) is the key to run ESS and ELCM processes in HCM. Therefore, it is imperative to capture all past events as recorded in physical Service Registers. Further, the digitalized e-SR, with which the pay bills are now being generated in HRMS (DDO request application).
  •  Hence, all the officers are requested to visit https://apesr.apcfss.in/ and 
  1.  Submit their service details from part 1 to part 12 (sub menus) under e-Service Book Entry menu. 
  2.  After submitting the details, these are available at one place under view and confirm sub-menu. Employee need to confirm the service File No.ESE02-11021/422/2020-EST 1-CSE details through Bio-metric.
  3. The confirmed details will be available in their respective DDOs login for further confirmation process. 
  • Therefore they are hereby instructed to complete the above process duly following the guidelines issued by the Government in the reference 1 st cited, at an early date without fail.

 eSR Filling Doubts Clarify given by Authorities

eSR Filling Doubts Clarify given by Authorities

Mohan
APTF Updated at: August 15, 2020

 

e SR PART 1 Doubts Clarify :

 

  1.  Differently-abled లో appointment of gaurdian certificate అప్ లోడ్ చేయడం తప్పనిసరి కాదు. బ్లైండ్ ఉద్యోగులు కు గార్డియన్ ఉన్నట్లయితే వారు అప్ లోడ్ చేయాలి.
  2.  List of family members లో భార్య/ భర్త, పిల్లలు తో బాటు ఉద్యోగి పై ఆధారపడిన parents, brothers, sisters, widowed daugters, divorced daughters వివరాలు మాత్రమే నమోదు చేయాలి. వివాహమైన కుమార్తె డిపెండెంట్ కాదు కాబట్టి నమోదు చేయనక్కర్లేదు.
  3.  హోమ్ టౌన్ వివరాలు తప్పు నమోదు చేస్తే DDO login లో సరి చేసుకోవాలి.
  4.   ZPPF కు సంబంధించిన సమస్య త్వరలో సరిచేస్తారు.

 

e SR PART 2 Doubts Clarify :

 

  1.  Immutable certificates లో Medical Examination, Anticidents verification certificates అందుబాటు లో వున్నా లేక సర్వీస్ రిజిస్టరు లో నమోదు అయి వున్నా అప్ లోడ్ చేయవచ్చు. తప్పనిసరి కాదు. కాని, oath certificate, alligence to constitution certificate తప్పనిసరిగా అప్ లోడ్ చేయాలి.
  2.  Mutable certificates లో PF APGLI నామినీ లను సర్వీస్ రిజిస్టరు లో నమోదు అయిన వారిని మాత్రమే పేర్కొనాలి. ఒకవేళ మార్చుకో దలచినట్లయితే ముందుగా ఆ, యా ఆఫీస్ లకు దరఖాస్తు చేసి మార్పు చేసుకోవాలి. ఆ తర్వాతే ESR లో నమోదు చేయాలి.

 

e SR PART-3, 4 & 5 Doubts Clarify :

 

  1. 398 స్పెషల్ టీచర్లు, అప్రెంటిస్ టీచర్లు మరియు అన్ ట్రెయిన్డ్ టీచర్ల appointment వివరాలు నమోదు చేసేలా మార్పు చేస్తారు.
  2.  PRC fixation నమోదు చేసేటప్పుడు రివైజు చేసిన increments విడి విడిగా నమోదు చేయాలి. Notional increments fixation, దాని తర్వాత రివైజ్ చేసిన increments నమోదు చేయడానికి అవకాశం కల్పిస్తారు.
  3.  Step down చేయడానికి పనిష్మెంట్ లేదా రివర్షన్ వంటి రీజన్ నమోదు చేసేలా మార్పు చేస్తారు.
  4.  Higher Qualifications కు సంబంధించిన ఇంక్రిమెంట్ specific order లో personal pay గా నమోదు చేయాలి. Family planning increments నమోదు చేయడానికి ప్రత్యేకంగా specific order లో చేరుస్తారు.
  5.  Leaves Availed లో అబార్షన్ లీవ్, హిస్తోరెక్టమి లీవ్ నమోదు చేయడానికి మార్పు చేస్తారు.
  6.  బిడ్డ చనిపోయినా Maternity leave వస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా number of issues పెంచుతారు.
  7.  Transfers లో నమోదు చేసేటప్పుడు గతంలో పని చేసిన స్కూల్స్ మూసివేసిన, లేదా పోస్ట్ వివరాలు నమోదు చేయడానికి అవకాశం లేకపోతే any other select చేసి అక్కడ ఆ వివరం టైప్ చేయాలి.
  8.  DDO CODES లేనప్పుడు ఏవెని 11 అంకెలు టైప్ చేసి, ఇతర వివరాలు నమోదు చేయాలి. కాని 2010 తర్వాత transfer అయిన వారు మాత్రం DDO codes నమోదు చేయాలి.
  9.   గతంలో SGT గా అప్పాయింట్ అయి తర్వాత DSC లో SA గా సెలెక్ట్ అయితే ముందుగా రిలీఫ్ లో రిలీవ్ అయినట్లు నమోదు చేయాలి. రిజైన్ చేసిన వారు చేయనక్కర్లేదు. తర్వాత SA గా సర్వీస్ లో చేరిన అంశాన్ని re-appointment లో నమోదు చేయాలి.

 

e SR PART 6 Doubts Clarify :

 

  1. (గతంలో వాడుకున్న LTC వివరాలు bills కు సంబంధించి లభ్యమైన వాటిని నమోదు చేయవచ్చు.

 

e SR PART 7 Doubts Clarify :

 

  1. (Interest bearing advances నుండి ఫెస్టివల్ అడ్వాన్స్ ను తొలగిస్తారు. APGLI ను కూడా వేరేగా చూపాలని కోరుతున్నాం.

 

e SR PART 9 Doubts Clarify :

 

  1. సర్వీస్ వెరిఫికేషన్ లో (1) PF APGLI లోన్లు March 2019 తర్వాత తీసుకున్న వాటిని తప్పనిసరి గా నమోదు చేయాలి.
  2.  CPS కు సంబంధించి employee contribution మాత్రమే నమోదు చేయాలి.

 

E SR PART 10 Doubts Clarify :

 

Department tests/ Training కు సంబంధించి SR లో నమోదు చేసిన దానిని అప్ లోడ్ చేయవచ్చు.

 

E SR Leave Ledger Doubts Clarify :

 

జనగణన, ఎలక్షన్లు, వేసవిలో పొందిన ట్రైనింగు లకు Earned Leave ఆ, యా తేదీల ప్రకారం నమోదు చేయవచ్చు. దేనికోసం ఇచ్చారనేది తెలిపేందుకు ఒక కాలమ్ ఏర్పాటు చేస్తా

 


DSC wise E-SR part 3,4,& 5 Change in Pay Tables

DSC wise E-SR part 3,4,& 5 Change in Pay Tables

Mohan
APTF Updated at: August 15, 2020

 DSC 1994, DSC 1996, DSC1998,DSC 2000, DSC 2001, DSC 2002, DSC 2003, DSC2006, DSC 2008, DSC 2012, DSC 2014 SGT | SA | PET | PD | LPs e-SR Part 3, 4, 5 Change in Pay Tables


Click here to View Pay Tables

ఈఎస్సార్ నమోదు  గడువు ఈ నెల 25

ఈఎస్సార్ నమోదు గడువు ఈ నెల 25

Mohan
APTF Updated at: August 02, 2020

ఈఎస్సార్ నమోదు
 గడువు ఈ నెల 25

♦ఆ తర్వాతే సీఎఫ్ఎంఎస్ పూర్తిస్థాయి అమలు

 ♦ఈనెల 5న హెచ్ ఓడీలతో సమావేశం

రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్ నమోదు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఉద్యోగుల జీతాలు, ఇతర అలవెన్సులు తదితరాలను కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (సీఎస్ఎంఎస్) ద్వారా విడుదల చేస్తుంది ఇందుకోసం హ్యుమన్ కేపిటల్ మేనేజ్మెంట్(హెచ్ సీఎం) అనే విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది.రాష్ట్రంలో ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి ఐదు ప్రభుత్వ శాఖల్లో ఈ విధానం అమలును పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన విషయం తెలిసిందే. అనంతరం మే ఆరో తేదీన నిర్వహించిన సమావేశంలో అన్ని ప్రభుత్వ విభాగాలు ఈ ఎస్సార్ నమోదు చేపట్టాలని, అందులో భాగంగా ఉద్యోగులకు సంబంధించిన 11 రకాల అంశాల వివరాలు అప్లోడ్ చేయాలని సూచించింది అయితే కరోనా లాక్ డౌన్, సర్వర్ సమస్యల కారణంగా ఇప్పటి వరకు ఈ ఎస్సార్ నమోదు పది శాతాన్ని మించలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఈ ఎస్సార్ నమోదు గడువును పొడిగించాలంటూ ప్రభుత్వాన్ని పలుమార్లు కోరాయి. ఈ వినతులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం గడువును ఈనెల 25 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ ఉత్తర్వులు విడుదల చేశారు. నూతన హెచ్ సీఎం విధానంలో ఉద్యోగులు, పెన్షనర్ల మొత్తం సర్వీస్, పదోన్నతులు, లోన్లు తదితర ఇతర వివరాలన్నీ ఉంటాయి. తద్వారా ఉద్యోగుల సమస్త సమాచారంతోపాటు చెల్లింపులు సరళతరంగా మారతాయి.హెచ్ సీఎం అమలుకు సంబంధించిన అంశాలపై ఈ నెల ఐదో తేదీన సచివాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలో నిర్వహించే ఈ సమావేశానికి అన్ని ప్రభుత్వ శాఖల సంబంధిత అధికారులు హాజరు కావాలని సూచించారు.

PRC | RPS wise Option dates and Monitory Benefit dates  for e-SR online data entry

PRC | RPS wise Option dates and Monitory Benefit dates for e-SR online data entry

Mohan
APTF Updated at: July 12, 2020

PRC | RPS 1986, 1993, 1999, 2005, 2010, 2015 option dates and Monitory benefit

PRC | RPS wise Option dates and Monitory Benefit dates
for e-SR online data entry
S.No.
RPS
Effective Date
Monitory benefit
1.
1986
01.07.1986
        01.07.1986
2.
1993
01-07-1992
01-04-1993
3.
1999
01.07.1998
01.04.1999
4.
2005
01.07.2003
01.04.2005
5.
2010
01.07.2008
01.02.2010
6.
2015
01.07.2013
02.06.2014


Download RPS wise Option and Monitory Benefit dates

ESR లో ఎదురవుతున్న ఇబ్బందులపై అధికారులు ఇచ్చిన క్లారిటీ:

ESR లో ఎదురవుతున్న ఇబ్బందులపై అధికారులు ఇచ్చిన క్లారిటీ:

Mohan
APTF Updated at: June 10, 2020

PART 1:
  1. Differently-abled లో appointment of gaurdian cerificate అప్ లోడ్ చేయడం తప్పనిసరి కాదు. బ్లైండ్ ఉద్యోగులు కు గార్డియన్ ఉన్నట్లయితే వారు అప్ లోడ్ చేయాలి.
  2. List of family members లో భార్య/భర్త, పిల్లలు తో బాటు ఉద్యోగి పై ఆధారపడిన parents, brothers, sisters, widowed daugters, divorced daughters వివరాలు మాత్రమే నమోదు చేయాలి. వివాహమైన కుమార్తె డిపెండెంట్ కాదు కాబట్టి నమోదు చేయనక్కర్లేదు.
  3. హోమ్ టౌన్ వివరాలు తప్పు నమోదు చేస్తే DDO login లో సరి చేసుకోవాలి.
  4. ZPPF కు సంబంధించిన సమస్య త్వరలో సరిచేస్తారు.
PART 2
  1.  Immutable certificates లో Medical Examination, Anticidents verification certificates అందుబాటు లో వున్నా లేక సర్వీస్ రిజిస్టరు లో నమోదు అయి వున్నా అప్ లోడ్ చేయవచ్చు. తప్పనిసరి కాదు. కాని, oath certificate, alligence to constitution certificate తప్పనిసరిగా అప్ లోడ్ చేయాలి.
  2. Mutable certificates లో PF APGLI నామినీ లను సర్వీస్ రిజిస్టరు లో నమోదు అయిన వారిని మాత్రమే పేర్కొనాలి. ఒకవేళ మార్చుకో దలచినట్లయితే ముందుగా ఆ, యా ఆఫీస్ లకు దరఖాస్తు చేసి మార్పు చేసుకోవాలి. ఆ తర్వాతే ESR లో నమోదు చేయాలి.

PART-3,4 &5:

  1. 398 స్పెషల్ టీచర్లు, అప్రెంటిస్ టీచర్లు మరియు అన్ ట్రెయిన్డ్ టీచర్ల appointment వివరాలు నమోదు చేసేలా మార్పు చేస్తారు.
  2. PRC fixation నమోదు చేసేటప్పుడు రివైజు చేసిన increments విడి విడిగా నమోదు చేయాలి. Notional increments fixation, దాని తర్వాత రివైజ్ చేసిన increments నమోదు చేయడానికి అవకాశం కల్పిస్తారు.
  3. Step down చేయడానికి పనిష్మెంట్ లేదా రివర్షన్ వంటి రీజన్ నమోదు చేసేలా మార్పు చేస్తారు.
  4. Higher Qualifications కు సంబంధించిన ఇంక్రిమెంట్ specific order లో personal pay గా నమోదు చేయాలి. Family planning increments నమోదు చేయడానికి  ప్రత్యేకంగా specific order లో చేరుస్తారు.
  5. Leaves Availed లో అబార్షన్ లీవ్, హిస్తోరెక్టమి లీవ్ నమోదు చేయడానికి మార్పు చేస్తారు.
  6. బిడ్డ చనిపోయినా Maternity leave వస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా number of issues పెంచుతారు.
  7. Transfers లో నమోదు చేసేటప్పుడు గతంలో పని చేసిన స్కూల్స్ మూసివేసిన, లేదా పోస్ట్ వివరాలు నమోదు చేయడానికి అవకాశం లేకపోతే any other select చేసి అక్కడ ఆ వివరం టైప్ చేయాలి.
  8. DDO CODES లేనప్పుడు ఏవెని 11 అంకెలు టైప్ చేసి, ఇతర వివరాలు నమోదు చేయాలి. కాని 2010 తర్వాత transfer అయిన వారు మాత్రం DDO codes నమోదు చేయాలి.
  9. గతంలో SGT గా అప్పాయింట్ అయి తర్వాత DSC లో SA గా సెలెక్ట్  అయితే ముందుగా రిలీఫ్ లో రిలీవ్ అయినట్లు నమోదు చేయాలి. రిజైన్ చేసిన వారు చేయనక్కర్లేదు. తర్వాత SA గా  సర్వీస్ లో చేరిన అంశాన్ని re-appointment లో నమోదు చేయాలి.
PART-6:
  • గతంలో వాడుకున్న LTC వివరాలు bills కు సంబంధించి లభ్యమైన వాటిని నమోదు చేయవచ్చు.
PART-7:
  • Interest bearing advances నుండి ఫెస్టివల్ అడ్వాన్స్ ను తొలగిస్తారు. APGLI ను కూడా వేరేగా చూపాలని కోరుతున్నాం.
PART-9:

సర్వీస్ వెరిఫికేషన్ లో
  • PF APGLI లోన్లు March 2019 తర్వాత తీసుకున్న వాటిని తప్పనిసరి గా నమోదు చేయాలి.
  • CPS కు సంబంధించి employee contribution మాత్రమే నమోదు చేయాలి.
PART-10:
  • Department tests/ Training కు సంబంధించి SR లో నమోదు చేసిన దానిని అప్ లోడ్ చేయవచ్చు.
  •  Leave Ledger: జనగణన, ఎలక్షన్లు, వేసవిలో పొందిన ట్రైనింగు లకు Earned Leave ఆయా తేదీల ప్రకారం నమోదు చేయవచ్చు. దేనికోసం ఇచ్చారనేది తెలిపేందుకు ఒక కాలమ్ ఏర్పాటు చేస్తారు


E-SR నమోదులో ప్రస్తుత సమస్యలు

E-SR నమోదులో ప్రస్తుత సమస్యలు

Mohan
APTF Updated at: June 07, 2020



  1. పార్ట్ 1లో అకౌంట్ డిటైల్స్ నందు PF ఏ జిల్లా , PF కు జాయిన్ ఐన తేదీ , 31మార్చి 2019 న గల బ్యాలన్స్ నమోదు చేసిన సేవ్డ్ సక్సెస్ ఫుల్ అని చూపుతుంది తరువాత ఖాళీగా చూపడం జరుగుతుంది.
  2. పార్ట్ 2లో నామినిగా ఇతరులను సోదరి/సోదరుడు చూపిన పుట్టిన తేదీ ఉద్యోగి చేరిన తేదీకి ముందు లాక్ చేయబడినది.
  3. పార్ట్ 3 లోయర్ ఈవెంట్స్ లో చేంజ్ ఇన్ పే లో  అప్రెంటిస్ లోని రూ 1200 మరియు 1500 చూపుటకు వీలు లేదు.
  4. సస్పెండ్ ఐన ఉద్యోగులు ఆన్ డ్యూటీ తీసుకొని SUBSTANCE అలెవెన్సు తీసుకోకుండా పూర్తి జీతం తీసుకున్నచో 50/75/25 అలెవెన్సు తీసుకున్నారా అని అడుగుతుంది.
  5. EL సరెండర్ చేసిన విషయం మాత్రం ఉన్నది .వేసవి సెలవులో పొందిన EL లు నమోదు చేయుటకు ఆప్షన్ లేదు. మరియు ఒక సంవత్సరంకు ఇచ్చే 6 ELs నమోదుకు ఆప్షన్ లేదు.
  6. NOTIONAL INCREMENTS నమోదు చేయుటకు ఆప్షన్ లేదు.
  7. Medical fitness ఎప్పటిది పెట్టాలి ? ఎందుకంటే జాబ్ లో చేరే ముందురోజు తీసుకున్న దానికి ఆ తేదీ అనగా జాయినింగు ముందు రోజు రావడం లేదు.
  8. HCM e-SR లో finance వారు మాత్రమే ఇన్సిడెంట్ పెట్టగలరు.

E-SR UPLOAD ముఖ్య సూచనలు

E-SR UPLOAD ముఖ్య సూచనలు

Mohan
APTF Updated at: June 07, 2020



  • ముఖ్యమైనది, మొదటిది మీ SR ను మీ DDO గారి దగ్గర UPDATE చేసుకోవడం చేయాలి.
  • SRలో ప్రాథమిక అంశాలతో పాటు,GIS Entries(A,B), Service verification,EL, HPL,Child Care Leave వివరాలు నమోదు కాబడి ఉండాలి.

 పై అంశాలతో పాటు క్రింద కనబరిచిన  Certificates సిద్ధంగా ఉంచుకోవాలి .
  • విద్యార్హతలకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు.
  • SC,ST,BC వారు Cast Certificate.
  • PHC వారైతే వారికి సంబంధించిన CERTIFICATE.
  • Mentally Retireted childrenగల ఉద్యోగి Appointment of Gardian Certificate.
  • ZPPF Subscribe first copy.
  • APGLI BOND
  • PRAN(CPS)
  • PAN CARD
  • Physical Fitness Certificate.
  • Police Verification Report
  • Oath of Allegiance Certificate.
  • Oath of Secrecy Certificate.
  •  1-4-2019 తర్వాత ఎవరైతే PF LOANS (Refund,Non-Refundable) తీసుకోవడం జరిగందో వారి యొక్క loan Sanctioned copy.
  •  ప్రతి ఉద్యోగి properties వివరాలు.
  • ప్రతి CPS ఉద్యోగి PRAN Account Statement తీసుకోవాలి.
  • కుటుంబ సభ్యులందరి aadhar numbers దగ్గర ఉంచుకోవాలి.
  • Latest Photo for Employee.

        పై వివరాలను ప్రతి ఒక్కరు తప్పక  సేకరించుకోవాలి.E-SR నమోదుకు సిద్ధంగా ఉండాలి.

For e-SR Purpose ( PRC details)
  • PRC 1986 w.e.f 01.07.1987 ( Monetary benefit w.e.f 01.07.1987 )
  • PRC-1999 w.e.f 01.07.1998 (Monetory benefit w.e.f 01.04.1999 )
  • 2005 PRC w.e.f 01.07.2003 (Monetory benefit w.e.f. 01.04.2005)
  • 2010 PRC .01.07.2008 (Monetory benefit w.e.f. 01.02.2010)
  • 2015 PRC w.e.f 01.07.2013 (Monetory benefit w.e.f. 02.06.2014)

e-SR కోసం ఉద్యోగుల వివరాల AP eSR ఆన్‌లైన్ ఎంట్రీ యొక్క విభాగాలు

e-SR కోసం ఉద్యోగుల వివరాల AP eSR ఆన్‌లైన్ ఎంట్రీ యొక్క విభాగాలు

Mohan
APTF Updated at: June 07, 2020



AP  e-SR లో 12 విభాగాలు ఉన్నాయి
  • పార్ట్ 1 - వ్యక్తిగత వివరాలు
  • పార్ట్ 2.- సర్టిఫికెట్లు
  • పార్ట్ 3  - సేవా వివరాలు
  • పార్ట్ 4 - డ్రా వివరాలు చెల్లించండి
  • పార్ట్ 5-  LEAVES వివరాలు
  • పార్ట్ 6- LEAVE ట్రావెల్ కన్సెన్షన్ వివరాలు
  • పార్ట్ 7- ఇంటరెస్ట్ బేరింగ్ అడ్వాన్స్ డిటెయిల్స్
  • పార్ట్ 8 - గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ వివరాలు
  • పార్ట్ 9 - సర్వీస్ వెరిఫికేషన్ వివరాలు
  • పార్ట్ 10  - డిపార్ట్‌మెంట్ టెస్ట్‌లు మరియు శిక్షణ వివరాలు
  • పార్ట్ 11.- ప్రోత్సాహకాలు మరియు పునిష్మెంట్ వివరాలు
  • పార్ట్ 12- పెన్షన్ ప్రతిపాదనలు


ఉద్యోగుల వ్యక్తిగత వివరాల నవీకరణలోని విభాగాలు
  • వ్యక్తిగత వివరాలు
  • కుటుంబ వివరాలు
  • అర్హత వివరాలు
  • చిరునామా వివరాలు
  • హోమ్ టౌన్ వివరాలు
  •  ఖాతా - APGLI-PF Etc వివరాలు


ఉద్యోగుల వ్యక్తిగత వివరాల నవీకరణ కోసం స్కాన్ చేయవలసిన పత్రాలు
క్రింద ఉన్న పత్రాలను స్కాన్ చేయాలి.
  1. స్కాన్ చేసిన SSC సర్టిఫికేట్ / SR సంగ్రహణ
  2. తాజా ఫోటో
  3. చేరిన సమయంలో ఫోటో / చేరిన తేదీలో SR లో ఫోటో
  4. స్థానిక స్థితి ధృవీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేయండి (లేదా) SR సంగ్రహణ
  5. అర్హతలు - ఎస్‌ఎస్‌సి - ఇంటర్మీడియట్ - డిగ్రీ - బి.ఎడ్ మొదలైనవి
  6. పాన్ కార్డ్బ్యాం
  7. క్ ఖాతా మొదటి పేజీ
  8. PF స్లిప్ / PRAN కార్డ్
  9. APGLI బాండ్
  10. PH అయితే, మెడికల్ సర్టిఫికేట్
  11. కుల ధృవీకరణ పత్రం


లాగిన్ కోసం సూచనలు:
CFMS ID ని నమోదు చేయండి (8 అంకెలు).
 CFMS ID తెలుసుకోవటానికి, దయచేసి CFMS సైట్‌లోని ఉద్యోగుల సేవల లింక్‌కు వెళ్లండి

https://apfinance.Apcfss.In/searchEmployeeCodeSap.Do;jsessionid=94CCDCB514A1E91E43BADDA3EFF6BDD5

  •  నమోదు చేసిన CFMS ID ఆధారంగా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ స్వయంచాలకంగా ఉంటుంది.
  •  మొబైల్ సంఖ్య మార్పు ఒక్కసారి మాత్రమే అనుమతించబడుతుంది.
  • జనరేట్ OTP పై క్లిక్ చేయండి
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP పంపినదాన్ని నమోదు చేయండి


లాగిన్ అవ్వడానికి క్లిక్ చేయండి.
https://apesr.Apcfss.In/Login.Do

దయచేసి వ్యక్తిగత వివరాలను నమోదు చేయడానికి క్రింది దశలను అనుసరించండి .-- ఉద్యోగి:
  •  అందరు ఉద్యోగులు ఎడమ వైపు మెనులో చూపిన వ్యక్తిగత వివరాల మెను ఐటెమ్ క్లిక్ చేయడం ద్వారా వారి వ్యక్తిగత వివరాలను సమర్పించాలి.
  •  వివరాలను సమర్పించిన తరువాత, ఉద్యోగి వ్యక్తిగత వివరాలను బయోమెట్రిక్ ప్రామాణీకరణ ద్వారా ధృవీకరించాలి.
  •  ధృవీకరించబడిన వివరాలు తదుపరి నిర్ధారణ ప్రక్రియ కోసం వారి సంబంధిత DDO ల లాగిన్‌లో లభిస్తాయి.

E-SR లో details upload  చేయటం⤵️

  • Service Regularisation,Probation declaration,Police Anticidrnts No  కొరకు SR లోని పేజీలు Scan  చేసి upload  చేయాలి.
  • Service  లో ప్రతి Change in pay  events (Annual increment,AAS,Step up,Promotion fixation,PRC లు) అన్నీ నమోదు చేయాలి.AAS  కు,Promotions  కు SR  entry  నమోదు చేయాలి‌
  • సర్వీసులో అన్ని Transfers ,Promotions(పూర్వపు పాఠశాల DDO Nos) date of joiningర,Date of relief,Transfer order no  వివరాలతో  నమోదు ఉన్న SR  పేజీలు Scan  చేసి upload  చేయాలి.
  • Deptl Test నమోదు అయిన SR  పేజీలు నమోదు చేయాలి.Hall Tickets Nos  కావాలి
  • GIS,APGLI   పెంపుదల వివరాలు నమోదు చేయాలి
  • Spouse,Son,Unmarried/Widowed/PH daughter  ల DOB,Aadhar , Gratuity,APGLI,GIS  నామినీల కొరకు కావాలి
  •  స్వంత,కుటుంబ సభ్యుల ఆస్తులు ఉందా!! ఇండ్లు ,స్థలాలు,  విస్తీర్ణము,Survey/Door  no, Document Scanned copies  ను Upload చేయాలి
  • pH certificate  లేక SR entry Scanned copy upload  చేయాలి
  • SSC,Inter,Degree or equalent,B.Ed/Pandit Training/P.ET Training  వివరాలు, మరియు SR  లో నమోదయిన ఇతర అర్హతలు యొక్క చదివిన Institution,Year తో బాటు వాటి Scanned copies లేక SR entries    లు upload  చేయాలి.
  • DIST local status SR entry Scanned copy  ను Upload  చేయాలి
  • Bank Account Pass book first page ,Pan card,Single passport photo,Photo with spouse (half post card size )  లను Upload  చేయాలి
  • APGLI ,pf  slips upload  చేయాలి
  • అన్నీ Note మరియు Scan  చేసుకొని Ready  గా పెట్టుకొంటే ఇవన్నీ చేయటానికి కనీసం ఒక రోజు(20 గంటలు) పడుతుంది
  • కావున ఇప్పటినుండే e-SR  పని  మొదలు పెట్టాలి."అంతం కాదిది ఆరంభం"
  • లేక అనుభవమున్న వ్యక్తులకు,అది ఒకపనిగా చేయు వారికి ఈ పని అప్పగించండి.
  • ఈ e-SR  entry  లో పేర్లు లో తప్పులను సరిచేసుకొని వచ్చును.
  • DDO Final Submisson  వరకు Edit  చేసుకొన వచ్చును.తప్పులు దొర్లాయని కంగారు పడనవసరము లేదు.
  • HM/MEO  లోనుండి SR  లను తీసుకొని సరిచేసుకోవాలి.



Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |