డీఈఈసెట్-2020--ఆంధ్రప్రదేశ్
- రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్లు, ప్రైవేట్ ఉపాధ్యాయ శిక్షణ విద్యా సంస్థల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్ ప్రకటన విడుదలైంది.
- ఏపీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏపీ డీఈఈసెట్)-2020
🛑 ప్రవేశాలు
- కోర్సు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ) కాలవ్యవధి: 2 సంవత్సరాలు.
- ఎంపిక: ప్రవేశ పరీక్ష (డీఈఈసెట్) ఆధారంగా.
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: మే 21, 2020.
- దరఖాస్తుకు చివరి తేది: జూన్ 05, 2020.
🖥️ వెబ్‌సైట్: ⤵️