APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » CSE GO » నూతన పాఠశాల సముదాయాల నిర్మాణంకై సూచనలు, కమిటీల ఏర్పాటుకై మార్గదర్శకాలు

నూతన పాఠశాల సముదాయాల నిర్మాణంకై సూచనలు, కమిటీల ఏర్పాటుకై మార్గదర్శకాలు

Posted by APTF 1938
» CSE GO
» Tuesday, 22 September 2020

 పాఠశాల సముదాయాలు

 ════ ❈ ════

  •  నూతన పాఠశాల సముదాయాల నిర్మాణంకై సూచనలు, కమిటీల ఏర్పాటుకై మార్గదర్శకాలు
  • టీచింగ్ లర్నింగ్ సెంటర్స్ గా మారనున్న స్కూల్ కాంప్లెక్సులు..
  • జాతీయ నూతన విద్యావిధానం - 2020 మార్గదర్శకాలను అనుసరించి రూపాంతరం చెందనున్న స్కూల్ కాంప్లెక్సులు..
  • కనీసం 40-50 మంది ఉపాధ్యాయులు కలిపి ఒక స్కూల్ కాంప్లెక్స్.
  • గ్రామీణ ప్రాంతాలలో 15-20  స్కూళ్ళకు ఒక కాంప్లెక్స్. 
  • పట్టణ ప్రాంతాలకు 10-15 పాఠశాలలకు ఒక స్కూల్ కాంప్లెక్స్. 
  • గ్రామీణ ప్రాంతాలలో పాఠశాల సముదాయం నుంచి పాఠశాలలకు మధ్య దూరం 10-15 km..
  • పట్టణ ప్రాంతాలలో పాఠశాల సముదాయం నుంచి పాఠశాలలకు మధ్య దూరం 5-10 km.. 
  •  పై సూచనలు పరగణిస్తూ ఆ ప్రాంతంలోని అన్ని యాజమాన్యాల(ప్రభుత్వ) పాఠశాలలకు ఒకే పాఠశాల సముదాయం.



పాఠశాల సముదాయాల పునర్నిర్మాణం కొరకు కమీటీలు


★ మండల స్థాయిలో..

Head Master Gr.II - Chairman , MEO - Convenor మెంబర్లుగా, ఒక హైస్కూల్ హెచ్ఎం, ఒక యూపీ స్కూల్ హెచ్ఎం,ఒక ప్రైమరీ స్కూల్ హెచ్ఎం, ఒక సీఆర్పీ కమీటీగా ఏర్పడి నూతన స్కూల్ కాంప్లెక్స్ లను ఏర్పాటు ప్రక్రియ చేపడుతారు... 

★ జిల్లా స్థాయిలో

 జిల్లా విద్యాశాఖాధికారి ఛైర్మన్ గా, అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ కన్వీనర్ గా, డైట్ ప్రిన్సిపల్, ఉప విద్యాధికారులు , డివిజన్ నుంచి ఒక మండల విధ్యాధికారి కమిటీగా ఏర్పడి స్కూట్ని చేసి నూతన స్కూల్ కాంప్లెక్స్ లను ప్రకటిస్తారు..


Click Here to Download Circular of New School Complex




Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |