School Education - Norms for re-apportionment of teaching staff under various managements viz., Government, Zilla Parishad and Mandal Praja Parishad Schools – Orders - Issued
Transfers G.O 54High lights బదిలీల ఉత్తర్వుల హైలైట్స్...
- Min 2years in school
- Max:8/5 Academic years
- No Transfer to Teachrrs below 2yrs as on 1st oct
- No transfers to blind
- School points cat iv/iii/ii/i -5/3/2/1
- 0.5 points for Evry yesr Total service
- Unmarried-5 points
- Spouse points-5(Neighburing dists also)
- Ph upto 40-55%-5 points,56-69%-10 points
- NCC/Scout Above 8/5yrs in same unit school otherwise retain in same school
- union state/Dist resident&Genrl sec-5points
- RATIONALISATION oints to below 8/5Yrs -5 points
- Preferences -ph not less than70%,Widows,Legally separated women,Diseases .having Mentally retarted Child,Father,Mother,Spouse,Spouse of Service/Ex servicemen,heart holeschildren,
GO MS No. 53 Dated: 12-10-2020 ప్రకారం 👇
- 150 అంతకన్న తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలల్లోని LFL HM లకు కంపల్సరీ బదిలీ లేదు(8 సంవత్సరాలు పూర్తి కాకపోతే). వారు ఆ పాఠశాల లో SGT తో సమానంగా పరిగణించబడుదురు/సర్దుబాటుచేయబడుతారు.
- 18-11-2012 కు ముందు చేరిన SGT లు, 18-11-2015 కు ముందు చేరిన HM S తప్పనిసరిగా బదలీ
- ఇవి పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ( G O లు)
- Cutoff date for compulsory transfer 👇
- 18-11-2012 కు ముందు చేరిన SGT, SA లు etc..
- 18-11-2015 కు ముందు చేరిన HM's తప్పనిసరిగా బదలీ!
- ఒకవేళ బదిలీల పాయింట్లు సమానమైతే ప్రాధాన్యత క్రమం
- i. కేడర్ లో సీనియర్
- Ii. పుట్టిన తేది
- iii. మహిళ
- Sanctioned Posts-Working Teachers ఖాళీలను కేటగరీవారీగా మండలం యూనిట్ గా BLOCK చేస్తారు!
- గతంలో వలే Substitute వచ్చిన తర్వాతే రిలీవింగ్ !
- రేషనలైజేషన్, బదిలీలకు సంబంధించిన వివరణాత్మక మార్గదర్శకాలు , Schedule పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విడుదల చేయవలసి ఉన్నది....
ప్రిఫరెన్సియల్ కేటగిరీకి క్రింద కారణాలుతెలుపబడిన ఉపాధ్యాయులు అర్హులు_
- 70 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్న ఉపాధ్యాయులు
- విడాకులు తీసుకున్న మరియు విడిపోయి ఉన్న మహిళా ఉపాధ్యాయులు
- Open Heart Surgery/ correction of ASD/Organ Transplantation , Neuro Surgery ,Bone TB, Kidney Transplantation /Dialysis Spinal–Surgery అయిన ఉపాధ్యాయులు
- మానసిక పరిపక్వత లేని తల్లిదండ్రులు పిల్లలు మరియు భర్త లేక భార్య ఉన్నటువంటి ఉపాధ్యాయులు
- కండరాల బలహీనత,బాల్య మధుమేహము, హిమోఫిలియ మరియు గుండెలో రంధ్రాలతో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులు
- Navy,army, airforce,BSF,CISF CRPF లో పనిచేస్తున్న మరియు రిటైర్ అయిన సైనికుల భార్యలు
Rationalizationలో Surplus post ను నిర్ణయించు క్రమం
- 8 విద్యా సంవత్సరాలు పూర్తియిన ఉపాధ్యాయుడి post. సదరు ఉపాధ్యాయులకు rationalization పాయింట్లు ఇవ్వబడవు
- పాఠశాలలో 8 విద్యా సంవత్సరాలు పూర్తయిన వారు లేకుంటే సమ్మతం తెలుపు పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయుడి పోస్ట్ Gets 5 points
- పై రెండు విధాలుగా నిర్ణయించ వీలుకాకపొతే కేడర్లో సర్వీసు పరంగా జూనియర్ పోస్ట్ rationalization చేయబడును
Note: పాఠశాలలో చేరిన తేది ఆధారంగా జూనియర్ కాదు. కేడర్ లో జూనియర్ పోస్ట్. Gets 5 points
బదిలీలీ పాయింట్లు
❖ కామన్ /స్టేషన్ పాయింట్లు::-
- కేటగిరీ 1:: 1 పాయింట్
- కేటగిరీ 2:: 2 పాయింట్లు
- కేటగిరీ 3::3పాయింట్లు
- కేటగిరీ 4::5 పాయింట్లు
☛ గమనిక :- గరిష్టంగా 8 సంవత్సరాలకు (8×5)40 పాయింట్లు కేటాయించబడతాయి.
❖ సర్వీస్ పాయింట్లు:: సంవత్సరానికి :: 0.5 పాయింట్లు
☛ గమనిక:: గరిష్టంగా 15(30 సం×0.5) పాయింట్లు కేటాయించబడతాయి.
మొత్తం ఎన్టైటిల్మెంట్(గరిష్టంగా) పాయింట్లు -55(40+15) కేటాయించబడతాయి