FAPTO ఆధ్వర్యంలో నవంబరు 21 వ తేదీ DEO కార్యాలయం ముట్టడి కి సంబంధించిన నోటీసును విజయనగరం DEO గారికి ఇచ్చిన FAPTO సభ్యసంఘాలు
----------------------------------------------------------------------------------
FAPTO రాష్ట్ర కమిటి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర మంత్రి వర్యులుగౌరవనీయులు డాక్టర్ శ్రీ సీదిరి అప్పలరాజు గారికి APTF రాష్ట్ర కార్యదర్శి కె.పాపారావు & FAPTO ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగినది.
----------------------------------------------------------------------------------
FAPTO leaders submitted representation to Dy Chief Minister & Revenue Minister sri Dharmana krishnadas under the leadership of Ch. Dhilipkumar State Secretary APTF, V.Kameswar Rao, Dist President APTF and other FAPTO leaders
----------------------------------------------------------------------------------
శ్రీకాకుళం జిల్లా ఫ్యాప్టో పిలుపుమేరకు నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశం పలాస లో మన ఏపిటిఎఫ్ జిల్లా కార్యదర్శి తమ్మి నా న. రామకృష్ణ అధ్యక్షతన పలాసలో జరిగింది దానికి రాష్ట్ర కార్యదర్శి కవిటి. పాపారావు హాజరయ్యారు ఈ సమావేశంలో FAPTO కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పాపారావు గారు పిలుపునిచ్చారు దానికి సంబంధించిన దృశ్యాలు
----------------------------------------------------------------------------------
నవంబర్ 21 DEO కార్యాలయం ముట్టడి జయప్రదం చేయాలని ఆత్మకూరు డివిజన్ FAPTO సమావేశం మరియు ప్రెస్ మీట్ లో పాల్గొన్న APTF నెల్లూరు జిల్లా అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి
----------------------------------------------------------------------------------
FAPTO బలిజిపేట మండల సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న విజయనగరం జిల్లా ఫ్యాప్టో కో చైర్మన్ మరియు ఏపిటిఎఫ్ 1938 జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి పువ్వల ధనంజయ రావు గారు నవంబరు 21 వ తేదీ జరుగబోయే DEO కార్యాలయం ముట్టడికి అందరూ హాజరు కావాలని పిలుపునివ్వడం జరిగింది.అదేవిధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్య సంఘాల బాధ్యులకు, కార్యకర్తలు అందరికీ పేరుపేరునా జిల్లా ఫ్యాప్టో పక్షాన ఉద్యమాభి వందనాలు తెలియజేసుకుంటున్నాము
----------------------------------------------------------------------------------
DEO కార్యాలయం ముట్టడి FAPTO కరపత్రం విడుదల చేస్తున్న కర్నూలు APTF జిల్లా ప్ర కా యస్.ఇస్మాయిల్ & ఫ్యాప్టో నాయకులు
---------------------------------------------------------------------