★ 1.Preferential category very serious గా తీసుకుంటాం, Spouse/PH/Medical వారికి సచివాలయం ద్వారా verification వుంటుంది
★ 2.) రెండు సంవత్సరాలలో రిటైర్ అయ్యే వారు ట్రాన్స్ఫర్ కావాలంటే కంపల్సరీ HM ద్వారా MEO ద్వారా DEO gari permission తీసుకోవాలి
★ 3.)90% వెబ్ కౌన్సలింగ్ ఉంటుంది
★ 4.)59 రోల్ వుంటే 61 చేస్తే 3 వ పోస్ట్ ఇవ్వరు, కనీసం 75 పర్సెంట్ రోల్ average 30-60 మద్య పెరిగితేనే consider చేస్తారు
★ 6.) Posts అన్ని చూపడం జరుగుతుంది బ్లాక్ చేయకుండా..
★ 7) యూనియన్ నాయకులందరూ సహకరించండి పాయింట్స్ అన్ని టీచర్స్ కి వివరించండి
★ 8) ఏజెన్సీ నుండి ప్లయిన్ కి అవకాశం ఇచ్చారు reliever వుంటే..
★ 9) కంపల్సరీ rationalization effect variki అన్ని రకాల ప్రిఫరెన్సీయల్ పాయింట్స్ ఇస్తారు
★ 10) సచివాలయం employee s కూడ స్పౌజ్ కి eligable
★ 11)డిసెంబర్ లో promotions వుంటాయి, ప్రతి నెల కంటిన్యూ అవుతాయి
★ 12) NCC vallu same cadre same battalian lo 8 yrs complete అయినా ఖాళీ ఉంటేనే మారాలి
★ 13) 19 th 2PM ..Promotion counselling for GHM..SA(PD)..SA Languages...
promtion will be given without Place. But Those who are getting retired before Nov end will be given places..
★ 14) రోల్ ఎక్కువగా ఉన్న స్కూల్స్ కు ఎక్కువ హిందీ పోస్టులు వస్తున్నట్టు టేబుల్ IIIA ప్రకారం కనిపించినా కొత్త పోస్ట్లు ఏమీ సాంక్షన్ చేయరు . ఇప్పుడు ఉన్న పోస్టులను సర్దుతారు కాబట్టి మెజారిటీ హై స్కూల్ కి పేటర్న్ ప్రకారం పోస్టులు రాకపోవచ్చు.
★ 15) జిల్లాలో కేటగిరీ 4 చెప్పిన అడగగా అటువంటి వాటి వివరాలతో అప్లై చేసుకుంటే పరిశీలిస్తామని తెలియజేశారు.
★ 16) ఫ్రీఫరెన్షియల్ క్యాటగిరి మొత్తం వెరిఫికేషన్ అంతా గౌరవ జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏరకమైన తప్పు క్లైమ్ చేసినా తీవ్రమైన శిక్ష ఉంటుంది
★ 17) పాఠశాలలకు సంబంధించిన వివరాలు DEO ఆఫీస్ కి సబ్మిట్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి వేకెన్సీ లిస్టు ఒకసారి కమిషనరేట్ కి పంపిస్తే దానిని ఎవరూ మార్చలేరు.
★ 18) గత అప్ గ్రేడేషన్ తర్వాత వచ్చిన ఖాళీలలో 70% రేపు 19వ తారీఖున ప్రమోషన్లకు చూపబడతాయి.
★ 19)PET లకు ఏరకమైన బదిలీలు ఉండవు