APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori TRANSFERS 2020
Showing posts with label TRANSFERS 2020. Show all posts
Showing posts with label TRANSFERS 2020. Show all posts

రేపు బదిలీల వెబ్ కౌన్సిలింగ్ డెమో కార్యక్రమం నందు పాల్గొన వలసిందిగా ఉపాధ్యాయ సంఘాల కు DSE AP వారి ఆహ్వానం

Mohan
APTF Updated at: November 29, 2020

 రేపు webex ద్వారా జరుగనున్న ఉపాధ్యాయుల బదిలీల వెబ్ కౌన్సిలింగ్ డెమో కార్యక్రమం నందు పాల్గొన వలసిందిగా ఉపాధ్యాయ సంఘాల బాధ్యులకు DSE AP వారి ఆహ్వానం


ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి వెబ్ కౌన్సెలింగు ఎలా ఉంటుందో సోమవారం డెమో ( నవంబరు 30 న ) నిర్వహించనున్నారు . ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది . అన్ని ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానిస్తోంది . వెబ్ ఎక్స్ ద్వారా ఈ డెమో నిర్వహించి కౌన్సెలింగు ఎలా నిర్వహించనున్నారో ఐటీ విభాగం వారు తెలియజేస్తారు . బదిలీలకు సంబంధించి వెబ్ కౌన్సెలింగు వద్దని , సెకండరీ గ్రేడ్ టీచర్లు వేల సంఖ్యలో ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని ఉపాధ్యాయులు , ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే . ఈ నేపథ్యంలో వెబ్ కౌన్సెలింగుపై డెమో నిర్వహిస్తామని , ప్రదర్శన చూసిన తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఉపాధ్యాయ సంఘాలు తెలియజేయవచ్చని డైరక్టర్ గతంలోనే తెలియజేశారు . డెమో తర్వాత వెబ్ కౌన్సెలింగా , మాన్యువల్ కౌన్సెలింగా అన్న నిర్ణయం తీసకుందామని డైరక్టర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే . ఉపాధ్యాయ సంఘం నాయకులు వెబెక్స్ మీటింగ్ లింక్ మరియు ఐడి ల కొరకు ఐటి విభాగం ను 7659966222 , 9866156611 నంబర్లను సంప్రదించాలని తెలిపారు .  








బదిలీల కౌన్సెలింగ్ లో భాగంగా ముందుగా నిర్వహించే డెమో రేపు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్, పాఠశాల విద్య వెల్లడి

Mohan
APTF Updated at: November 29, 2020

బదిలీల కౌన్సెలింగ్ లో భాగంగా ముందుగా నిర్వహించే డెమో రేపు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్, పాఠశాల విద్య వారు తెల్పారు. డెమో అనంతరం APTF, FAPTO లు తగు నిర్ణయం తీసుకుంటాయి.

- PR & GS APTF:1938




గుంటూరు జిల్లా వ్యాప్తంగా మండలాల వారీగా బ్లాక్ చేయబడిన  SGT ( తెలుగు ) ఖాళీలు

గుంటూరు జిల్లా వ్యాప్తంగా మండలాల వారీగా బ్లాక్ చేయబడిన SGT ( తెలుగు ) ఖాళీలు

Mohan
APTF Updated at: November 29, 2020

 మండలం పేరు  -   బ్లాక్ చేసిన ఖాళీలు

1. అమరావతి  -.  14

2. అమృతలూరు - 11

3. అచ్చంపేట.     - 17

4. బాపట్ల.        -.  16

5. భట్టిప్రోలు.    -.  15

6. బెల్లంకొండ.  -.   10

7. బొల్లాపల్లి.    -.  20

8. చేబ్రోలు.      - 12

9. చెరుకుపల్లి -.  13

10. చిలకలూరిపేట - 15

11. దుగ్గిరాల - 11

12. దాచేపల్లి - 14

13. దుర్గి.        - 14

14. యడ్లపాడు - 7

15. ఈపూరు - 14

16. గుంటూరు - 14

17. గురజాల - 11

18. కర్లపాలెం - 14

19. కాకుమాను - 13

20. కారంపూడి - 13

21. కొల్లిపర - 11

22. కొల్లూరు - 12.

23. క్రోసూరు - 22

24. మాచవరం - 15

25. మాచర్ల - 18

26. మంగళగిరి - 5

27. మేడికొండూరు - 13

28. ముప్పాళ్ళ - 11

29. నాదెండ్ల - 15

30. నగరం - 16

31. నకరికల్లు - 15

32. నరసరావుపేట - 27

33. నిజాంపట్నం - 19

34. నూజెండ్ల - 18

35. పెదకాకాని - 17

36. పెదకూరపాడు - 10

37. పెదనందిపాడు - 8

38. ఫిరంగిపురం - 14

39. పిడుగురాళ్ళ -13

40. పిట్టలవానిపాలెం - 15

41. పొన్నూరు - 13

42. ప్రత్తిపాడు - 12

43. రాజుపాలెం - 12

44. రెంటచింతల - 11

45. రేపల్లె - 12

46. రొంపిచర్ల - 16

47. సత్తెనపల్లి - 17

48. శావల్యపురం - 10

49. తాడికొండ - 13

50. తెనాలి - 10

51. తాడేపల్లి - 9

52. తుళ్ళూరు - 9

53. చుండూరు - 12

54. వట్టిచెరుకూరు - 13

55. వెల్దుర్తి - 15

56. వేమూరు - 8

57. వినుకొండ - 21

Revised Transfers schedule released @ 25.11.20

Revised Transfers schedule released @ 25.11.20

Mohan
APTF Updated at: November 25, 2020

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ఉపాధ్యాయ బదిలీలు కొత్త షెడ్యూల్ GO.MS NO:59, తేదీ 24.11.2020 ప్రకారం ముఖ్యమైన తేదీలు:


Rc.No.13029/11/2020-EST3             Dated:25/11/2020


REVISED SCHEDULE FOR TRANSFER COUNSELLING OF TEACHERS & HEAD MASTERS (As per the amendment issued by the Government vide G.0 Ms.No.59 dated 24-11-2020)


Activity Dates
బదిలీల దరఖాస్తుల పరిశీలన Nov28-29
పాయింట్ల ఆధారంగా ప్రొవిజినల్ సీనియారిటీ లిస్టు ప్రదర్శన Nov 30-DEC 2
అభ్యంతరాలు సబ్మిట్ చేయడం DEC 3-4
జాయింట్ కలెక్టర్ అభ్యంతరాలు అప్రూవల్ చేయుట: DEC 5-7
పాయింట్ల ఆధారంగా తుది సీనియార్టీ లిస్టు ప్రదర్శన: DEC 8-Dec10
వెబ్ ఆప్షన్స్ పెట్టుకొనుటకు తేదీలు Dec11-15
బదిలీల ఆర్డర్ లు ప్రదర్శన Dec16-21
బదిలీల ఆర్డర్ లో టెక్నికల్ ఇబ్బందుల స్వీకరణ Dec 22-23
బదిలీల ఆర్డర్లు డౌన్లోడ్ చేసుకొనుట Dec-24


 Transfers GO Amendment to 54 released GO MS No: 59

Transfers GO Amendment to 54 released GO MS No: 59

Mohan
APTF Updated at: November 24, 2020

APTF
2020Oct 12 నాటిటీచర్ల బదిలీల G.O54 కు కొన్ని సవరణలు చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి G.O 59 తో ది24.11.2020 న ఆదేశాలు జారీ చేశారు‌ దీని ప్రకారము
  • స్కూలు స్టేషన్ పాయింట్ల పై ఉన్న 8 సంవత్సరముల సీలింగ్ తొలగించబడినది.ఎన్ని సంవత్సరాలు చేస్తే అన్ని సంవత్సరాలు×HRA category వారిగా పాయింట్లు(School service years×5/3/2/1)
  • Service points గతంలో లాగా 30 సంలు గరిష్టముగా కాక 33 సంవత్సములవరకు  గరిష్టముగా 16.5(33×0.5) ఇస్తారు
  • ది1.1.2020 నాటికి School లో 5 Yrs(Not Academic years) పూర్తి చేసుకొన్నవారినే తప్పని సరిగా బదిలీ చేస్తారు.( HMs కు 5Academic years లో Academicపదమును తొలగించబడినది )
  • Maximum Total points 85 ను తొలగించ బడినది
  • ఈ G.O 59 వలన ఎవరూ మరల దరఖాస్తు చేసికొనవలసిన పనిలేదు. Automatic  గాRevised Points Generate అగును
  • HMs యొక్క Long standing Vacancies lists లో మార్పు జరుగును
  • ఈ G.Oజారీ  వలన కొద్దిగా సవరించిన షెడ్యూల్ విడుదలగును


Click Here to Download G.O Ms 59


ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి శాశ్వత చట్టంను రూపొందించాలి ---- APTF రాష్ట్ర అధ్యక్షులు: జి.హృదయరాజు..

Mohan
APTF Updated at: November 23, 2020

 ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయుల  బదిలీలకు సంభందించి అధికారులు అసంబద్ధ నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా మంది ఉపాద్యాయులు నష్టపోతున్నారని వాటిని నివారించడం కోసం ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి శాశ్వత చట్టం ని రూపొందించాలని APTF రాష్ట్ర అధ్యక్షులు జి. హృదయ రాజు అన్నారు. నేడు స్థానిక గాంధీనగర్ లోని APTF జిల్లా కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశం లో మాట్లాడుతూ రాష్ట్రలో విద్యాశాఖ అధికారులు అనుచిత వైఖరి వల్ల నేడు ఉపాధ్యాయుల బదిలీలలో అనేకమంది మంది ఉపాధ్యాయులు నష్టపోతున్నారని వీటిని నివారించడం కోసం సర్వీస్ కాలానికి ఒక్క సంవత్సరానికి ఒక పాయింట్ ఇవ్వాలని, అదేవిధంగా ఖాళీలను బ్లాకింగ్ చేయకూడదని అన్నారు.మ్యానువల్ విధానంలో కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. 


జిల్లా ప్రధానకార్యదర్శి  S.ఇస్మాయిల్  మాట్లాడుతూ జిల్లాలో  ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రత్యేక కేటగిరీ గా ఉన్న వికలాంగ ఉపాధ్యాయుల కోసం సదరన్ క్యాంప్స్ నిర్వహించడం కోసం అనేకసార్లు DEO గారికి ప్రాతినిధ్యం చేసిన ఇప్పటివరకు కూడా క్యాంప్స్ నిర్వహించక పోవడం వల్ల వికలాంగ ఉపాధ్యాయులు సర్టిఫికెట్స్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికైనా సదరం క్యాంప్స్ నిర్వహణకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.IVకేటగిరీ నిర్ధారణ కూడా చేయాలని కోరారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు ఏ.కమలాకర రావు మాట్లాడుతూ అశాష్రీయ నూతన జాతీయ విద్యా విధానం ను వ్యతిరేకిస్తూ నవంబర్  26 రాజ్యాంగ పరిరక్షణ దినం నుండి డిసెంబర్ 3 వరకు సామాజిక న్యాయ పునఃసాధన వారంగా జిల్లా, తాలూకా స్థాయి లో ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశం లో జిల్లా సహఅధ్యక్షుడు కె.శేఖర్ APTF నాయకులు నరేంద్ర, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.







Transfers Clarifications on Spouse Matters 19th Nov 2020

Transfers Clarifications on Spouse Matters 19th Nov 2020

Mohan
APTF Updated at: November 19, 2020

 AP Teachers Transfer 2020 2nd Clarification Orders Released on 19.11.2020:

  •  అంతరజిల్లా బదిలీలలో Spouse గ్రౌండ్స్ పై వచ్చిన వారికి మరల Spouse పాయింట్స్ కేటాయించవచ్చా? 
  • అంతరజిల్లా బదిలీలలో వచ్చిన వారు రేషనలైజేషన్ కి గురైతే పాత జిల్లాలోని డేట్ నుంచి స్టేషన్ పాయింట్స్ కేటాయించవచ్చా? 
  • నోషనల్ సీనియారిటీ తేది నుంచి స్టేషన్ పాయింట్స్ కేటాయించవచ్చా?
  •  క్రింద కేడర్ Spouse పాయింట్స్ వాడుకుని ప్రమోషన్ కేడర్ లో కూడా వాడుకోవచ్చా?
  • భార్యాభర్తలు ఇద్దరు ఒకరు Spouse, ఒకరు Preferential వాడుకోవచ్చా?
  •  తదితర విషయాలపై నేడు 19.11.20 DSE విడుదల చేసిన క్లారిఫికేషన్స్ క్రింది pdf లో కలవు.

Click here to Download Claarifications


జిల్లాల వారీగా బదిలీల దరఖాస్తులు

Mohan
APTF Updated at: November 18, 2020

 


బదిలీల కోసం ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకునేందుకు సోమవారంతో గడువు

బదిలీల కోసం ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకునేందుకు సోమవారంతో గడువు

Mohan
APTF Updated at: November 17, 2020

 ★ బదిలీల కోసం ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకునేందుకు సోమవారంతో గడువు ముగుస్తుంది.


★ నిర్ధేశించిన సమయంలోగా వచ్చిన దరఖాస్తులనే పరిగ ణనలోకి తీసుకుంటామని విద్యా శాఖ జాయింట్ డైరెక్టర్ (సర్వీసెస్) డి. దేవానందరెడ్డి తెలిపారు. 


★ ఒక్క రోజు మాత్రమే గడువు ఉండటంతో బదిలీ కోరుకునే ఉపా ధ్యాయులు ఆదివారం ఇదే పనిలో నిమగ్నమయ్యారు.


★ ఆన్లైన్ విధానంలో ఏ ఒక్క చిన్నపాటి పొరపాటు జరిగినా దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉన్నందున ఉపాధ్యాయులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.


★ సోమవారం సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.


★ వివిధ కేడర్లకు సంబంధించి జిల్లాలో 946 ఖాళీలు ఉన్నాయి.


★ వీటితో పాటు రేషనలైజేషతో 612 సర్ ప్లస్ పోస్టులు ఖాళీగా చూపించారు. 


★ అలాగే 5/8 ఏళ్ల సర్వీసు ఖాళీలు 1,130 ఉన్నట్లుగా లెక్క తేల్చారు. 


★ ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్ ఇచ్చే నాటికి కేడర్ల వారీగా ఖాళీల జాబితాలను వెబ్ సైట్ లో పొందుప రిచేందుకు డీఈఓ కార్యాలయ అధికారులు అంతా సిద్ధం చేశారు.

 APTF  కొన్ని సందేహాలు  డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి ప్రాతినిధ్యం చేయగా   జాయింట్ డైరెక్టర్ (సర్వీసెస్) శ్రీ. దేవానంద రెడ్డి గారు కొన్నింటిపై నివృత్తి చేశారు. అవి.

APTF కొన్ని సందేహాలు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి ప్రాతినిధ్యం చేయగా జాయింట్ డైరెక్టర్ (సర్వీసెస్) శ్రీ. దేవానంద రెడ్డి గారు కొన్నింటిపై నివృత్తి చేశారు. అవి.

Mohan
APTF Updated at: November 14, 2020

ఫ్రెండ్స్!

టీచర్ల / హెచ్.యం ల బదిలీల ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 12.11.20 నుండి మొదలుకాగా అదే రోజు మధ్యాహ్నం APTF జిల్లా శాఖల నుండి కొన్ని సందేహాలు రాగా రాష్ట్ర నాయకత్వం వెంటనే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. ఆ మేరకు జాయింట్ డైరెక్టర్ (సర్వీసెస్) శ్రీ. డి.దేవానంద రెడ్డి గారు కొన్నింటిపై నివృత్తి చేశారు. అవి....

1)APTF: 2018 డీఎస్సీ ద్వారా నియామకం కాబడిన వారికి ట్రెజరీ ఐడి లేనందున వారి స్పోజ్ లకు దరఖాస్తుకు వీలులేకుండా వున్నది.

👉 జే.డి గారు: డైరెక్టరేట్ నుండి DEO ఆఫీసులకు రాండమ్ గా నెంబర్స్ కేటాయించడం జరిగింది. తాత్కాలిక ట్రెజరీ  ఐ.డి ని క్రియేట్ చేస్తారు. ఆ సమస్య గల వారు ఆయా DEO కార్యాలయాల్లో సంప్రదించాలి.


2)APTF:కనీస అర్హత రెండేళ్ల సర్వీస్ లేకపోయినా ఆన్లైన్ దరఖాస్తు సబ్మిట్ కాబడుతుంది.

👉 జే.డి గారు: అటువంటి దరఖాస్తుకు అవకాశం లేకుండా సరిచేశాము. ఐతే రి అప్పోర్షన్ (రేషనలైజేషన్) కు గురైన మిగులు టీచర్స్ అయా పాఠశాలల్లో రెండు సం.ల లోపు వున్నను వారి దరఖాస్తు సబ్మిట్ కు అవకాశం కల్పించబడింది.


3) APTF:i) గత సం.లలో కేటగిరి 1V, III లలో మార్పులు, 

ii) రేషనలైజేషన్ లో మిగులుగా తేలిన వారికి జి. వో ప్రకారం పూర్వపు పాయింట్స్ కేటాయింపు , 

iii) DEO పూల్ లో వుండే టీచర్ల సర్దుబాటు మరియు 

iv) ట్రాన్స్ఫర్ మెసేజ్ రానివారికి తగు పరిష్కారాలపై కోరగా....


👉 జే.డి గారు: పై నాలుగు అంశాలకు సంబంధించి రాష్ట్రంలోని అందరూ DEO లకు మార్పులు - చేర్పులు - సర్దుబాటు - దోషాలను సరిచేయుటకు తగు అధికారం (సౌకర్యం ) కల్పించామన్నారు. ఈలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే వారు ఆయా జిల్లాల్లో DEO ఆఫీస్ ట్రాన్స్ఫర్ సెల్ సిబ్బందిని సంప్రదించాలని స్పష్టం చేశారు.


4) APTF: దరఖాస్తులో Widow కాలమును చేర్చాలి.

👉 జే.డి గారు: ప్రిఫరెన్సియల్ కేటగిరీలో  Widow కాలమ్ ను చేర్చడం జరిగింది. అప్లికేషన్ లో అవసరం లేదని తెల్పారు.

ఇట్లు:

అధ్యక్షుడు: జి.హృదయ రాజు & ప్రధాన కార్యదర్శి: కె.వెంకటేశ్వర రావు, APTF

VIDEO MESSAGE BY SRI. DEVANANDA REDDY GARU JD SERVICES

Mohan
APTF Updated at: November 14, 2020

 దేవానంద రెడ్డి JD సర్వీసెస్(FAC) వారు వీడియో సందేశం ద్వారా బదిలీలు గురించి తెలియజేసిన కీ పాయింట్లు ఇవే..


  •  9000 కంపల్సరీ, 16000 రిక్వెస్ట్ ట్రాన్సఫర్స్ కోసం  మొత్తం 25000 అప్లికేషన్స్ వచ్చాయి.
  • చివరి తేదీ 16.11.2020, పొడిగింపబడదు.
  •  కంపల్సరీ ట్రాన్సఫర్ వారు తప్పనిసరిగా అప్లై చెయ్యాలి.
  •  సబ్మిట్ చేసిన అప్లికేషన్ లో తప్పులుంటే డిలీట్ చేసి మరలా అప్లై చెయ్యాలి.
  •  పాస్స్వర్డ్, spouse, క్యాటగరీ మొదలగు సమస్యలు ఉంటే జిల్లా ట్రాన్సఫర్స్ టీం ని సంప్రదించండి.
  • MEO/ HM అప్లికేషన్ వెరిఫై చేసి వారి లాగిన్ లో confirm చెయ్యాలి.
  • వెరిఫికేషన్ టైం లో ఏవైనా తప్పులు దొరికితే ఆ అప్లికేషన్ ని రిజెక్ట్ చెయ్యవచ్చు.
  • అలా ఎవరిదైనా MEO HM రిజెక్ట్ చేస్తే మరలా అప్లై చెయ్యడానికి 16వ తేదీ తర్వాత కూడా అవకాశం ఇస్తారు.




బదిలీల వెబ్సైట్ లో ఎమ్.ఈ.ఓ/డీ.వై.ఈ.ఓ లకు లాగిన్ లు కేటాయింపు

బదిలీల వెబ్సైట్ లో ఎమ్.ఈ.ఓ/డీ.వై.ఈ.ఓ లకు లాగిన్ లు కేటాయింపు

Mohan
APTF Updated at: November 14, 2020

 

  • ఎం.ఈ.ఓ/డీ.వై.ఈ.ఓ లకు ప్రత్యేక వెబ్ లింక్ అందుబాటు
  • ఉపాధ్యాయుల దరఖాస్తులో తప్పులుంటే రిజెక్ట్ చేసే ఆప్షన్

 ఉపాధ్యాయులు సబ్మిట్ చేసే ఆన్లైన్ దరఖాస్తులను పరిశీలించి తదుపరి లెవెల్ కు పంపేందుకు ఎం.ఈ.ఓ మరియు డీ.వై.ఈ.ఓ లకు లాగిన్ లు కేటాయించారు. ఈ మేరకు వారి యొక్క యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ లను వారికి మెయిల్ మరియు సందేశాల ద్వారా తెలిపారు. ఎం.ఈ.ఓ మరియు డీ.వై.ఈ.ఓ లు వారి పరిధి లోని ఉపాధ్యాయులు సబ్మిట్ చేసిన దరఖాస్తులను సునిశితంగా పరిశీలించి తప్పులు ఉంటే రిజెక్ట్ చేస్తారు. ఇలా రిజెక్ట్ చేసిన అప్లికేషన్ ను షెడ్యూల్ తేదీ పూర్తి అయ్యాక కూడా ఉపాధ్యాయులు వారి లాగిన్ లో సరి చేసి రీ సబ్మిట్ చేయవచ్చు. ఉపాధ్యాయుల దరఖాస్తులో అన్ని వివరాలు సరిగా ఉంటేనే తదుపరి లెవెల్ కు సబ్మిట్ చేస్తారు. ఆ పై జిల్లా విద్యాశాఖ కార్యాలయం వారు దరఖాస్తు లను పరిశీలించి అప్రూవ్ చేస్తారు.

బదిలీలకు సంబంధించిన పాస్ వార్డ్ రాని ఉపాధ్యాయులు పంపవలసిన ప్రొఫార్మా

Mohan
APTF Updated at: November 14, 2020

 


Click Here to Download PDF proforma to Print

బదిలీలలో spouse category లో Apply చేసుకునే వారు కోరుకునే స్కూల్స్ మీద CSE వారి ఈ నాటి తాజా వివరణ

Mohan
APTF Updated at: November 14, 2020

 Memo.No.13029/11/2020-EST 3 Dated:12/11/2020 




 పురపాలక విలీన గ్రామాల  జిల్లా/మండల పరిషత్ పాఠశాలల  టీచర్ల బదలీల పై   పాఠశాల సంచాలకుల వివరణ

పురపాలక విలీన గ్రామాల జిల్లా/మండల పరిషత్ పాఠశాలల టీచర్ల బదలీల పై పాఠశాల సంచాలకుల వివరణ

Mohan
APTF Updated at: November 13, 2020

Rc No:13029 dt:13-11-20

ఆర్డర్: కొంతమంది వ్యక్తులు గౌరవనీయమైన హైకోర్టు AP ని సంప్రదించి, సాధారణ బదిలీలలోని వ్యక్తులను పని ప్రదేశాల నుండి బదిలీ చేయవద్దని మరియు ప్రస్తుతం అతన్ని / ఆమెను కొనసాగించాలని ప్రాతినిధ్యం వహించారని తెలియజేయడం.  వారి పని పాఠశాలలు పంచాయతీలను మునిసిపాలిటీలు / మునిసిపల్ కార్పొరేషన్లలో విలీనం చేయవలసి ఉంది.  

2. ఈ కనెక్షన్లో, ఒకే పాఠశాలలో 8 సంవత్సరాల సేవలను పూర్తి చేసినప్పటికీ, పని చేసే పాఠశాలల్లో కొనసాగాలని వారు చేసిన అభ్యర్థన సాధ్యం కాదని మరియు వారు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలి 

GOMs.No.53  & 54 తేదీ 12-10-2020 కింది కారణాల వల్ల: -

  •  i.  వారు ఇప్పటి వరకు మున్సిపల్ కార్పొరేషన్ / మునిసిపాలిటీకి చట్టబద్ధంగా బదిలీ కాలేదు. 
  •  ii.  ఈనాటికి, మునిసిపాలిటీ / మునిసిపల్ కార్పొరేషన్‌లోని పాఠశాలలను విలీనం చేయడానికి లేదా ప్రభుత్వ / ఎంపిపి / జెడ్‌పి పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను మునిసిపల్ పాఠశాలలకు బదిలీ చేయడానికి ప్రభుత్వం ఎటువంటి విధాన నిర్ణయం తీసుకోలేదు.  
  • iii.  అందువల్ల వారు మునిసిపల్ కార్పొరేషన్ / మునిసిపల్ పరిమితుల పరిధిలో ఉన్న అదే ప్రదేశాలలో కొనసాగడానికి అర్హులు అని వారు క్లెయిమ్ చేయలేరు.  
  • iv.  నియామకాలు, పదోన్నతులు మరియు బదిలీలకు సంబంధించి నిర్ణయం తీసుకునే సమర్థ అధికారం జిల్లా విద్యాశాఖాధికారి.  
  • v. ప్రభుత్వ / జెడ్‌పిపి / ఎంపిపి పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల సేవలను మునిసిపల్ కార్పొరేషన్ / మునిసిపాలిటీలో విలీనం చేయడం ప్రభుత్వ నిర్ణయం లేకుండా సాధ్యం కాదు.  
  • vi. ఇలాంటి సమస్యలు, గౌరవనీయ APAT 2011 యొక్క OA.No.3222 మరియు బ్యాచ్‌ను కొట్టివేసిందికడప మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని గ్రామాల్లోని ఎంపిపి, జెడ్‌పి పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దాఖలు చేసిన 28.11.2013 న నెం. ESE02-13029 / 25/2020-EST 3-CSE.  2013 లో WP.No.36970 మరియు 37342 ల ద్వారా ఆర్డర్ రిట్ పిటిషన్ దాఖలు చేయబడిందని మరియు 10.4.2014 న తుది విచారణ సమయంలో, గౌరవనీయ హైకోర్టు ఉపాధ్యాయుల విజ్ఞప్తిని కొట్టివేసింది, వారు జారీ చేసిన ఉత్తర్వులకు కట్టుబడి ఉన్నారని పేర్కొంది  పాఠశాల విద్యా విభాగం / ప్రభుత్వం చేత.  
  • vii. ఒకే పాఠశాలలో 8 సంవత్సరాల సేవ పూర్తయిన తర్వాత దరఖాస్తుదారులు మాత్రమే ఒకే పాఠశాలలో కొనసాగడానికి అర్హులు, పూర్తిగా యోగ్యత లేనివారు మరియు ఆమోదయోగ్యం కాదు ఎందుకంటే జిల్లాలోని జెడ్‌పి మరియు ఎంపిపి పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులందరూ ఒక యూనిట్‌గా పరిగణించబడతారు.  
  • viii. ప్రభుత్వం / జెడ్‌పిపి / ఎంపిపిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ పాఠశాల విద్యా శాఖ పరిధిలోకి వస్తారు మరియు వారు ప్రభుత్వం / శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది.  

3. పై దృష్టిలో, వ్యక్తుల ప్రాతినిధ్యాలు పరిగణించబడతాయి మరియు జాగ్రత్తగా పరిశీలించబడతాయి మరియు వారి అభ్యర్థన సాధ్యపడదు మరియు తిరస్కరించబడదు.  

4. అందువల్ల, విజియనగరం, ప్రకాశం, అనంతపురం మరియు చిత్తూరు జిల్లా విద్యాశాఖాధికారులు ప్రభుత్వ / జెడ్‌పిపి / ఎంపిపి పాఠశాలలో పనిచేసే వ్యక్తులకు మాట్లాడే ఉత్తర్వులు జారీ చేయాలని మరియు మునిసిపల్ కార్పొరేషన్‌లో ఉన్న అదే పాఠశాలల్లో కొనసాగడానికి వారి అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి ప్రాతినిధ్యాలను సమర్పించాలని కోరారు.  



Click Here to Download Rc No:13029 dt:13-11-20





DEO WGDist Transfers meeting key points

DEO WGDist Transfers meeting key points

Mohan
APTF Updated at: November 12, 2020


 ★ 1.Preferential category very serious గా తీసుకుంటాం, Spouse/PH/Medical వారికి సచివాలయం ద్వారా verification వుంటుంది

★ 2.) రెండు సంవత్సరాలలో రిటైర్ అయ్యే వారు ట్రాన్స్ఫర్ కావాలంటే కంపల్సరీ HM ద్వారా MEO ద్వారా DEO gari permission తీసుకోవాలి 

★ 3.)90% వెబ్ కౌన్సలింగ్ ఉంటుంది

★ 4.)59 రోల్ వుంటే 61 చేస్తే 3 వ పోస్ట్ ఇవ్వరు, కనీసం 75 పర్సెంట్ రోల్ average 30-60 మద్య పెరిగితేనే consider చేస్తారు

★ 6.) Posts అన్ని చూపడం జరుగుతుంది బ్లాక్ చేయకుండా..

★ 7) యూనియన్ నాయకులందరూ సహకరించండి పాయింట్స్ అన్ని టీచర్స్ కి వివరించండి 

★ 8) ఏజెన్సీ నుండి ప్లయిన్ కి అవకాశం ఇచ్చారు reliever వుంటే..
 
★ 9) కంపల్సరీ rationalization effect variki అన్ని రకాల ప్రిఫరెన్సీయల్  పాయింట్స్ ఇస్తారు 

★ 10) సచివాలయం employee s కూడ స్పౌజ్ కి eligable 

★ 11)డిసెంబర్ లో promotions వుంటాయి, ప్రతి నెల కంటిన్యూ అవుతాయి 

★ 12) NCC vallu same cadre same battalian lo 8 yrs complete అయినా ఖాళీ ఉంటేనే  మారాలి 

★ 13) 19 th 2PM ..Promotion counselling for GHM..SA(PD)..SA Languages...
 promtion  will be given without Place. But Those who are getting retired before  Nov end will be given places..

★ 14) రోల్ ఎక్కువగా ఉన్న స్కూల్స్ కు ఎక్కువ హిందీ పోస్టులు వస్తున్నట్టు టేబుల్ IIIA ప్రకారం కనిపించినా కొత్త పోస్ట్లు ఏమీ  సాంక్షన్ చేయరు  . ఇప్పుడు ఉన్న పోస్టులను సర్దుతారు కాబట్టి మెజారిటీ హై స్కూల్ కి  పేటర్న్ ప్రకారం పోస్టులు రాకపోవచ్చు.

★ 15) జిల్లాలో కేటగిరీ 4  చెప్పిన  అడగగా అటువంటి వాటి   వివరాలతో అప్లై చేసుకుంటే పరిశీలిస్తామని తెలియజేశారు.

★ 16) ఫ్రీఫరెన్షియల్ క్యాటగిరి మొత్తం వెరిఫికేషన్ అంతా గౌరవ జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏరకమైన తప్పు క్లైమ్ చేసినా తీవ్రమైన శిక్ష ఉంటుంది

★ 17) పాఠశాలలకు సంబంధించిన వివరాలు DEO ఆఫీస్ కి సబ్మిట్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి వేకెన్సీ లిస్టు ఒకసారి కమిషనరేట్ కి పంపిస్తే దానిని ఎవరూ మార్చలేరు.

★ 18) గత అప్ గ్రేడేషన్ తర్వాత వచ్చిన ఖాళీలలో 70% రేపు 19వ తారీఖున ప్రమోషన్లకు చూపబడతాయి.

★ 19)PET లకు ఏరకమైన బదిలీలు ఉండవు

          

ఉపాధ్యాయుల రేషనలైజేషన్ మరియు బదిలీల ప్రక్రియ కి సంబంధించి కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు విడుదల చేసిన సవరణ ఉత్తర్వులు

ఉపాధ్యాయుల రేషనలైజేషన్ మరియు బదిలీల ప్రక్రియ కి సంబంధించి కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు విడుదల చేసిన సవరణ ఉత్తర్వులు

Mohan
APTF Updated at: November 12, 2020

 ఉపాధ్యాయుల రీ అప్పోర్షన్ మెంట్ 2020🍁

📝DSE AP వారి క్లారిఫికేషన్స్✍

(మెమో నెం.13029/11/2020 - EST 3, తేది.12.11.2020)


🍁అనంతపురం DEO గారు 👇


UP పాఠశాల HS గా అప్ గ్రేడ్  అయిన సందర్భాలలో.... అప్ గ్రేడ్ కాబడిన HS లో పని చేయుచున్న ఉపాధ్యాయుల సర్వీస్ పాయింట్ల గణన కొరకు UP లోని సర్వీస్ ని కూడా పరిగణనలోనికి తీసుకొన వలెనా? లేక కేవలం HS లోని సర్వీస్ నే పరిగణన లోనికి తీసుకొనవలెనా?


క్లారిఫికేషన్ : పాయింట్ల గణన కొరకు ప్రస్తుత కేడర్ లో ప్రస్తుత పాఠశాలలోని సర్వీస్ ని మాత్రమే పరిగణనలోనికి తీసికొన వలెను 


🍁ప్రకాశం DEO గారు 👇


జిల్లాలోని 13 పాఠశాలలకు సంబంధించి ది.03.11.2020 నాటికి అప్ డేట్ చేయ బడిన నమోదునే రీ అప్పోర్షన్ కొరకు పరిగణనలోనికి తీసుకొన వలెనా?  లేక ది.03.11.2020 తర్వాతి నమోదు కూడా పరిగణనలోనికి తీసుకొనవచ్చా?


క్లారిఫికేషన్ : ది.03.11.2020 నాటికి అప్ డేట్ చేయబడిన నమోదునే ఎట్టి విచలనం లేకుండా పరిగణనలోనికి తీసికొన వలెను 


🍁నెల్లూరు DEO గారు 👇


ఒక ఉన్నత పాఠశాలలో LP/PET గా పనిచేస్తూ పదోన్నతి ద్వారా అదే పాఠశాలలో SA గా నియమించ బడిన సందర్భంలో... పాయింట్ల గణన కొరకు ప్రస్తుత కేడర్ లోని సర్వీస్ నే పరిగణన లోనికి తీసుకొన వలెనా ?  లేక పూర్వ కేడర్ లోని సర్వీస్ ని కూడా పరిగణనలోనికి తీసుకొనవచ్చా?


క్లారిఫికేషన్ : పాయింట్ల గణన కొరకు ప్రస్తుత కేడర్ లో ప్రస్తుత పాఠశాలలోని సర్వీస్ ని మాత్రమే పరిగణనలోనికి తీసికొన వలెను 


🍁చిత్తూరు DEO గారు 👇


ఒక ఉపాధ్యాయిని కేజీబీవీ లో  స్పెషల్ ఆఫీసర్ గా డెప్యుటేషన్ పై పనిచేస్తూ.. ZPHS మదనపల్లి లో ది.02.07.2011 న రీ పాట్రియేట్ చేయబడ్డారు. తిరిగి అదేరోజున ఆమె కేజీబీవీ కి డెప్యూట్ చేయబడ్డారు. ఒక సంవత్సరం 10 నెలల తర్వాత ఆమె ది.04.05.2013 న మరలా తన ఒరిజినల్ ప్లేస్ లో జాయిన్ అయ్యారు. డెప్యుటేషన్ కాలంలో ఆమెకు జీతభత్యాలను ZPHS మదనపల్లి నుండే చెల్లించియున్నారు. ప్రస్తుతం ఆమె ZPHS మదనపల్లి లో డెప్యుటేషన్ కాలంతో కలిపి 8 సం సర్వీస్ పూర్తి చేసుకొనిఉన్నారు. ఆమె పనిచేయుచున్న పోస్ట్ ని ఖాళీగా చూపించవలెనా?  లేదా?


క్లారిఫికేషన్ : తన డెప్యుటేషన్ కాలంలో తన ఒరిజినల్ పాఠశాల నుండే జీతభత్యాలను పొందియున్నందున ఆవిడ గారు తప్పనిసరి బదిలీ క్రిందకు వస్తారు. 


🍁విశాఖపట్నం DEO గారు 👇


SA (తెలుగు) పోస్టులో LP లు పనిచేస్తున్న సందర్భాలలో... సదరు SA (తెలుగు) పోస్టులను ఖాళీగా చూపించవలెనా?  లేదా?

క్లారిఫికేషన్ : GO MS No.53 , తేది.12.10.2020 లోని పట్టిక II B క్రింద గల 7 వ పాయింట్ ను అనుసరించ గలరు. (సదరు SA పోస్టులను బదిలీల కొరకు ఖాళీ గానే చూపవలెను. LP లను (DEO పూల్) UP లలో  (నమోదు యొక్క అవరోహణ క్రమంలో) ఖాళీగా ఉన్న SGT పోస్ట్ లకు against గా సర్దుబాటు చేయవలెను )



మూడు పేజీలతో కూడిన పూర్తి  PDF File  కోసం ఇక్కడ నొక్కండి.







బదిలీలకు సంబంధించిన పాస్ వార్డ్ రాని ఉపాధ్యాయుల కొరకు -CSE వారి వివరణ & పరిష్కార మార్గాలు

బదిలీలకు సంబంధించిన పాస్ వార్డ్ రాని ఉపాధ్యాయుల కొరకు -CSE వారి వివరణ & పరిష్కార మార్గాలు

Mohan
APTF Updated at: November 12, 2020

 ★ బదిలీలకు సంబంధించిన పాస్ వార్డ్ రాని ఉపాధ్యాయుల కొరకు -CSE వారి వివరణ & పరిష్కార మార్గాలు


కర్నూలు జిల్లా::

 ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియలో భాగంగా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ కొరకు 12 అంకెల పాస్వర్డ్ రాని ఉపాధ్యాయులు క్రింది లింకు ద్వారా వారి వివరాలు పంపవలసి ఉంటుంది

 https://forms.gle/VuauXbU4Pu6kRHYVA


ప్రకాశం జిల్లా::

https://forms.gle/nKUT2TznU68zQQYp7



★ తూర్పు గోదావరి జిల్లా-ట్రాన్స్ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ కొరకు ఓటిపి అందని ఉపాధ్యాయులు వారి వివరాలు కింది గూగుల్ షీట్ లింక్ నందు పంపవలసి ఉంటుంది.


★ OTP Request for Teachers Transfers-2020 East Godavari.

 https://docs.google.com/forms/d/e/1FAIpQLSdNucZcT1rBzYXxczYYugJSVvY6yM0DAeWGSnuQlyS4SUnzxw/viewform


★ Guntur District OTP NOT RECEIVED TEACHERS..


    https://forms.gle/Me8ZBWzGmz8PyDFu6


★  అనంతపురము

   ట్రాన్స్ఫర్ అప్లికేషన్ కి సంబంధించి పాస్ వర్డ్ రాని వారు /

  ఏదైనా కారణం చేత మొబైల్ నెంబరు మార్చుకోన దలచిన వారు పై గూగుల్ ఫాం నందు    వివరాలను నమోదు చేయవలయును

   https://forms.gle/tGfazCBgCn4SgPkb8





Memo No:13029 dt:12-11-20 సర్దుబాటు గురించి CSE వారి తాజా వివరణ

Mohan
APTF Updated at: November 12, 2020

 




Transfers 2020 _ OTP"-వివరణ

Transfers 2020 _ OTP"-వివరణ

Mohan
APTF Updated at: November 12, 2020

 "OTP"-వివరణ


★ అది OTP  (one Time password)కాదు,   Password మరలా మరలా రాదు.


★ కావున మనకు వచ్చిన OTP ని Save చేసుకొనండి.Cell మీద నమ్మకం లేకపోతే Calendar ‌మీద రాసుకోవాలి.


★ Transfer Application open  చేసుకోవడానికి మాత్రమే  కాదు, Certificates upload చేయుటకు,Web options ,Transfer order download చేయుటకు కూడా ఇదే OTP వాడాలి.


★ బదిలీల ప్రక్రియ మొత్తము పూర్తయ్యే దాకా Transfer order  వచ్చే వరకు ఇది మన వద్ద ఉండాలి.


★ TRANSFERS కు ఈ 12 అంకెల OTP నే‌"మన ఆధార్"

Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |