APTF:1938 INFORMATION
Dear Friends!
Edit option has been provided for the Employees in EHS logins to update the details to print smart health cards. In this regard here we request to kindly inform same to the Employees to update your details with in 7 days. So go to www.YSR EHS website and check your details imdtly.
- By: CEO, Dr YSRAHCT, Amaravathi.
Yours: G.HRUDAYA RAJU & K.VENKATESWARA RAO , APTF:1938 & EHS Steering & Management committee.
Click here To Edit Health Card Details
ఫ్లాష్... త్వరలో ఉద్యోగులందరికి SMART HEALTH CARDS ప్రింట్ చేసి ఇవ్వనున్నారు, దీనికి సంభందించి ప్రతి ఒక్క ఉద్యోగి EHS కార్డ్ వివరాలను EDIT చేసుకోవాల్సి ఉంటుంది, మన పేరు, జెండర్,మొబైల్ నెంబర్, బ్లడ్ గ్రూప్, అడ్రస్, DESIGNATION, మన లేటెస్ట్ ఫోటో ఏ విధంగా అప్డేట్ చేయాలో పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి,ఈ వివరాలు స్మార్ట్ హెల్త్ కార్డ్ లోకి వస్తాయి
https://youtu.be/5DfB_P2FJIM