నేడు కర్నూల్ లో జరిగిన కార్మిక సంఘాల దేశవ్యాప్త సారత్రిక సమ్మెలో పాల్గొని సంఘీభావం ప్రకటించిన APTF రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు, జిల్లా గౌరవ అధ్యక్షులు A.కమలాకర రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి S. ఇస్మాయిల్.నూతన జాతీయ విద్యా విధానం (NEP:20) కు వ్యతిరేకంగా APSEC ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది