APTF:1938 INFORMATION
ఏపిటిఎఫ్ కృషి ఫలితంగా సహిత విద్య స్కూల్ అసిస్టెంట్ (IEDSS) గా నియమించబడిన వారికి జీతాలు విడుదల చేస్తూ ఏ ఏ హెడ్ కింద జీతాలు చెల్లించవలెనో వివరాలు తెలుపుతూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఉత్తర్వులు జారీ చేశారు.
- జి. హృదయ రాజు & కె. వెంకటేశ్వర రావు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్