ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీలు కొత్త షెడ్యూల్ GO.MS NO:59, తేదీ 24.11.2020 ప్రకారం ముఖ్యమైన తేదీలు:
Rc.No.13029/11/2020-EST3 Dated:25/11/2020
REVISED SCHEDULE FOR TRANSFER COUNSELLING OF TEACHERS & HEAD
MASTERS
(As per the amendment issued by the Government vide G.0 Ms.No.59
dated 24-11-2020)
| Activity |
Dates |
| బదిలీల దరఖాస్తుల పరిశీలన |
Nov28-29 |
| పాయింట్ల ఆధారంగా ప్రొవిజినల్ సీనియారిటీ లిస్టు ప్రదర్శన |
Nov 30-DEC 2 |
| అభ్యంతరాలు సబ్మిట్ చేయడం |
DEC 3-4 |
| జాయింట్ కలెక్టర్ అభ్యంతరాలు అప్రూవల్ చేయుట: |
DEC 5-7 |
| పాయింట్ల ఆధారంగా తుది సీనియార్టీ లిస్టు ప్రదర్శన: |
DEC 8-Dec10 |
| వెబ్ ఆప్షన్స్ పెట్టుకొనుటకు తేదీలు |
Dec11-15 |
| బదిలీల ఆర్డర్ లు ప్రదర్శన |
Dec16-21 |
| బదిలీల ఆర్డర్ లో టెక్నికల్ ఇబ్బందుల స్వీకరణ |
Dec 22-23 |
| బదిలీల ఆర్డర్లు డౌన్లోడ్ చేసుకొనుట |
Dec-24 |